NITW: Non teaching jobs in NIT Warangal
National Institute of Technology (NIT), Warangal. Applications are invited for filling up the vacant non-teaching vacancies on direct / deputation basis.
Post Name-No.of Posts:
1. Principal Technical Officer (02).
2. Principal Students Activity and Sports Officer (01).
3. Deputy Registrar (02).
4. Assistant Registrar (01).
5. Technical Officer (01).
6. Assistant Engineer (03).
Total number of vacancies: 10.
Eligibility: Following the post should have BE /BTech, MSc, MCA pass in the relevant discipline along with work experience.
Age Limit: 35 years for the post of Technical Officer and not more than 56 years for other posts.
Application Procedure: Through Online.
Application Fee: Rs.1000; SC/ST/PWBD/Women candidates are exempted from the fee.
Selection Process: Based on Interview, Scrutiny of Certificates etc.
Application Last Date: 09-09-2024.
NITW: నిట్ వరంగల్‌లో నాన్ టీచింగ్ ఉద్యోగాలు
వరంగల్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్).. డైరెక్ట్/ డిప్యూటేషన్ ప్రాతిపదికన ఖాళీగా ఉన్న నాన్‌టీచింగ్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టు పేరు-ఖాళీలు:
1. ప్రిన్సిపల్ టెక్నికల్ ఆఫీసర్ (02).
2. ప్రిన్సిపల్ స్టూడెంట్స్ యాక్టివిటీ అండ్ స్పోర్ట్స్ ఆఫీసర్ (01).
3. డిప్యూటీ రిజిస్ట్రార్ (02).
4. అసిస్టెంట్ రిజిస్ట్రార్ (01).
5. టెక్నికల్ ఆఫీసర్ (01).
6. అసిస్టెంట్ ఇంజినీర్ (03).
మొత్తం ఖాళీల సంఖ్య: 10.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీఈ /బీటెక్, ఎంఎస్సీ, ఎంసీఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: టెక్నికల్ ఆఫీసర్ పోస్టుకు 35 ఏళ్లు, ఇతర పోస్టులకు 56 ఏళ్లు మించకూడదు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
దరఖాస్తు ఫీజు: రూ.1000; ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూబీడీ/ మహిళా అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఉంటుంది.
ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ, ధ్రువపత్రాల పరిశీలన తదితరాల ఆధారంగా.
దరఖాస్తు చివరి తేదీ: 09-09-2024.
Important Links:
FOR NOTIFICATION CLICKHERE.
FOR WEBSITE CLICKHERE.
FOR LATEST JOB NOTIFICATIONS CLICKHERE
COMMENTS