Managerial Jobs in RITES: Rights Limited
Public Sector Undertaking in Gurugram - Rail India Technical and Economic Service. Applications are invited for filling up the vacant managerial posts on regular basis.
Post Name-Number of Posts:
1. Group General Manager (07)
2. Deputy General Manager (04)
Total Number of Vacancies: 11
Departments: Civil, IT, Mechanical, Finance ,HR.
Eligibility: Following the post should have work experience along with CA, Degree, MBA, PG order in the relevant discipline.
Age Limit: 53 years for the post of Group General Manager and 41 years for the post of Deputy General Manager.
Selection Process: Based on Educational Qualification, Work Experience, Interview, Scrutiny of Certificates etc.
Application Procedure: Through Online.
Application Last Date: 06-09-2024.
RITES: రైట్స్ లిమిటెడ్‌లో మేనేజీరియల్ ఉద్యోగాలు
గురుగ్రామ్‌లోని ప్రభుత్వ రంగ సంస్థ- రైల్ ఇండియా టెక్ని్కల్ అండ్ ఎకనామిక్ సర్వీస్.. రెగ్యులర్ ప్రాతిపదికన ఖాళీగా ఉన్న మేనేజీరియల్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది.
పోస్టు పేరు-ఖాళీలు:
1. గ్రూప్ జనరల్ మేనేజర్ (07)
2. డిప్యూటీ జనరల్ మేనేజర్ (04)
మొత్తం ఖాళీల సంఖ్య: 11
విభాగాలు: సివిల్, ఐటీ, మెకానికల్, ఫైనాన్స్, హెచ్‌ఆర్.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో సీఏ, డిగ్రీ, ఎంబీఏ, పీజీ ఉత్తర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: గ్రూప్ జనరల్ మేనేజర్ పోస్టుకు 53 ఏళ్లు, డిప్యూటీ జనరల్ మేనేజర్ పోస్టుకు 41 ఏళ్లు మించకూడదు.
ఎంపిక ప్రక్రియ: విద్యార్హతలు, పని అనుభవం, ఇంటర్వ్యూ, ధ్రువపత్రాల పరిశీలన తదితరాల ఆధారంగా.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
దరఖాస్తు చివరి తేదీ: 06-09-2024.
Important Links:
FOR NOTIFICATION CLICKHERE.
FOR WEBSITE CLICKHERE
FOR LATEST JOB NOTIFICATIONS CLICKHERE
COMMENTS