DWCD: 84 Angan Wadi vacancies in Anantapur district
The District Women and Child Welfare Department has initiated the filling of 84 vacant Angan Wadi posts under ICDS projects in Anantapur district. 9 posts of activists, 4 posts of mini worker and 71 posts of assistants are vacant under 11 projects. From September 25, CDPOs will take applications from eligible candidates everywhere. The first date of October has been fixed as the deadline. Reservation roster, other comprehensive details can be checked online or on the notice board of the concerned project office. There are vacancies according to 8 in Ananta Urban, 6 in Shinganamala, 9 in Narpal, 10 in Ananta Rural, 14 in Tadipatri, Gutti 5, Uravakonda 12, Kalyanadurgam 6, Kanekallu 5, Kambadur 7, Rayadurgam 2.
Details:
Angan Wadi Worker/ Mini Angan Wadi Worker/ Angan Wadi Helper: 80 Posts.
Eligibility: Must have passed 10th standard.
Age: Should be between 21 to 35 years.
Salary: Rs.11500 per month for Angan Wadi Worker Posts, Rs.7000 for Mini Angan Wadi Worker, Rs.7000 for Angan Wadi Helper.
Application Procedure: Offline applications should be submitted at the concerned ICDS project office.
Start of Acceptance of Applications: 25-09-2024.
Last date for application: 01-10-2024.
Highlights:
- A notification has been issued for filling up the posts of Angan Wadi in 11 ICDS projects in Anantapur district.
- Eligible candidates should apply by October 1st.
DWCD: అనంతపురం జిల్లాలో 84 అంగన్‌వాడీ ఖాళీలు
అనంతపురం జిల్లాలోని ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో ఖాళీగా ఉన్న 84 అంగన్‌వాడీ పోస్టుల భర్తీకి జిల్లా స్త్రీ, శిశు సంక్షేమ శాఖ శ్రీకారం చుట్టింది. 11 ప్రాజెక్టుల పరిధిలో కార్యకర్తల పోస్టులు 9, మినీ కార్యకర్త 4, సహాయకుల పోస్టులు 71 ప్రకారం ఖాళీగా ఉన్నాయి. సెప్టెంబర్ 25 నుంచి ఎక్కడికక్కడ సీడీపీఓలు అర్హుల నుంచి దరఖాస్తులు తీసుకుంటారు. అక్టోబరు ఒకటో తేదీ తుది గడువుగా నిర్ణయించారు. రిజర్వేషన్ రోస్టర్, ఇతరాత్ర సమగ్ర వివరాల కోసం ఆన్‌లైన్ లేదా సంబంధిత ప్రాజెక్టు కార్యాలయం నోటీసు బోర్డులో చూసుకోవచ్చు. అనంత అర్బన్‌లో 8, శింగనమలలో 6, నార్పలలో 9, అనంత గ్రామీణంలో 10, తాడిపత్రి 14, గుత్తి 5, ఉరవకొండ 12, కళ్యాణదుర్గం 6, కణేకల్లు 5, కంబదూరు 7, రాయదుర్గంలో 2 ప్రకారం ఖాళీలు ఉన్నాయి.
వివరాలు:
అంగన్‌వాడీ వర్కర్/ మినీ అంగన్‌వాడీ వర్కర్/ అంగన్‌వాడీ హెల్పర్: 80 పోస్టులు.
అర్హత: 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.
వయస్సు: 21 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండాలి.
జీతం: నెలకు అంగన్‌వాడీ వర్కర్ పోస్టులకు రూ.11500, మినీ అంగన్‌వాడీ వర్కర్‌కు రూ.7000, అంగన్‌వాడీ హెల్పర్‌కు రూ.7000.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ దరఖాస్తులను సంబంధిత ఐసీడీఎస్ ప్రాజెక్ట్ కార్యాలయంలో అందజేయాలి.
దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం: 25-09-2024.
దరఖాస్తుకు చివరి తేదీ: 01-10-2024.
ముఖ్యాంశాలు:
- అనంతపురంలోని జిల్లాలోని 11 ఐసీడీఎస్ ప్రాజెక్టుల్లో అంగన్‌వాడీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది.
- అర్హులైన అభ్యర్థులు అక్టోబర్ 1వ వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి.
Important Links:
FOR NOTIFICATION CLICKHERE.
FOR WEBSITE CLICKHERE.
FOR LATEST JOB NOTIFICATIONS CLICKHERE
COMMENTS