PGCIL: 70 Trainee Supervisor Vacancies in Power Grid
Maharatna Company Power Grid Corporation of India Limited (PGCIL), Gurugram. Applications are invited for filling up the vacant posts.
Post Name-Posts:
Trainee Supervisor (Electrical): 70
Eligibility: Must have passed Diploma in relevant discipline following the post.
Age Limit: Not to exceed 27 years. Three years for OBCs; Five years for SC/STs; There will be relaxation for PWBD candidates.
Salary: Rs.24,000 per month.
Application Fee: Rs.300; SC/ST/PWBD/X Service Men are exempted from the fee.
Written Exam Centers: Nagpur, Bhopal, Bangalore, Chennai.
Selection Process: Based on Written Test/Computer Based Test / Skill Test, Medical Test etc.
Application Procedure: Through Online.
Last Date of Application: 6-11-2024.
PGCIL: పవర్‌గ్రిడ్‌లో 70 ట్రైనీ సూపర్‌వైజర్ ఖాళీలు
గురుగ్రామ్‌లోని మహారత్న కంపెనీ పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (PGCIL).. ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది.
పోస్టు పేరు- ఖాళీలు:
ట్రైనీ సూపర్‌వైజర్ (ఎలక్ట్రికల్): 70.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి: 27 ఏళ్లు మించకూడదు. ఓబీసీలకు మూడేళ్లు; ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు; పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు సడలింపు ఉంటుంది.
వేతనం: నెలకు రూ.24,000.
దరఖాస్తు ఫీజు: రూ.300; ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూబీడీ/ ఎక్స్ సర్వీస్‌మెన్‌లకు ఫీజులో మినహాయింపు ఉంటుంది.
రాతపరీక్ష కేంద్రాలు: నాగ్‌పుర్, భోపాల్, బెంగళూరు, చెన్నై.
ఎంపిక విధానం: రాత పరీక్ష/కంప్యూటర్ ఆధారిత పరీక్ష / స్కిల్ టెస్ట్, మెడికల్ టెస్ట్ తదితరాల ఆధారంగా.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
దరఖాస్తు చివరి తేదీ: 6-11-2024.
Important Links:
FOR NOTIFICATION CLICKHERE.
FOR WEBSITE CLICKHERE.
FOR LATEST JOB NOTIFICATIONS CLICKHERE
COMMENTS