CDOT Recruitment 2023: 395 posts in Sea-Dock with salary of Rs.lakh per month without written exam.. These qualifications are enough..
The Center for Development of Telematics of the Ministry of Communications, Government of India has released a notification seeking applications from eligible candidates for filling up 395 Project Engineer (4G/5G Project) posts on contract basis for one year to work in Bangalore and Delhi.
Candidates applying for these posts must have passed 10th standard, intermediate along with BE/BTech or equivalent course with minimum 65% marks. Also should have experience in related work.
Applicants age should not exceed 30 years.
Interested candidates can register online by February 6, 2023.
Final selection will be made on the basis of qualifications, age, academic merit and experience.
Selected candidates will be paid a monthly salary of up to Rs.1,00,000/-.
Other information can be checked in the official notification.
Important Links:
FOR NOTIFICATION - 1 CLICKHERE
FOR NOTIFICATION - 2 CLICKHERE
FOR FULL INFORMATION CLICKHERE
FOR APPLY CLICKHERE
CDOT Recruitment 2023: రాత పరీక్షలేకుండా నెలకు రూ.లక్ష జీతంతో సీ-డాక్‌లో 395 కొలువులు.. ఈ అర్హతలుంటే చాలు..
భారత ప్రభుత్వ కమ్యూనికేషన్స్ మంత్రిత్వశాఖకు చెందిన సెంటర్ ఫర్ డెవలస్‌మెంట్ ఆఫ్ టెలీమాటిక్స్ బెంగళూరు, ఢిల్లీలలో పనిచేయుటకు.. ఏడాది కాలం పాటు ఒప్పంద ప్రాతిపదికన 395 ప్రాజెక్ట్ ఇంజినీర్ (4G/5G Project) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు పదో తరగతి, ఇంటర్మీడియట్‌తోపాటు బీఈ/బీటెక్ లేదా తత్సమాన కోర్సులో కనీసం 65 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి.
దరఖాస్తుదారుల వయసు 30 ఏళ్లకు మించకుండా ఉండాలి.
ఆసక్తి కలిగిన వారు ఆన్‌లైన్ విధానంలో ఫిబ్రవరి 6, 2023లోపు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.
విద్యార్హతలు, వయసు, అకడమిక్ మెరిట్, అనుభవం ఆధారంగా తుది ఎంపిక చేస్తారు.
ఎంపికైన వారికి నెలకు రూ.1,00,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.
ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్ చేసుకోవచ్చు.
Important Links:
FOR NOTIFICATION - 1 CLICKHERE
FOR NOTIFICATION - 2 CLICKHERE
FOR FULL INFORMATION CLICKHERE
FOR APPLY CLICKHERE
COMMENTS