NLC India Jobs 2023: 626 Jobs in NAIVELY Lignite Corporation without written exam.. Apply like this..
Naively Lignite Corporation Limited, Tamil Nadu, Government of India, is inviting applications from eligible candidates for the recruitment of 626 Graduate Apprentice, Technician (Diploma) Apprentice posts. Must have passed 10th Class with Bachelors Degree in Engineering, Diploma or equivalent course in relevant specialization.
Eligible candidates can apply online through January 31, 2023 by 5 PM. Then the filled applications should be sent by post to the following address before 5 pm on 6th February. Final selection will be done on the basis of educational qualifications and interview. Eligible candidates will be paid a monthly stipend of Rs.12,524 to Rs.15,028. For other complete information one can check the official notification.
Details of Graduate Apprentice vacancies..
Electrical and Electronics Engineering Posts: 81
Electronics and Communication Engineering Posts: 10
Instrumentation Engineering Posts: 12
Civil Engineering Posts: 25
Mechanical Engineering Posts: 73
Computer Science and Engineering Posts: 52
Chemical Engineering Posts: 9
Mining Engineering Posts: 42
Pharmacy Posts: 14
Details of Technician (Diploma) Apprentice vacancies..
Electrical and Electronics Engineering Posts: 82
Electronics and Communication Engineering Posts: 10
Instrumentation Engineering Posts: 10
Civil Engineering Posts: 49
Mechanical Engineering Posts: 83
Computer Science and Engineering Posts: 40
Mining Engineering Posts: 35
Address..
The General Manager, Learning and Development Centre, NLC India Limited, Neyveli-607803.
Important Links:
FOR NOTIFICATION CLICKHERE
FOR FULL INFORMATION CLICKHERE
FOR APPLY CLICKHERE
NLC India Jobs 2023: రాత పరీక్షలేకుండా నైవేలీ లిగ్నైట్ కార్పొరేషన్‌లో 626 ఉద్యోగాలు.. దరఖాస్తు ఇలా..
భారత ప్రభుత్వ రంగానికి చెందిన తమిళనాడులోని నైవేలీ లిగ్నైట్ కార్పొరేషన్ లిమిటెడ్.. 626 గ్రాడ్యుయేట్ అప్రెంటిస్, టెక్నీషియన్ (డిప్లొమా) అప్రెంటిస్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. పదో తరగతితోపాటు సంబంధిత స్పెషలైజేషన్‌లో ఇంజనీరింగ్ బ్యాచిలర్స్ డిగ్రీ, డిప్లొమా లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
ఈ అర్హతలున్నవారు ఆన్‌లైన్ విధానంలో జనవరి 31, 2023వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. అనంతరం నింపిన దరఖాస్తులను కింది అడ్రస్‌కు పోస్టు ద్వారా ఫిబ్రవరి 6వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు పంపించవల్సి ఉంటుంది. విద్యార్హతలు, ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక చేస్తారు. అర్హత సాధించిన వారికి నెలకు రూ.12,524ల నుంచి రూ.15,028ల వరకు స్టైపెండ్ చెల్లిస్తారు. ఇతర పూర్తి సమాచారం కోసం అధికారిక నోటిఫికేషన్ చెక్ చేసుకోవచ్చు.
గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ఖాళీల వివరాలు..
ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ పోస్టులు: 81
ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ పోస్టులు: 10
ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ పోస్టులు: 12
సివిల్ ఇంజనీరింగ్ పోస్టులు: 25
మెకానికల్ ఇంజనీరింగ్ పోస్టులు: 73
కంప్యూటర్ సైన్స్ మరియు ఇంజనీరింగ్ పోస్టులు: 52
కెమికల్ ఇంజనీరింగ్ పోస్టులు: 9
మైనింగ్ ఇంజనీరింగ్ పోస్టులు: 42
ఫార్మసీ పోస్టులు: 14
టెక్నీషియన్ (డిప్లొమా) అప్రెంటిస్ ఖాళీల వివరాలు..
ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ పోస్టులు: 82
ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ పోస్టులు: 10
ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ పోస్టులు: 10
సివిల్ ఇంజనీరింగ్ పోస్టులు: 49
మెకానికల్ ఇంజనీరింగ్ పోస్టులు: 83
కంప్యూటర్ సైన్స్ మరియు ఇంజనీరింగ్ పోస్టులు: 40
మైనింగ్ ఇంజనీరింగ్ పోస్టులు: 35
అడ్రస్..
The General Manager, Learning and Development Centre, NLC India Limited, Neyveli-607803.
Important Links:
FOR NOTIFICATION CLICKHERE
FOR FULL INFORMATION CLICKHERE
FOR APPLY CLICKHERE
COMMENTS