CISF Recruitment 2023: 451 constable jobs in Central Defense Force with 10th qualification.. How to get selected..
The Central Industrial Security Force of the Union Ministry of Defense has released a notification seeking applications from eligible male candidates for the posts of 451 Constable (Driver, Driver cum Pump Operator Fire Service).
Candidates applying for these posts must have passed 10th standard and must have driving license of heavy motor vehicle or transport vehicle or light motor vehicle or motorcycle with gear. Also should have three years of driving experience.
Height should be 167 cm and chest should be 80 to 85 cm.
Candidates age should be between 21 to 27 years.
Candidates having these qualifications can apply through online mode before 22nd February 2023.
At the time of application, general candidates have to pay a registration fee of Rs.100. SC/ST/X servicemen candidates need not pay fee.
Candidates will be selected on the basis of Physical Standards Test, Physical Efficiency Test, Documentation, Trade Test, Written Test, Medical Examination.
Selected candidates will be paid a monthly salary of Rs.21,700 to Rs.69,100.
Other details can be checked in the official notification.
Vacancies details..
Constable/Driver Posts: 183
Constable/Driver cum Pump Operator (Fire Service) Posts: 268
Important Links:
FOR NOTIFICATION CLICKHERE
FOR FULL INFORMATION CLICKHERE
CISF Recruitment 2023: పదో తరగతి అర్హతతో కేంద్ర రక్షణ దళంలో 451 కానిస్టేబుల్ ఉద్యోగాలు.. ఎలా ఎంపిక చేస్తారంటే..
కేంద్ర రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యురిటీ ఫోర్స్.. 451 కానిస్టేబుల్ (డ్రైవర్, డ్రైవర్ కమ్ పంప్ ఆపరేటర్ ఫైర్ సర్వీస్) పోస్టుల భర్తీకి అర్హులైన పురుష అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు పదో తరగతిలో ఉత్తీర్ణతతోపాటు హెవీ మోటార్ వెహికల్ లేదా ట్రాన్స్‌పోర్ట్ వెహికల్ లేదా లైట్ మోటార్ వెహికల్ లేదా మోటార్ సైకిల్ విత్ గేర్ డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఉండాలి. అలాగే మూడేళ్ల డ్రైవింగ్ అనుభవం కూడా ఉండాలి.
ఎత్తు 167 సెంటీ మీటర్లు, ఛాతీ కొలత 80 నుంచి 85 సెంటీ మీటర్లు ఉండాలి.
అభ్యర్ధుల వయసు 21 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి.
ఈ అర్హతలున్న అభ్యర్ధులు ఫిబ్రవరి 22, 2023వ తేదీలోపు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తు సమయంలో జనరల్ అభ్యర్ధులు రూ.100లు రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. ఎస్సీ/ఎస్టీ/ఎక్స్ సర్వీస్‌మెన్ అభ్యర్ధులకు ఫీజు చెల్లించనవసరం లేదు.
ఫిజికల్ స్టాండర్డ్స్ టెస్ట్, ఫిజికల్ ఎఫీషియెన్సీ టెస్ట్, డాక్యుమెంటేషన్, ట్రేడ్ టెస్ట్, రాత పరీక్ష, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.
ఎంపికైన వారికి నెలకు రూ.21,700ల నుంచి రూ.69,100ల వరకు జీతంగా చెల్లిస్తారు.
ఇతర వివరాలు ఆధికారిక నోటిఫికేషన్‌లో చెక్ చేసుకోవచ్చు.
ఖాళీల వివరాలు..
కానిస్టేబుల్/డ్రైవర్ పోస్టులు: 183
కానిస్టేబుల్/డ్రైవర్ కమ్ పంప్ ఆపరేటర్ (ఫైర్ సర్వీస్) పోస్టులు: 268
Important Links:
FOR NOTIFICATION CLICKHERE
FOR FULL INFORMATION CLICKHERE
COMMENTS