ITBP Medical Officer: 345 Medical Officer Posts in CAPF
Indo-Tibetan Border Police Force (ITBP) of Ministry of Home Affairs of India. Appointment advertisement for filling up the posts of Medical Officer has been released. Through this notification, Central Armed Police Forces (BSF, CRPF, ITBP, SSB) will fill 345 vacancies in Assam Rifles. Eligible candidates should apply online by November 14th.
Vacancy Details:
1. Super Specialist Medical Officer (Second-in-Command): 05 Posts
2. Specialist Medical Officer (Deputy Commandant): 176 posts
3. Medical Officer (Assistant Commandant): 164 Posts
Total Vacancies: 345.
Pay Scale: Rs.78,800-Rs.2,09,200 per month.
Maximum Age Limit: 50 years for the posts of Super Specialist Medical Officer, 40 years for the posts of Specialist Medical Officer and 30 years for the posts of Medical Officer.
Qualifications: MBBS, PG, Diploma, DM/MCH pass following the post should have specific physical criteria.
Selection Process: Based on Physical Standard Test (PST), Medical Examination Test (MET), Interview, Document Verification etc.
Exam Fee: UR, OBC, EWS Rs.400. SC, ST and ex-servicemen are exempted from fee payment.
Important dates:
Start of Online Applications: 16-10-2024.
Last date for online application: 14-11-2024.
Highlights:
- Central Armed Police Forces (BSF, CRPF, ITBP, SSB) has released a notification for filling 345 vacancies in Assam Rifles.
- Eligible candidates should apply by November 14th.
ITBP Medical Officer: సీఏపీఎఫ్‌లో 345 మెడికల్ ఆఫీసర్ పోస్టులు
భారత హోం మంత్రిత్వ శాఖకు చెందిన ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ (ఐటీబీపీ)... మెడికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నియామక ప్రకటనను విడుదలచేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్ (బీఎస్‌ఎఫ్, సీఆర్‌పీఎఫ్, ఐటీబీపీ, ఎస్‌ఎస్‌బీ) అస్సాం రైఫిల్స్‌లో 345 ఖాళీలను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు నవంబర్ 14వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
ఖాళీల వివరాలు:
1. సూపర్ స్పెషలిస్ట్ మెడికల్ ఆఫీసర్ (సెకండ్-ఇన్-కమాండ్): 05 పోస్టులు.
2. స్పెషలిస్ట్ మెడికల్ ఆఫీసర్ (డిప్యూటీ కమాండెంట్): 176 పోస్టులు.
3. మెడికల్ ఆఫీసర్ (అసిస్టెంట్ కమాండెంట్): 164 పోస్టులు.
మొత్తం ఖాళీలు: 345.
పే స్కేల్: నెలకు రూ.78,800-రూ.2,09,200.
గరిష్ఠ వయో పరిమితి: సూపర్ స్పెషలిస్ట్ మెడికల్ ఆఫీసర్ పోస్టులకు 50 ఏళ్లు, స్పెషలిస్ట్ మెడికల్ ఆఫీసర్ పోస్టులకు 40 ఏళ్లు, మెడికల్ ఆఫీసర్ పోస్టులకు 30 ఏళ్లు మించకూడదు.
అర్హతలు: పోస్టును అనుసరించి ఎంబీబీఎస్, పీజీ, డిప్లొమా, డీఎం/ ఎంసీహెచ్ ఉత్తీర్ణతతో పాటు నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగిఉండాలి.
ఎంపిక ప్రక్రియ: ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ (PST), మెడికల్ ఎగ్జామినేషన్ టెస్ట్ (MET), ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా.
పరీక్ష రుసుము: యూఆర్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ రూ.400. ఎస్సీ, ఎస్టీ, మాజీ సైనికోద్యోగులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది.
ముఖ్య తేదీలు...
ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం: 16-10-2024.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 14-11-2024.
ముఖ్యాంశాలు:
- సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్ (బీఎస్‌ఎఫ్, సీఆర్‌పీఎఫ్, ఐటీబీపీ, ఎస్‌ఎస్‌బీ) అస్సాం రైఫిల్స్‌లో 345 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
- అర్హులైన అభ్యర్థులు నవంబర్ 14వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి.
Important Links:
FOR NOTIFICATION CLICKHERE.
FOR WEBSITE CLICKHERE.
FOR LATEST JOB NOTIFICATIONS CLICKHERE
COMMENTS