C-DAC: 22 Scientist B Posts in C-DAC
Center for Development of Advanced Computing (C-DAC), Bangalore. Applications are invited for filling up the vacant posts of 22 Scientist B on contract basis. Selected candidates will have to perform duties in Hyderabad, Delhi, Pune and Bangalore.
Post Name - Vacancies:
Scientist B: 22.
(Hyderabad: 04; Delhi: 05; Pune: 05; Bangalore: 08).
Departments: VLSI Design, Cyber Security, Embedded Systems, Applied AI and Data Analytics, Applied Computing, System Administrator, Software Development etc.
Eligibility: Following the post should have BE/B.Tech / ME/ M.Tech pass in the relevant specialization along with work experience.
Salary: Rs.56,100 per month.
Age Limit: EWS are 30 years old; STs are 35 years old; OBCs are 33 years old; PWBD candidates should be 40 years old.
Application Fee: Rs.500; SC/ST/PWBD candidates are exempted from the fee.
Selection: Based on Written Test, Group Discussion, Interview etc.
Application Last Date: Interested candidates can apply within 30 days of advertisement.
Date of announcement: 02-11-2024.
C-DAC: సీడ్యాక్‌లో 22 సైంటిస్ట్ బి పోస్టులు
బెంగళూరులోని సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్ (C-DAC).. ఒప్పంద ప్రాతిపదికన ఖాళీగా ఉన్న 22 సైంటిస్ట్ బి పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఎంపికైన అభ్యర్థులు హైదరాబాద్, దిల్లీ, పుణె, బెంగళూరులలో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది.
పోస్టు పేరు - ఖాళీలు:
సైంటిస్ట్ బి: 22.
(హైదరాబాద్: 04; దిల్లీ: 05; పుణె: 05; బెంగళూరు: 08).
విభాగాలు: వీఎల్‌ఎస్‌ఐ డిజైన్, సైబర్ సెక్యూరిటీ, ఎంబడెడ్ సిస్టమ్స్, అప్లైడ్ ఏఐ అండ్ డేటా అనలైటిక్స్, అప్లైడ్ కంప్యూటింగ్, సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్, సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ తదితరాలు.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈ/ బీటెక్/ ఎంఈ/ ఎంటెక్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
జీతం: నెలకు రూ.56,100.
వయోపరిమితి: ఈడబ్ల్యూఎస్‌లకు 30 ఏళ్లు; ఎస్టీలకు 35 ఏళ్లు; ఓబీసీలకు 33 ఏళ్లు; పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు 40 ఏళ్లు ఉండాలి.
దరఖాస్తు ఫీజు: రూ.500; ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఉంటుంది.
ఎంపిక: రాతపరీక్ష, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా.
దరఖాస్తు చివరి తేదీ: ప్రకటన వెలువడిన 30 రోజుల్లో అసక్తిగల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
ప్రకటన వెలువడిన తేదీ: 02-11-2024.
Important Links:
FOR NOTIFICATION CLICKHERE.
FOR WEBSITE CLICKHERE.
FOR LATEST JOB NOTIFICATIONS CLICKHERE
COMMENTS