ARCI: ARI,Technical Posts in Hyderabad
International Advanced Research Center for Powder Metallurgy and Materials (ARI), Balapur, Hyderabad. Applications are invited for filling up the vacant technical posts.
Post Name-Listency Details:
1. Assistant (05)
2. Technical Assistant (07)
3. Technician (03)
Total Number of Posts: 15
Eligibility: Following the post should have work experience along with Tenth Class, ITI, Diploma, Degree, B.Sc in relevant discipline.
Departments: Welder, Turner (Electrician, Civil, Macalental, Metallurgy, HR, Finance, Stores , Secretariat Vursk, Chemistry.
Salary: Rs.57,960 for the post of Assistant, Rs.69,120 for the post of Technical Assistant, Rs.51,300 for the post of Technician.
Age Limit: Assistant, Technician should not exceed 28 years and Technical Assistant should not exceed 30 years.
Application Fee: Rs.500 for General / OBC candidates, Rs.300 for SC/ST/PWD/Women candidates.
Selection Process: Based on Written Test, Trade Test / Skill Test.
Application Procedure: Through Online.
Application Last Date: 26-08-2024.
Highlights
- Written Test 22-09-2024 (Sunday)
- Trade / Skill Test: 06-10-2024 (Sunday)
- Written Exam Center Hyderabad
ARCI: ఏఆర్‌సీఐ, హైదరాబాద్‌లో టెక్నికల్ పోస్టులు.
హైదరాబాద్ బాలాపూర్‌లోని ఇంటర్నేషనల్ అడ్వాన్స్‌డ్ రిసెర్చ్ సెంటర్ ఫర్ పౌడర్ మెటలర్జీ అండ్ మెటీరియల్స్ (ఏఆర్‌సీఐ).. ఖాళీగా ఉన్న టెక్నికల్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టు పేరు- ఖాళీల వివరాలు:
1. అసిస్టెంట్ (05)
2. టెక్నికల్ అసిస్టెంట్ (07)
3. టెక్నీషియన్ (03)
మొత్తం పోస్టుల సంఖ్య: 15
అర్హత: పోస్టును అనుసరించి పదో తరగతి, సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, బీఎస్సీతో పాటు పని అనుభవం ఉండాలి.
విభాగాలు: వెల్డర్, టర్నర్, ఎలక్ట్రీషియన్, సివిల్, మెకాలనికల్, మెటలర్జీ, హెచ్‌ఆర్, ఫైనాన్స్, స్టోర్స్, సెక్రటేరియట్ వర్స్క్, కెమిస్ట్రీ.
జీతం: అసిస్టెంట్ పోస్టుకు రూ.57,960, టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుకు రూ.69,120, టెక్నీషియన్ పోస్టుకు రూ.51,300.
వయోపరిమితి: అసిస్టెంట్, టెక్నీషియన్‌కు 28 ఏళ్లు, టెక్నికల్ అసిస్టెంట్‌కు 30 ఏళ్లు మించకూడదు.
దరఖాస్తు ఫీజు: జనరల్/ ఓబీసీ అభ్యర్థులకు రూ.500, ఎస్సీ/ఎస్టీ/ పీడబ్ల్యూడీ/ మహిళా అభ్యర్థులకు రూ.300.
ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, ట్రేడ్ టెస్ట్/ స్కిల్ టెస్ట్ ఆధారంగా.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
దరఖాస్తు చివరి తేదీ: 26-08-2024.
ముఖ్యాంశాలు:
- రాత పరీక్ష 22-09-2024 (ఆదివారం).
- ట్రేడ్/ స్కిల్ టెస్ట్: 06-10-2024 (ఆదివారం).
- రాత పరీక్ష కేంద్రం హైదరాబాద్.
Important Links:
FOR NOTIFICATION CLICKHERE.
FOR WEBSITE CLICKHERE.
FOR LATEST JOB NOTIFICATIONS CLICKHERE
COMMENTS