EIL: Managerial Posts in Engineers India Limited
Engineers India Limited (EIL), Delhi. Applications are invited for filling up the vacant posts on contract basis.
Post Name-Listences:
1. Engineer (02)
2. Officer (01)
3. Scientific Officer (01)
4. Architect (02)
5. Deputy Manager (33)
6. Manager (24)
7. Senior Manager (12)
8. Deputy General Manager (02)
Total number of vacancies: 77
Departments: Chemical, Mechanical, Civil, Library, Finance, Architecture, Electrical, Metallurgy etc.
Eligibility: Following the post should have CA, BE/B.Tech (Metallurgical/ Mechanical/ Electrical/Civil), PG (BSc), PG pass along with work experience in the relevant discipline.
Age Limit: 28 years for the post of officer, 47 years for the post of Deputy General Manager and 40 years for other posts.
Salary: Rs.70,000- per month for managerial posts Rs.2,80,000; For other posts Rs.60,000-Rs.1,80,000.
Workplaces: Delhi, Gurugram, Mumbai, Chennai, Vadodara, Kolkata.
Application Procedure: Through Online.
Selection Process: Based on Written Test/Trade Test etc.
Application Last Date: 04-09-2024.
EIL: ఇంజినీర్స్ ఇండియా లిమిటెడ్‌లో మేనేజీరియల్ పోస్టులు
దిల్లీలోని ఇంజినీర్స్ ఇండియా లిమిటెడ్ (ఈఐఎల్).. ఒప్పంద ప్రాతిపదికన ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది.
పోస్టు పేరు- ఖాళీలు:
1. ఇంజినీర్ (02)
2. ఆఫీసర్ (01)
3. సైంటిఫిక్ ఆఫీసర్ (01)
4. ఆర్కిటెక్ట్ (02)
5. డిప్యూటీ మేనేజర్ (33)
6. మేనేజర్ (24)
7. సీనియర్ మేనేజర్ (12)
8. డిప్యూటీ జనరల్ మేనేజర్ (02)
మొత్తం ఖాళీల సంఖ్య: 77
విభాగాలు: కెమికల్, మెకానికల్, సివిల్, లైబ్రరీ, ఫైనాన్స్, ఆర్కిటెక్చర్, ఎలక్ట్రికల్, మెటలర్జీ తదితరాలు.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో సీఏ, బీఈ/ బీటెక్ (మెటలర్జికల్/ మెకానికల్/ ఎలక్ట్రికల్/ సివిల్), పీజీ (బీఎస్సీ), పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: ఆఫీసర్ పోస్టుకు 28 ఏళ్లు, డిప్యూటీ జనరల్ మేనేజర్ పోస్టుకు 47 ఏళ్లు, మిగతా పోస్టులకు 40 ఏళ్లు మించకూడదు.
జీతం: నెలకు మేనేజీరియల్ పోస్టులకు రూ.70,000- రూ.2,80,000; మిగతా పోస్టులకు రూ.60,000-రూ.1,80,000.
పని ప్రదేశాలు: దిల్లీ, గురుగ్రామ్, ముంబయి, చెన్నై, వడోదర, కోల్‌కతా.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఎంపిక ప్రక్రియ: రాతపరీక్ష/ ట్రేడ్ టెస్ట్ తదితరాల ఆధారంగా.
దరఖాస్తు చివరి తేదీ: 04-09-2024.
Important Links:
FOR NOTIFICATION CLICKHERE.
FOR LATEST JOB NOTIFICATIONS CLICKHERE
COMMENTS