Power Grid Corporation of India Limited (PGCIL): 1,031 Apprentice Vacancies in PGCIL
Power Grid Corporation of India Limited, New Delhi. PGCIL is inviting online applications for filling up apprentice vacancies in various departments in centers/project / regions across the country. There are total 1,031 apprentice vacancies. There are 68 vacancies in AP/Telangana areas. Eligible candidates can apply online by September 8th.
PGCIL Centre/PROGRE / Region: Corporate Center (Gurugram), Northern Region -I (Faridabad), Northern Region-II (Jammu), Northern Region-III (Lakh Navoo), Eastern Region -I (Patna), Eastern Region -II (Kol Kata), North Eastern Region (Shillong), Odisha Project (Bhuvaneshwar), Western Region-I (Nagpur), Western Region-II (Wadora Region-II), Western Region-II), Western Region-II, Western Region (Wadora Region-II), Western Region-II, Western Region-II, Western Region-II, Western Region-II, Western Region-II, Western Region-Central Region-II, Western Region (Wadora Region-II, Western Region-II Southern Region-I (Hyderabad), Southern Region-II (Bangalore).
Advertisement Details:
ITI/ Diploma/Grate/HR Executive/Raj Bhasha Assistant/CSR Executive/ Law Executive/ PR Assistant Apprenticeship
Apprentice Vacancies: 1,031.
Departments/Trade: Electrician, Electrical, Civil, Electrical, Computer Science, Civil, Electronics/ Telecom.
Eligibility: Must have passed ITI, Diploma, BE, BTech, BSc (Engineering), MBA, PG Diploma, LLB, BA as per vacancy.
Apprenticeship Period: One year duration.
Monthly Stipend: ITI Trade Rs.13500; Diploma Trade Rs.15000; Graduate Trade/HR Executive/CSR Executive/ Law Executive/Raj Language Assistant Rs.17500.
Selection Process: Based on Educational Marks, Document Verification, Medical Examination.
Application Fee: No application fee.
Important dates.
- Start of Online Applications: 20-08-2024
- Last date for submission of online applications: 08-09-2024.
Highlights:
- Announcement for filling up of Apprentice Vacancies in PGCIL Centres/Project / Regions.
- There are a total of 1,031 apprentice vacancies.
- Eligible candidates can apply online by September 8th.
Power Grid Corporation of India Limited (PGCIL): పీజీసీఐఎల్‌లో 1,031 అప్రెంటిస్ ఖాళీలు.
న్యూదిల్లీలోని పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్… దేశ వ్యాప్తంగా పీజీసీఐఎల్ కేంద్రాలు/ ప్రాజెక్ట్/ రీజియన్లలో వివిధ విభాగాల్లో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. మొత్తం 1,031 అప్రెంటిస్ ఖాళీలు ఉండగా.. ఏపీ/ తెలంగాణ ప్రాంతాల్లో 68 ఖాళీలు ఉన్నాయి. అర్హత గల అభ్యర్థులు సెప్టెంబర్ 8వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
పీజీసీఐఎల్ కేంద్రం/ ప్రాజెక్ట్/ రీజియన్: కార్పొరేట్ సెంటర్ (గురుగ్రామ్), నార్తెర్న్ రీజియన్-I (ఫరీదాబాద్), నార్తెర్న్ రీజియన్-II (జమ్ము), నార్తెర్న్ రీజియన్-III (లఖ్‌నవూ), ఈస్ట్రన్ రీజియన్-I (పట్నా), ఈస్ట్రన్ రీజియన్-II (కోల్‌కతా), నార్త్ ఈస్ట్రన్ రీజియన్ (షిల్లాంగ్), ఒడిశా ప్రాజెక్ట్ (భువనేశ్వర్), వెస్ట్రన్ రీజియన్-I (నాగ్‌పుర్), వెస్ట్రన్ రీజియన్-II (వడోదర), సదరన్ రీజియన్-I (హైదరాబాద్), సదరన్ రీజియన్-II (బెంగళూరు).
ప్రకటన వివరాలు:
ఐటీఐ/ డిప్లొమా/ గ్రాడ్యుయేట్/ హెచ్‌ఆర్ ఎగ్జిక్యూటివ్/ రాజ్‌భాష అసిస్టెంట్/ సీఎస్‌ఆర్ ఎగ్జిక్యూటివ్/ లా ఎగ్జిక్యూటివ్/ పీఆర్ అసిస్టెంట్ అప్రెంటిస్‌షిప్
అప్రెంటిస్ ఖాళీలు: 1,031.
విభాగాలు/ ట్రేడులు: ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రికల్, సివిల్, ఎలక్ట్రికల్, కంప్యూటర్ సైన్స్, సివిల్, ఎలక్ట్రానిక్స్/ టెలికాం.
అర్హత: ఖాళీని అనుసరించి ఐటీఐ, డిప్లొమా, బీఈ, బీటెక్, బీఎస్సీ(ఇంజినీరింగ్), ఎంబీఏ, పీజీ డిప్లొమా, ఎల్‌ఎల్‌బీ, బీఏ ఉత్తీర్ణులై ఉండాలి.
అప్రెంటిస్‌షిప్ కాలం: ఒక సంవత్సరం వ్యవధి.
నెలవారీ స్టైపెండ్: ఐటీఐ ట్రేడ్ రూ.13500; డిప్లొమా ట్రేడ్ రూ.15000; గ్రాడ్యుయేట్ ట్రేడ్/ హెచ్‌ఆర్ ఎగ్జిక్యూటివ్/ సీఎస్‌ఆర్ ఎగ్జిక్యూటివ్/ లా ఎగ్జిక్యూటివ్/ రాజ్‌భాష అసిస్టెంట్ రూ.17500.
ఎంపిక ప్రక్రియ: విద్యార్హత మార్కులు, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా.
దరఖాస్తు రుసుము: దరఖాస్తు రుసుము లేదు.
ముఖ్య తేదీలు...
- ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం: 20-08-2024
- ఆన్‌లైన్ దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ: 08-09-2024.
ముఖ్యాంశాలు:
- పీజీసీఐఎల్ కేంద్రాలు/ ప్రాజెక్ట్/ రీజియన్లలో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి ప్రకటన వెలువడింది.
- మొత్తం 1,031 అప్రెంటిస్ ఖాళీలు ఉన్నాయి.
- అర్హత గల అభ్యర్థులు సెప్టెంబర్ 8వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
Important Links:
FOR NOTIFICATION CLICKHERE.
FOR WEBSITE CLICKHERE.
FOR LATEST JOB NOTIFICATIONS CLICKHERE
COMMENTS