PRAYAAS: ‘Prayas -2024’ encouraging school students
The central government has brought a special program called ‘Promotion of Research Attitude in Young and Aspiring Students (Prayas )-2024’ with the aim of recognizing the talent of school students and promoting their social research. These competitions are organized under the auspices of the National Education Research Training Council. It is a great platform to develop passion for scientific knowledge and develop their creativity at the student stage. Incentives will also be given for the best performances. In this context, enthusiasts have been given the opportunity to apply by August 25th.
details.
Promotion of Research Attitude in Young and Aspiring Students (Prayas )-2024-25
Disciplines: Science, Technology, Engineering, Arts, Mathematics for students
Promotion of Rs.50 thousand: Students should do scientific research to identify and solve major problems in their surrounding areas. They can also take the help of teachers in their schools and share appropriate ideas. The selected proposals will be given an incentive of Rs.50 thousand.
Educational Qualification: Students participating in competitions should be 14-18 years old. Those belonging to all proprietary schools currently studying 9-11th standard are eligible to apply. Form a team of not one but two and can continue their research. A postgraduate teacher who teaches Physics, Chemistry, Mathematics and Biology teaching grades 9-12 can act as a guide and mail their ideas to students.
Email : prayaasncert@gmail.com
Last date for submission of application: 25-08-2024.
Scrutiny of Applications: 31-08-2024.
Declaration of Results: 10-09-2024.
Highlights:
- The central government has brought a special program called ‘Promotion of Research Attitude in Young and Aspiring Students (Prayas )-2024’ with the aim of recognizing the talent of school students and promoting their social research.
- These competitions are organized under the auspices of the National Education Research Training Council.
- Enthusiasts have been given the opportunity to apply by September 20th.
PRAYAAS: పాఠశాల విద్యార్థులను ప్రోత్సహించే ‘ప్రయాస్-2024’
పాఠశాల విద్యార్థుల్లోని ప్రతిభను గుర్తించి వారి సామాజిక పరిశోధనలను ప్రోత్సహించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ‘ప్రమోషన్ ఆఫ్ రిసెర్చ్ అటిట్యూడ్ ఇన్ యంగ్ అండ్ యాస్పైరింగ్ స్టూడెంట్స్ (ప్రయాస్)-2024’ పేరిట ప్రత్యేక కార్యక్రమాన్ని తీసుకొచ్చింది. జాతీయ విద్యాపరిశోధన శిక్షణ మండలి ఆధ్వర్యంలో ఈ పోటీలను నిర్వహిస్తోంది. విద్యార్థి దశలోనే శాస్త్రీయ విజ్ఞానంపై మక్కువ పెంచుకొని వారి సృజనాత్మకతను పెంపొందించుకునేందుకు ఇది చక్కటి వేదిక. ఉత్తమ ప్రదర్శనలకు ప్రోత్సాహకాలు సైతం ఇవ్వనున్నారు. ఈ నేపథ్యంలో ఆగష్టు 25తేదీలోగా ఔత్సాహికులు దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కల్పించింది.
ప్రమోషన్ ఆఫ్ రిసెర్చ్ అటిట్యూడ్ ఇన్ యంగ్ అండ్ యాస్పైరింగ్ స్టూడెంట్స్ (ప్రయాస్)-2024-25:
విభాగాలు: విద్యార్థులకు సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, ఆర్ట్స్, మ్యథమెటిక్స్.
రూ.50 వేల ప్రోత్సాహం: విద్యార్థులు తమ పరిసర ప్రాంతాల్లోని ప్రధాన సమస్యలను గుర్తించి పరిష్కారానికి శాస్త్రీయ పరిశోధన చేయాలి. తమ పాఠశాలల్లోని ఉపాధ్యాయుల సాయం కూడా తీసుకుని తగిన ఆలోచనలు పంచుకోవచ్చు. ఎంపికైన ప్రతిపాదనలకు రూ.50 వేల ప్రోత్సాహం అందించనున్నారు.
విద్యార్హతలు: పోటీల్లో పాల్గొనే విద్యార్థులు 14-18 సంవత్సరాల వయసుండాలి. ప్రస్తుతం 9-11 వ తరగతి చదువుతున్న అన్ని యాజమాన్య పాఠశాలలకు చెందిన వారు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. ఒకరు కాని ఇద్దరు కాని బృందంగా ఏర్పడి తమ పరిశోధనను కొనసాగించవచ్చు. 9-12వ తరగతులకు బోధించే ఫిజిక్స్, కెమిస్ట్రీ, గణితం, జీవశాస్త్రం బోధించే పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ గైడ్‌గా వ్యవహరించవచ్చు విద్యార్థులకు తమ ఆలోచనలు మెయిల్ చేయాలి.
ఈమెయిల్: prayaasncert@gmail.com.
దరఖాస్తు సమర్పణకు చివరి తేదీ: 25-08-2024.
దరఖాస్తుల పరిశీలన: 31-08-2024.
ఫలితాల ప్రకటన: 10-09-2024.
ముఖ్యాంశాలు:
- పాఠశాల విద్యార్థుల్లోని ప్రతిభను గుర్తించి వారి సామాజిక పరిశోధనలను ప్రోత్సహించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ‘ప్రమోషన్ ఆఫ్ రిసెర్చ్ అటిట్యూడ్ ఇన్ యంగ్ అండ్ యాస్పైరింగ్ స్టూడెంట్స్ (ప్రయాస్)-2024’ పేరిట ప్రత్యేక కార్యక్రమాన్ని తీసుకొచ్చింది.
- జాతీయ విద్యాపరిశోధన శిక్షణ మండలి ఆధ్వర్యంలో ఈ పోటీలను నిర్వహిస్తోంది.
- ఆగస్ట్ 25వ తేదీలోగా ఔత్సాహికులు దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కల్పించింది.
Important Links:
FOR ‘Prayas -2024’ GuideLines CLICKHERE.
FOR WEBSITE CLICKHERE.
FOR LATEST JOB NOTIFICATIONS CLICKHERE
COMMENTS