MTPF: Technician Vacancies in MTPF
Armored Vehicles Machine Tool Prototype Factory (MTPF) at Amber Nath, Thane District, Maharashtra, Nigam Limited (AVNL). Offline applications are invited for filling up the vacant posts on fixed term contract basis.
Post Name-Listences:
1. Junior Manager: 26
2. Diploma Technician: 34
3. Assistant: 02
4. Junior Technician: 19
Total number of vacancies: 81
Departments: Mechanical, Electrical, Electronics, Civil, Information Technology, Finance and Accounts, Marketing and Export, Environment Engineering, CNC Operator, Tool Design, Grinder, Electrician.
Eligibility: Diploma, Engineering Degree, PG pass in relevant discipline along with work experience.
Salary: Rs.47,610 per month for Junior Manager posts; Rs.34,227 for Junior Technician posts; For other posts Rs.37,201.
Age Limit: Not to exceed 28 years. There is relaxation for five years for SC/STs and three years for OBCs.
Selection Process: Based on Screening, Written Test, Interview etc.
Application Procedure: Offline applications should be sent to ‘Armored Vehicles Nigam Limited, Machine Tool Prototype Factory, Ordnance Estate, Amber Nath, Thane, Maharashtra’ address.
Last Date of Application: 11-10-2024.
MTPF: ఎంటీపీఎఫ్‌లో టెక్నిషీయన్ ఖాళీలు
ఆర్మ్‌ర్డ్ వెహికిల్స్ నిగమ్ లిమిటెడ్ (AVNL)కు చెందిన మహారాష్ట్ర థానే జిల్లా అంబర్‌నాథ్‌లోని మెషిన్ టూల్ ప్రొటోటైప్ ఫ్యాక్టరీ (MTPF).. ఫిక్స్‌డ్ టర్మ్ ఒప్పంద ప్రాతిపదికన ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి ఆఫ్‌లైన్ దరఖాస్తులను కోరుతోంది.
పోస్టు పేరు- ఖాళీలు:
1. జూనియర్ మేనేజర్: 26
2. డిప్లొమా టెక్నీషియన్: 34
3. అసిస్టెంట్: 02
4. జూనియర్ టెక్నీషియన్: 19
మొత్తం ఖాళీల సంఖ్య: 81
విభాగాలు: మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, సివిల్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్, మార్కెటింగ్ అండ్ ఎక్స్‌పోర్ట్, ఎన్విరాన్‌మెంట్ ఇంజినీరింగ్, సీఎన్‌సీ ఆపరేటర్, టూల్ డిజైన్, గ్రైండర్, ఎలక్ట్రీషియన్.
అర్హత: సంబంధిత విభాగంలో డిప్లొమా, ఇంజినీరింగ్ డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
జీతం: నెలకు జూనియర్ మేనేజర్ పోస్టులకు రూ.47,610; జూనియర్ టెక్నీషియన్ పోస్టులకు రూ.34,227; మిగతా పోస్టులకు రూ.37,201.
వయోపరిమితి: 28 ఏళ్లు మించకూడదు. ఎస్సీ/ ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్ల సడలింపు ఉంటుంది.
ఎంపిక ప్రక్రియ: స్క్రీనింగ్, రాతపరీక్ష, ఇంటర్య్వూ తదితరాల ఆధారంగా.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ దరఖాస్తులను ‘ఆర్మ్‌ర్డ్ వెహికిల్స్ నిగమ్ లిమిటెడ్, మెషిన్ టూల్ ప్రోటోటైప్ ఫ్యాక్టరీ, ఆర్డినెన్స్ ఎస్టేట్, అంబర్‌నాథ్, థానే, మహారాష్ట్ర’ చిరునామాకు పంపాలి.
దరఖాస్తు చివరి తేదీ: 11-10-2024.
Important Links:
FOR NOTIFICATION CLICKHERE.
FOR WEBSITE CLICKHERE.
FOR LATEST JOB NOTIFICATIONS CLICKHERE
COMMENTS