RVNL: Managerial Posts in Railway Vikas Nigam Limited.
Railway Vikas Nigam Limited (RVNL), Delhi. Applications are invited for filling up the vacant managerial posts on regular basis.
Post Name-Posts:
1. Deputy General Manager (06).
2. Senior Manager (06).
3. Assistant Manager (02).
4. Senior Executive (10).
Total number of vacancies: 24.
Eligibility: Following the post one should have CA, B.Com, MBA (Finance) pass in the relevant discipline along with work experience.
Age Limit: 45 years for DGM post, 40 years for senior manager post and 35 years for other posts.
Selection Process: Based on Short List of Applications, Work Experience, Interview etc.
Application Procedure: Offline applications should be sent to Dispatch Section , Ground Floor , August Kranti Bhavan, Bhikaji Cama, RK Puram, New Delhi address.
Application Last Date: 05-09-2024.
RVNL: రైల్వే వికాస్ నిగమ్ లిమిటెడ్‌లో మేనేజీరియల్ పోస్టులు.
దిల్లీలోని రైల్వే వికాస్ నిగమ్ లిమిటెడ్ (ఆర్‌వీఎన్ఎల్).. రెగ్యులర్ ప్రాతిపదికన ఖాళీగా ఉన్న మేనేజీరియల్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది.
పోస్టు పేరు-ఖాళీలు:
1. డిప్యూటీ జనరల్ మేనేజర్ (06)
2. సీనియర్ మేనేజర్ (06)
3. అసిస్టెంట్ మేనేజర్ (02)
4. సీనియర్ ఎగ్జిక్యూటివ్ (10)
మొత్తం ఖాళీల సంఖ్య: 24.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో సీఏ, బీకామ్, ఎంబీఏ (ఫైనాన్స్) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: డీజీఎం పోస్టుకు 45 ఏళ్లు, సీనియర్ మేనేజర్ పోస్టుకు 40 ఏళ్లు, మిగతా పోస్టులకు 35 ఏళ్లు మించకూడదు.
ఎంపిక ప్రక్రియ: దరఖాస్తుల షార్ట్‌లిస్ట్, పని అనుభవం, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ దరఖాస్తులను డిస్పాచ్ సెక్షన్, గ్రౌండ్ ఫ్లోర్, ఆగస్ట్ క్రాంతి భవన్, భికాజీ కామా, ఆర్కే పురం, న్యూ దిల్లీ చిరునామాకు పంపించాలి.
దరఖాస్తు చివరి తేదీ: 05-09-2024.
Important Links:
FOR NOTIFICATION CLICKHERE.
FOR WEBSITE CLICKHERE
FOR LATEST JOB NOTIFICATIONS CLICKHERE
COMMENTS