NITAP: NIT 125 teaching faculty in Andhra Pradesh
National Institute of Technology, Tadepalligudem, Andhra Pradesh . Applications are invited for filling up the posts of Faculty. Eligible candidates should apply online by October 10th.
Vacancy Details:
1. Assistant Professor Grade-II (Contract (Contract): 48 Posts.
2. Assistant Professor Grade-II (Contract ): 20 Posts.
3. Assistant Professor Grade-I: 20 Posts.
4. Associate Professor: 30 Posts.
5. Professor: 07 Posts.
Disciplines: Biotechnology, Chemical Engineering, Civil Engineering, Computer Science and Engineering, Electrical Engineering, Electronics and Communication Engineering, Mechanical Engineering, Metallurgical and Materials Engineering, Physics, Mathematics, Chemistry, Management, Humanities.
Eligibility: Must have BE, B.Tech, ME, M.Tech, MBA, PhD pass in relevant discipline along with work experience.
Maximum Age Limit: Assistant Professor shall be 35 years, Associate Professor shall be 45 years and Professor posts shall not exceed 55 years.
Selection Process: Based on Teaching Demonstration/Research Presentation, Interview etc.
Application Fee: Rs.1000. SC, ST and disabled candidates are exempted from fee payment.
Application Procedure: Apply online.
Start of Online Application: 19.09.2024.
Last date for submission of application: 10-10-2024.
Highlights:
- National Institute of Technology Andhra Pradesh - Inviting applications for filling up the posts of Faculty.
- Eligible candidates should apply online by October 10th.
NITAP: నిట్ ఆంధ్రప్రదేశ్‌లో 125 టీచింగ్ ఫ్యాకల్టీ
తాడేపల్లిగూడెంలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఆంధ్రప్రదేశ్… ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.. అర్హులైన అభ్యర్థులు అక్టోబర్ 10వ తేదీలోగా ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.
ఖాళీల వివరాలు:
1. అసిస్టెంట్ ప్రొఫెసర్ గ్రేడ్-II (కాంట్రాక్ట్): 48 పోస్టులు.
2. అసిస్టెంట్ ప్రొఫెసర్ గ్రేడ్-II (కాంట్రాక్ట్): 20 పోస్టులు.
3. అసిస్టెంట్ ప్రొఫెసర్ గ్రేడ్-I: 20 పోస్టులు.
4. అసోసియేట్ ప్రొఫెసర్: 30 పోస్టులు.
5. ప్రొఫెసర్: 07 పోస్టులు.
విభాగాలు: బయోటెక్నాలజీ, కెమికల్ ఇంజినీరింగ్, సివిల్ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజినీరింగ్, మెటలర్జికల్ అండ్ మెటీరియల్స్ ఇంజినీరింగ్, ఫిజిక్స్, మ్యాథమెటిక్స్, కెమిస్ట్రీ, మేనేజ్‌మెంట్, హ్యుమానిటీస్.
అర్హత: సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్, ఎంబీఏ, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
గరిష్ఠ వయోపరిమితి: అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు 35 ఏళ్లు, అసోసియేట్ ప్రొఫెసర్‌కు 45 ఏళ్లు, ప్రొఫెసర్ పోస్టులకు 55 ఏళ్లు మించకూడదు.
ఎంపిక ప్రక్రియ: టీచింగ్ డెమాన్‌స్ట్రేషన్/ రిసెర్చ్ ప్రెజెంటేషన్, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా.
దరఖాస్తు రుసుము: రూ.1000. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: 19.09.2024.
దరఖాస్తు సమర్పించడానికి చివరి తేదీ: 10-10-2024.
ముఖ్యాంశాలు:
- నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఆంధ్రప్రదేశ్- ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
- అర్హులైన అభ్యర్థులు అక్టోబర్ 10వ తేదీలోగా ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.
Important Links:
FOR NOTIFICATION CLICKHERE.
FOR APPLY CLICKHERE.
FOR WEBSITE CLICKHERE.
FOR LATEST JOB NOTIFICATIONS CLICKHERE
COMMENTS