OFMK: Project Engineer Jobs in Medak & Ordnance Factory
Ordinance Factory Medak (OFMK) of Armored Vehicles Nigam Limited (AVNL) under Defense Department. Offline applications are invited for filling up the vacant posts of Project Engineer on fixed term contract basis.
Post Name-Listences:
Project Engineer: 31.
Departments: Mechanical, Electrical, Electronics, Cad Specialist, Metallurgy, Chemical, Electronics and Communication, Computer Science /IT.
Eligibility: Diploma in relevant discipline, BE/B.Tech pass along with work experience.
Salary: Rs.50,000 per month.
Age Limit: Should be between 21 to 40 years of age.
Application Fee: Rs.300; SC/ST/PWBD/Ex Service Men / Women candidates are exempted from the fee.
Selection Process: Based on Educational Qualifications, Interview etc.
Date of announcement: 21-09-2024.
Last Date of Application: Apply within 21 days of notification.
Application Procedure: Offline applications should be sent to ‘ The Deputy General Manager/HR, Ordnance Factory Medak, Eddumailaram, Sangareddy District, Telangana’ address.
OFMK: మెదక్, ఆర్డ్‌నెన్స్ ఫ్యాక్టరీ లో ప్రాజెక్ట్ ఇంజినీర్ ఉద్యోగాలు
రక్షణ శాఖ పరిధిలోని ఆర్మ్‌ర్డ్ వెహికిల్స్ నిగమ్ లిమిటెడ్ (AVNL)కు చెందిన ఆర్డ్‌నెన్స్ ఫ్యాక్టరీ మెదక్ (OFMK).. ఫిక్స్‌డ్ టర్మ్ ఒప్పంద ప్రాతిపదికన ఖాళీగా ఉన్న ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి ఆఫ్‌లైన్ దరఖాస్తులను కోరుతోంది.
పోస్టు పేరు- ఖాళీలు:
ప్రాజెక్ట్ ఇంజినీర్: 31.
విభాగాలు: మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, క్యాడ్ స్పెషలిస్ట్, మెటలర్జీ, కెమికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, కంప్యూటర్ సైన్స్/ఐటీ.
అర్హత: సంబంధిత విభాగంలో డిప్లొమా, బీఈ/ బీటెక్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
జీతం: నెలకు రూ.50,000.
వయోపరిమితి: 21 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి.
దరఖాస్తు ఫీజు: రూ.300; ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూబీడీ/ ఎక్స్ సర్వీస్‌మెన్ / మహిళా అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఉంటుంది.
ఎంపిక ప్రక్రియ: విద్యార్హతలు, ఇంటర్య్వూ తదితరాల ఆధారంగా.
ప్రకటన వెలువడిన తేదీ: 21-09-2024.
దరఖాస్తు చివరి తేదీ: ప్రకటన వెలువడిన 21 రోజుల్లో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ దరఖాస్తులను ‘ ది డిప్యూటీ జనరల్ మేనేజర్/ హెచ్‌ఆర్, ఆర్డ్‌నెన్స్ ఫ్యాక్టరీ మెదక్, ఎద్దుమైలారం, సంగారెడ్డి జిల్లా, తెలంగాణ’ చిరునామాకు పంపాలి.
Important Links:
FOR NOTIFICATION CLICKHERE.
FOR WEBSITE CLICKHERE.
FOR LATEST JOB NOTIFICATIONS CLICKHERE
COMMENTS