Ambedkar Overseas Vidhya Nidhi: Ambedkar Overseas Education Fund for SC Students
The state government is implementing the Ambedkar Overseas Education Fund Scholarship Scheme for poor SC students who want to pursue higher education abroad. Under this scheme, financial assistance of Rs.20 lakh will be provided. This scholarship is provided to encourage poor SC students who are interested in studying abroad. Acceptance of applications started from August 14. Eligible students should apply through Telangana e-pass website by October 13.
Ambedkar Overseas Education Fund:
- Under this scheme, financial assistance of Rs.20 lakh will be provided.
- Candidates who want to study in America, Canada, Germany, France, UK, Singapore, Japan, South Korea, Australia and New Zealand can avail this opportunity.
Qualifications:
- Any degree with at least 60 percent marks will be selected on the basis of GRE/GMAT merit.
- Only one person from the family is eligible for this scheme.
- The annual income of the student who wants to benefit from this scheme should be less than Rs.5 lakhs.
Application Procedure: Apply online.
Last date for application: 13-10-2024.
Highlights:
- Candidates who want to study in America, Canada, Germany, France, UK, Singapore, Japan, South Korea, Australia and New Zealand can avail this opportunity.
- The annual income of the student's family should be less than Rs.5 lakhs.
- Only one person from the family is eligible for this scheme.
Ambedkar Overseas Vidhya Nidhi: ఎస్సీ విద్యార్థులకు అంబేడ్కర్ ఓవర్సీస్ విద్యానిధి
విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించాలనుకునే నిరుపేద ఎస్సీ విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం అంబేడ్కర్ ఓవర్‌సిస్ విద్యా నిధి స్కాలర్‌షిప్ పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకం కింద రూ.20 లక్షల ఆర్థిక సాయం అందిస్తారు. విదేశాల్లో చదువుకోవాలనే ఆసక్తి కలిగిన పేద ఎస్సీ విద్యార్థులను ప్రోత్సహించేందుకు ఈ ఉపకార వేతనాన్ని అందిస్తోంది. ఆగస్టు 14 నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. తెలంగాణ ఈ- పాస్ వెబ్‌సైట్ ద్వారా అర్హులైన విద్యార్థులు నుంచి అక్టోబరు 13 తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి.
అంబేడ్కర్ ఓవర్సీస్ విద్యానిధి:
- ఈ పథకం కింద రూ.20 లక్షల ఆర్థిక సాయం అందిస్తారు.
- అమెరికా, కెనడా, జర్మనీ, ఫ్రాన్స్, యూకే, సింగపుర్, జపాన్, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో చదువుకోవాలనుకునే అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు.
అర్హతలు:
- కనీసం 60 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ, జీఆర్ఈ/ జీమ్యాట్ మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
- కుటుంబం నుంచి ఒక్కరు మాత్రమే ఈ పథకానికి అర్హులు.
- ఈ పథకం ద్వారా లబ్ధి పొందాలనుకునే విద్యార్థి కుటుంబ వార్షికాదాయం రూ.5 లక్షల కంటే తక్కువ ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తుకు చివరితేది: 13-10-2024.
ముఖ్యాంశాలు:
- అమెరికా, కెనడా, జర్మనీ, ఫ్రాన్స్, యూకే, సింగపుర్, జపాన్, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో చదువుకోవాలనుకునే అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు.
- విద్యార్థి కుటుంబ వార్షికాదాయం రూ.5 లక్షల కంటే తక్కువ ఉండాలి.
- కుటుంబం నుంచి ఒక్కరు మాత్రమే ఈ పథకానికి అర్హులు.
Important Links:
FOR Ambedkar Overseas Vidya Nidhi complete details CLICKHERE.
FOR LATEST JOB NOTIFICATIONS CLICKHERE
COMMENTS