BEL: Project Engineer Vacancies in Bel
Bharat Electronics Limited (BEL) is a public sector company in Bangalore. Applications are invited for filling up the vacant posts of Project Engineer on temporary basis.
Details of Post-Listency.
Project Engineer-1 (Electronics (08).
Eligibility: Must have BE/BTech (Electronics (Electronics) pass in relevant discipline following the post.
Age Limit: Not to exceed 32 years by 1.09.2024. There is relaxation of three years for OBCs, five years for SC/ST candidates and ten years for disabled persons.
Salary: First year Rs.40,000 per month; Second year Rs.45,000; 50,000 in third year; 55,000 in fourth year; 55,000 will be paid.
Workplaces: Visakhapatnam, Mumbai.
Selection Process: Based on Written Test, Interview etc.
Application Procedure: Through Online.
Last date for application: 09-10-2024.
BEL: బెల్‌లో ప్రాజెక్ట్ ఇంజినీర్ ఖాళీలు
బెంగళూరులోని ప్రభుత్వ రంగ సంస్థ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL).. తాత్కాలిక ప్రాతిపదికన ఖాళీగా ఉన్న ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది.
పోస్టు- ఖాళీల వివరాలు..
ప్రాజెక్ట్ ఇంజినీర్-1 (ఎలక్ట్రానిక్స్) (08)
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్ (ఎలక్ట్రానిక్స్) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 1.09.2024 నాటికి 32 ఏళ్లు మించకూడదు. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల సడలింపు ఉంటుంది.
జీతం: నెలకు మొదటి ఏడాది రూ.40,000; రెండో ఏడాది రూ.45,000; మూడో ఏడాది 50,000; నాలుగో ఏడాది 55,000 చెల్లిస్తారు.
పని ప్రదేశాలు: విశాఖపట్నం, ముంబయి.
ఎంపిక ప్రక్రియ: రాతపరీక్ష, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
దరఖాస్తుకు చివరి తేదీ: 09-10-2024.
Important Links:
FOR NOTIFICATION CLICKHERE.
FOR WEBSITE CLICKHERE.
FOR LATEST JOB NOTIFICATIONS CLICKHERE
COMMENTS