Bank of Baroda: 592 Relationship Manager, Area Receipts Manager posts in Bank of Baroda.
Bank of Baroda Head Office, Vadodara, Gujarat State. Applications are invited for the following posts in various departments of BOB branches across the country on contract basis. Eligible candidates should apply online by November 19th.
Vacancy Details:
Posts: Relationship Manager, Zonal Lead Manager, Business Manager, Data Engineers, Testing Specialist, Project Manager, Zonal Receivers Manager, Regional Receivers Manager, Area Receipts Manager, Floor Manager, Senior Cloud Engineer, Product Manager etc.
Department: Finance, MSME, Digital Group, Receipts Department, IT, C&IC.
Total number of posts: 592 (UR - 352; SC-56; ST-24; OBC-123; EWS - 37)
Eligibility: Degree, CA/ CMA/CFA, PG, PG Diploma pass in relevant discipline along with work experience.
Application Fee: For General, EWS, OBC candidates Rs.600. 100 for SC, ST, Handicapped and Women candidates.
Application Procedure: Apply online.
Last date for online application: 19.11.2024.
Highlights:
- On contract basis, a notification has been issued for filling up the following posts in various departments of BOB departments across the country.
- Eligible candidates should apply online by November 19th.
Bank of Baroda: బ్యాంక్ ఆఫ్ బరోడాలో 592 రిలేషన్‌షిప్ మేనేజర్, ఏరియా రిసీవబుల్స్ మేనేజర్ పోస్టులు.
గుజరాత్ రాష్ట్రం వడోదరలోని బ్యాంక్ ఆఫ్ బరోడా ప్రధాన కార్యాలయం… కాంట్రాక్ట్ ప్రాతిపదికన దేశవ్యాప్తంగా బీవోబీ శాఖల్లోని వివిధ విభాగాల్లో కింది ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హులైన అభ్యర్థులు నవంబర్ 19వ తేదీలోగా ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.
ఖాళీల వివరాలు:
పోస్టులు: రిలేషన్‌షిప్ మేనేజర్, జోనల్ లీడ్ మేనేజర్, బిజినెస్ మేనేజర్, డేటా ఇంజినీర్స్, టెస్టింగ్ స్పెషలిస్ట్, ప్రాజెక్ట్ మేనేజర్, జోనల్ రిసీవబుల్స్ మేనేజర్, రీజనల్ రిసీవబుల్స్ మేనేజర్, ఏరియా రిసీవబుల్స్ మేనేజర్, ఫ్లోర్ మేనేజర్, సీనియర్ క్లౌడ్ ఇంజినీర్, ప్రొడక్ట్ మేనేజర్ తదితరాలు.
విభాగం: ఫైనాన్స్, ఎంఎస్‌ఎంఈ, డిజిటల్ గ్రూప్, రిసీవబుల్స్ డిపార్ట్‌మెంట్, ఐటీ, సీ అండ్ ఐసీ.
మొత్తం పోస్టుల సంఖ్య: 592 (యూఆర్- 352; ఎస్సీ- 56; ఎస్టీ- 24; ఓబీసీ- 123; ఈడబ్ల్యూఎస్- 37).
అర్హత: సంబంధిత విభాగంలో డిగ్రీ, సీఏ/ సీఎంఏ/ సీఎఫ్‌ఏ, పీజీ, పీజీ డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
అప్లికేషన్ ఫీజు: జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అభ్యర్థులకు రూ.600. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు రూ.100.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 19.11.2024.
ముఖ్యాంశాలు:
- కాంట్రాక్ట్ ప్రాతిపదికన దేశవ్యాప్తంగా బీవోబీ శాఖల్లోని వివిధ విభాగాల్లో కింది ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది.
- అర్హులైన అభ్యర్థులు నవంబర్ 19వ తేదీలోగా ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.
Important Links:
FOR NOTIFICATION CLICKHERE.
FOR WEBSITE CLICKHERE.
FOR LATEST JOB NOTIFICATIONS CLICKHERE
COMMENTS