IITH: 31 Non Teaching Posts in IIT Hyderabad
Indian Institute of Technology Hyderabad, Kandi, Sangareddy District. Online applications are invited for the following non-teaching posts through direct recruitment. Eligible candidates should apply online by 10th December.
Vacancy Details:
1. Superintending Engineer: 01 post
2. Public Relations Officer: 01 post
3. Technical Superintendent - Computer Science and Engineering: 01 Post
4. Junior Psychological Counselor (Male ): 01 post
5. Executive Assistant: 03 Posts
6. Physiotherapist (Male): 01 post
7. Staff Nurse: 05 posts
8. Junior Technical Superintendent - Computer Science and Engineering: 01 post
9. Junior Engineer (Electrical): 02 Posts
10. Accountant: 02 Posts
11. Junior Technician (AI/ Biotechnology/ Central Workshop/ Chemistry/ Chemical Engineering/ Computer Centre/Drafts Man CMD/ Electrical Engineering/ Mathematics/ Mechanical and Aerospace Engineering): 13 posts
Total Number of Posts: 31.
Qualifications: Following the post one should have 10th class, ITI, Diploma, Degree, PG pass along with work experience.
Maximum Age Limit: 50 years for the posts of Superintending Engineer, 45 years for PRO posts, 40 years for Technical Superintendent/JPC posts and 35 years for other posts.
Application Fee: Rs. 500. SC, ST, Handicapped and Women candidates are exempted from fee payment.
Selection Process: Based on Written/Skill Test/Proficiency Test/ Trade Test/ Interview.
Last date for online application: 10.12.2024.
Highlights:
- IIT Hyderabad invites online applications for the following non-teaching posts through direct recruitment.
- Eligible candidates should apply online by 10th December.
IITH: ఐఐటీ హైదరాబాద్‌లో 31 నాన్ టీచింగ్ పోస్టులు
సంగారెడ్డి జిల్లా కందిలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్… డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా కింది నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి ఆన్‌లైన్ దరఖాస్తులు కోరుతోంది. అర్హులైన అభ్యర్థులు డిసెంబర్ 10వ తేదీలోగా ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.
ఖాళీల వివరాలు:
1. సూపరింటెండింగ్ ఇంజినీర్: 01 పోస్టు
2. పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్: 01 పోస్టు
3. టెక్నికల్ సూపరింటెండెంట్ - కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్: 01 పోస్టు
4. జూనియర్ సైకలాజికల్ కౌన్సెలర్ (మేల్): 01 పోస్టు
5. ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్: 03 పోస్టులు
6. ఫిజియోథెరపిస్ట్ (మేల్): 01 పోస్టు
7. స్టాఫ్ నర్స్: 05 పోస్టులు
8. జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్- కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్: 01 పోస్టు
9. జూనియర్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్): 02 పోస్టులు
10. అకౌంటెంట్: 02 పోస్టులు
11. జూనియర్ టెక్నీషియన్ (ఏఐ/ బయోటెక్నాలజీ/ సెంట్రల్ వర్క్‌షాప్/ కెమిస్ట్రీ/ కెమికల్ ఇంజినీరింగ్/ కంప్యూటర్ సెంటర్/ డ్రాఫ్ట్స్‌మ్యాన్ సీఎండీ/ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్/ మ్యాథమెటిక్స్/ మెకానికల్ అండ్ ఏరోస్పేస్ ఇంజినీరింగ్): 13 పోస్టులు
మొత్తం పోస్టుల సంఖ్య: 31.
అర్హతలు: పోస్టును అనుసరించి 10వ తరగతి, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
గరిష్ఠ వయోపరిమితి: సూపరింటెండింగ్ ఇంజినీర్ పోస్టులకు 50 ఏళ్లు, పీఆర్‌వో పోస్టులకు 45 ఏళ్లు, టెక్నికల్ సూపరింటెండెంట్/ జేపీసీ పోస్టులకు 40 ఏళ్లు, ఇతర పోస్టులకు 35 ఏళ్లు మించకూడదు.
దరఖాస్తు రుసుము: రూ. 500. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది.
ఎంపిక ప్రక్రియ: రాత/ స్కిల్ టెస్ట్/ ప్రొఫిషియన్సీ టెస్ట్/ ట్రేడ్ టెస్ట్/ ఇంటర్వ్యూ ఆధారంగా.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 10.12.2024.
ముఖ్యాంశాలు:
- డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా ఐఐటీ హైదరాబాద్ కింది నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి ఆన్‌లైన్ దరఖాస్తులు కోరుతోంది.
- అర్హులైన అభ్యర్థులు డిసెంబర్ 10వ తేదీలోగా ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.
Important Links:
FOR NOTIFICATION CLICKHERE.
FOR WEBSITE CLICKHERE.
FOR APPLY CLICKHERE.
FOR LATEST JOB NOTIFICATIONS CLICKHERE
COMMENTS