CSB: Scientist Jobs in CSB
Central Silk Board (CSB) of the Ministry of Textiles, Government of India, Bangalore. Applications are invited for filling up the vacant posts.
Core Group - Vacancies:
1. Crop sinence -1, 2, 3 (74)
2. Veterinary and Animal Signals (03)
3. Natural Resource Management-1, 2 (20)
4. Agriculture Economics and Agri-Business Management (05)
5. Agricultural Extension (10)
6. Agricultural Statistics (07)
7. Agricultural Engineering and Technology (03)
Total number of vacancies: 122.
Departments: Forestry, Agricultural Physics, Environmental Science , Agricultural Economics , Farm Machinery and Power Engineering, Animal Nutrition, Plant Phathology, Sericulture , Genetics and Plant Briding etc.
Eligibility: Following the post one should have degree, PG pass in relevant discipline along with work experience. ICAR AICF-JRF/SRF (PHD)-2024 score is mandatory.
Salary: Rs.56,000-Rs.1,77,500 per month.
Age Limit: Not to exceed 35 years by 05-09-2024.
Selection Process: Based on Short List, Interview etc.
Application Procedure: Through Online.
Application Last Date: 05-09-2024.
CSB: సీఎస్‌బీలో సైంటిస్ట్ ఉద్యోగాలు
బెంగళూరులోని భారత ప్రభుత్వ జౌళీ మంత్రిత్వశాఖకు చెందిన సెంట్రల్ సిల్క్ బోర్డ్ (సీఎస్‌బీ).. ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది.
కోర్ గ్రూప్ -ఖాళీలు:
1. క్రాప్ సైనెన్స్-1, 2, 3 (74)
2. వెటర్నరీ అండ్ యానిమల్ సైనెన్స్ (03)
3. నేచురల్ రిసోర్స్ మేనేజ్‌మెంట్-1, 2 (20)
4. అగ్రికల్చర్ ఎకనామిక్స్ అండ్ అగ్రి-బిజినెస్ మేనేజ్‌మెంట్ (05)
5. అగ్రికల్చరల్ ఎక్స్‌టెన్షన్ (10)
6. అగ్రికల్చరల్ స్టాటిస్టిక్స్ (07)
7. అగ్రికల్చరల్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ (03)
మొత్తం ఖాళీల సంఖ్య: 122.
విభాగాలు: ఫారెస్ట్రీ, అగ్రికల్చరల్ ఫిజిక్స్, ఎన్విరాన్‌మెంటల్ సైన్స్, అగ్రికల్చరల్ ఎకనామిక్స్, ఫాం మెషినరీ అండ్ పవర్ ఇంజినీరింగ్, యానిమల్ న్యూట్రిషన్, ప్లాంట్ ఫాథాలజీ, సెరీకల్చర్, జెనెటిక్స్ అండ్ ప్లాంట్ బ్రిడింగ్ తదితరాలు.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. ఐసీఏఆర్ ఏఐసీఎఫ్- జేఆర్‌ఎఫ్/ ఎస్ఆర్‌ఎఫ్ (పీహెచ్‌డీ)-2024 స్కోరు తప్పనిసరి.
జీతం: నెలకు రూ.56,000-రూ.1,77,500.
వయోపరిమితి: 05-09-2024 నాటికి 35 ఏళ్లు మించకూడదు.
ఎంపిక ప్రక్రియ: షార్ట్‌లిస్ట్, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
దరఖాస్తు చివరి తేదీ: 05-09-2024.
Important Links:
FOR NOTIFICATION CLICKHERE.
FOR WEBSITE CLICKHERE
FOR APPLY CLICKHERE
FOR LATEST JOB NOTIFICATIONS CLICKHERE
COMMENTS