DWCWE: 22 Accountant and Data Analyst posts in NTR district
District Women, Child Welfare and Empowerment Officer's Office, Vijayawada invites applications for the following posts in NTR district on contract basis.
Vacancy Details:
Posts: Accountant, Manager/ Coordinator, ANM, Part Time Doctor, Chowkidar, Aya, Store Keeper Come Accountant, Educator, Art and Music Teacher, PT Instructor Come Yoga Teacher, Cook, Helper, Housekeeper, Helper Come Night Watch Men.
Total Number of Posts: 22.
Eligibility: Following the post should have tenth class, diploma, inter, degree, PG, BED pass along with work experience.
Age Limit: Should be between 18 to 42 years.
Application Procedure: Offline applications should be sent to District Women, Child Welfare, Empowerment Officer Office, SNR Academy Road, Kanur, Vijayawada, NTR District Address.
Last date for offline application: 05-11-2024.
DWCWE: ఎన్టీఆర్ జిల్లాలో 22 అకౌంటెంట్, డేటా అనలిస్ట్ పోస్టులు
విజయవాడలోని జిల్లా మహిళా, శిశు సంక్షేమ, సాధికారత అధికారి కార్యాలయం- ఒప్పంద ప్రాతిపదికన ఎన్టీఆర్ జిల్లాలో కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
ఖాళీల వివరాలు:
పోస్టులు: అకౌంటెంట్, మేనేజర్/ కోఆర్డినేటర్, ఏఎన్‌ఎం, పార్ట్ టైమ్ డాక్టర్, చౌకీదార్, అయా, స్టోర్ కీపర్ కమ్ అకౌంటెంట్, ఎడ్యుకేటర్, ఆర్ట్ అండ్ మ్యూజిక్ టీచర్, పీటీ ఇన్‌స్ట్రక్టర్ కమ్ యోగా టీచర్, కుక్, హెల్పర్, హౌస్ కీపర్, హెల్పర్ కమ్ నైట్ వాచ్‌మెన్.
మొత్తం పోస్టుల సంఖ్య: 22.
అర్హత: పోస్టును అనుసరించి పదో తరగతి, డిప్లొమా, ఇంటర్, డిగ్రీ, పీజీ, బీఈడీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 18 నుంచి 42 సంవత్సరాల మధ్య ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ దరఖాస్తులను జిల్లా మహిళా, శిశు సంక్షేమ, సాధికారత అధికారి కార్యాలయం, ఎస్‌ఎన్‌ఆర్ అకాడమీ రోడ్, కానూరు, విజయవాడ, ఎన్టీఆర్ జిల్లా చిరునామాకు పంపించాలి.
ఆఫ్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 05-11-2024.
Important Links:
FOR NOTIFICATION CLICKHERE.
FOR WEBSITE CLICKHERE.
FOR LATEST JOB NOTIFICATIONS CLICKHERE
COMMENTS