IIITD: Junior Engineer Jobs in IIIT Delhi
Indraprastha Institute of Information Technology, Delhi. Applications are invited for filling up the following vacancies.
Posts-No's:
1. Junior Engineer - 02
2. Junior Administrative Officer-03
3. Junior Library Officer: 01
4. Assistant Administrative Officer-01
Total Vacancies: 07
Sections: Civil, Electrical, HR, Accounts , IRD, Placement etc.
Eligibility: Following the post one should have degree pass along with work experience with 55 percent marks in the relevant discipline.
Age Limit: 35 years for the post of Assistant Administrative Officer and 32 years for other posts.
Application Fee: Rs.500; SC/ST/PWBD/Women candidates will be exempted from the fee.
Application Procedure: Through Online.
Application Last Date: 24-09-2024.
Highlights:
- Recruitment of Junior Engineer Jobs in IIIT Delhi.
- Jobs with degree qualification
- Application deadline is September 24.
IIITD: ట్రిపుల్ఐటీ దిల్లీలో జూనియర్ ఇంజినీర్ ఉద్యోగాలు
దిల్లీలోని ఇంద్రప్రస్థ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ.. కింది ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టులు- ఖాళీలు:
1. జూనియర్ ఇంజినీర్- 02
2. జూనియర్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్- 03
3. జూనియర్ లైబ్రరీ ఆఫీసర్: 01
4. అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్- 01
మొత్తం ఖాళీలు: 07
విభాగాలు: సివిల్, ఎలక్రికల్, హెచ్‌ఆర్, అకౌంట్స్, ఐఆర్‌డీ, ప్లేస్‌మెంట్ తదితరాలు.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో 55 శాతం మార్కులతో డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్టుకు 35 ఏళ్లు, ఇతర పోస్టులకు 32 ఏళ్లు.
దరఖాస్తు ఫీజు: రూ.500; ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూబీడీ/ మహిళా అభ్యర్థులకు ఫీజులో మినాహాయింపు ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
దరఖాస్తు చివరి తేదీ: 24-09-2024.
ముఖ్యాంశాలు:
- ట్రిపుల్ఐటీ దిల్లీలో జూనియర్ ఇంజినీర్ ఉద్యోగాల భర్తీ.
- డిగ్రీ అర్హతతో ఉద్యోగాలు.
- దరఖాస్తు గడువు సెప్టెంబరు 24.
Important Links:
FOR NOTIFICATION CLICKHERE.
FOR WEBSITE CLICKHERE
FOR LATEST JOB NOTIFICATIONS CLICKHERE
COMMENTS