NSCL: Trainee Vacancies in NSCL
Miniratna Company in Delhi-National Seeds Corporation Limited (NSCL). Applications are invited for filling up the vacant posts on direct basis.
Post Name-Posts:
1. Deputy General Manager: 01
2. Assistant Manager: 01
3. Management Trainee: 05
4. Senior Trainee: 02
5. Trainee: 179
Trainee Sections: Vigilance, HR, Quality Control, Electrical, Electronics, Agriculture, Marketing, Accounts, Stenographer, Fitter, Electrician, Welder, Diesel, Mechanic, Blacksmith.
Total Number of Vacancies: 188
Eligibility: Following the post one should have work experience along with passing ITI, Diploma, Degree, LLB, BE/BTech, MBA/PG with at least 60 percent marks in the relevant discipline.
Salary: Rs.1,41,260 per month for Deputy General Manager posts; Rs.80,720 for Assistant Manager posts; Rs.57,920 for Management Trainee posts; Rs.31,856 for Senior Trainee posts; Rs.24,616 for trainee posts.
Age Limit: 50 years for Deputy General Manager posts; 30 years for Assistant Manager posts; Other posts should not exceed 27 years. Five years for SC/STs; Three years for OBCs; There will be ten years relaxation for PWBD candidates.
Selection Process: Based on Computer Based Test, Scrutiny of Certificates, Interview etc.
Application Fee: Rs.500; SC/ST/PWBD/X Service Men candidates are exempted from the fee.
Application Procedure: Through Online.
Important Dates:
Application Start Date: 26-10-2024.
Application Last Date: 30-11-2024.
Computer Based Test: 22-12-2024.
NSCL: ఎన్‌ఎస్‌సీఎల్‌లో ట్రైనీ ఖాళీలు
దిల్లీలోని మినీరత్న కంపెనీ- నేషనల్ సీడ్స్ కార్పొరేషన్ లిమిటెడ్ (NSCL).. డైరెక్ట్ ప్రాతిపదికన ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది.
పోస్టు పేరు- ఖాళీలు:
1. డిప్యూటీ జనరల్ మేనేజర్: 01
2. అసిస్టెంట్ మేనేజర్: 01
3. మేనేజ్‌మెంట్ ట్రైనీ: 05
4. సీనియర్ ట్రైనీ: 02
5. ట్రైనీ: 179
ట్రైనీ విభాగాలు: విజిలెన్స్, హెచ్‌ఆర్, క్వాలిటీ కంట్రోల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, అగ్రికల్చర్, మార్కెటింగ్, అకౌంట్స్, స్టెనోగ్రాఫర్, ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, వెల్డర్, డీజిల్, మెకానిక్, బ్లాక్‌స్మిత్.
మొత్తం ఖాళీల సంఖ్య: 188
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో కనీసం 60 శాతం మార్కులతో ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, ఎల్ఎల్‌బీ, బీఈ/బీటెక్, ఎంబీఏ/పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
జీతం: నెలకు డిప్యూటీ జనరల్ మేనేజర్ పోస్టులకు రూ.1,41,260; అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు రూ.80,720; మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టులకు రూ.57,920; సీనియర్ ట్రైనీ పోస్టులకు రూ.31,856; ట్రైనీ పోస్టులకు రూ.24,616.
వయోపరిమితి: డిప్యూటీ జనరల్ మేనేజర్ పోస్టులకు 50 ఏళ్లు; అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు 30 ఏళ్లు; మిగతా పోస్టులకు 27 ఏళ్లు మించకూడదు. ఎస్సీ/ ఎస్టీలకు ఐదేళ్లు; ఓబీసీలకు మూడేళ్లు; పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు పదేళ్ల సడలింపు ఉంటుంది.
ఎంపిక ప్రక్రియ: కంప్యూటర్ ఆధారిత పరీక్ష, ధ్రువపత్రాల పరిశీలన, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా.
దరఖాస్తు ఫీజు: రూ.500; ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూబీడీ/ఎక్స్ సర్వీస్‌మెన్ అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు ప్రారంభ తేదీ: 26-10-2024.
దరఖాస్తు చివరి తేదీ: 30-11-2024.
కంప్యూటర్ ఆధారిత పరీక్ష: 22-12-2024.
Important Links:
FOR NOTIFICATION CLICKHERE.
FOR WEBSITE CLICKHERE.
FOR LATEST JOB NOTIFICATIONS CLICKHERE
COMMENTS