IIST: Senior Project Fellow Posts in IIST
Indian Institute of Space Science and Technology (IIST), Thiruvananthapuram, Kerala State. Applications are invited for filling up the following vacancies on contractual basis.
Posts-No's:
- Senior Project Fellow-07
- Junior Project Fellow-01
- Junior Research Fellow-01
- Research Assistant - 02
- Project Assistant - 01
Total Number of Posts: 13
Eligibility: BE/B.Tech, ME/M.Tech, MSc, MA should be passed in the relevant discipline following the post.
Salary: Rs.31,000-36,000 per month for the post of Senior Project Fellow; Rs.31,000 per Junior Research Fellow; Rs.23,000 per Research Assistant; Rs.31,000 per Project Assistant; Junior Project Fellow Rs. 28,000.
Selection Process: Based on Short List of Applications, Written Test/Investigation etc.
Application Procedure: Through Online.
Application Last Date: 05-09-2024.
Highlights:
- IIST in Thiruvananthapuram has released a notification for filling up 13 vacancies
- Jobs with degree and PG qualification
- Application Date: September 05
IIST: ఐఐఎస్‌టీలో సీనియర్ ప్రాజెక్ట్ ఫెలో పోస్టులు
కేరళ రాష్ట్రం తిరువనంతపురంలోని ఇండియన్ ఇన్‌స్టి్ట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ (ఐఐఎస్‌టీ).. ఒప్పంద ప్రాతిపదికన కింది ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టులు- ఖాళీలు:
- సీనియర్ ప్రాజెక్ట్ ఫెలో- 07
- జూనియర్ ప్రాజెక్ట్ ఫెలో- 01
- జూనియర్ రిసెర్చ్ ఫెలో- 01
- రిసెర్చ్ అసిస్టెంట్- 02
- ప్రాజెక్ట్ అసిస్టెంట్- 01
మొత్తం పోస్టుల సంఖ్య: 13
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీఈ/ బీటెక్, ఎంఈ/ ఎంటెక్, ఎంఎస్సీ, ఎంఏ ఉత్తీర్ణత ఉండాలి.
జీతం: నెలకు సీనియర్ ప్రాజెక్ట్ ఫెలో పోస్టుకు రూ.31,000- 36,000; జూనియర్ రిసెర్చ్ ఫెలోకు రూ.31,000; రిసెర్చ్ అసిస్టెంట్‌కు రూ.23,000; ప్రాజెక్ట్ అసిస్టెంట్‌కు రూ.31,000; జూనియర్ ప్రాజెక్ట్ ఫెలోకు రూ. 28,000.
ఎంపిక విధానం: దరఖాస్తుల షార్ట్‌లిస్ట్, రాత పరీక్ష/ ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
దరఖాస్తు చివరి తేదీ: 05-09-2024.
ముఖ్యాంశాలు:
- తిరువనంతపురంలోని ఐఐఎస్‌టీ 13 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
- డిగ్రీ, పీజీ అర్హతతో ఉద్యోగాలు.
- దరఖాస్తు తేదీ: సెప్టెంబరు 05.
Important Links:
FOR NOTIFICATION CLICKHERE.
FOR WEBSITE CLICKHERE
FOR LATEST JOB NOTIFICATIONS CLICKHERE
COMMENTS