HAL: Executive Posts in HAL
In Avionics Division (AVIONICS DIVISION) of Hindustan Aeronautics Limited (HAL), Hyderabad. Applications are invited for filling up the vacant posts of Executive on short term basis.
Post Name-Posts:
1. CMM (Level-5) Engineer : 04.
2. Middle Specialist: 08.
3. Junior Specialist : 05.
Total Number of Posts: 17.
Eligibility: Following the post one should have passed Engineering (Mechanical, Electrical, Electronics and Communication, Computer Science () in the relevant discipline along with work.
Age Limit: 45 years for the post of CMM; 40 years for the post of middle specialist; Junior post should not exceed 35 years. There will be five years relaxation for SCs and STs, three years for OBCs and ten years for PWBDs.
Salary: Rs.60,000 per month for CMM post; Rs.50,000 for middle specialist post; Rs.40,000 for junior post.
Application Fee: Rs.500, SC/ST/PWBD candidates are exempted from the fee.
Selection Process: Based on Written Test, Interview, Medical Examination.
Application Procedure: Through Online.
Application Last Date: 24-11-2024.
HAL: హాల్‌లో ఎగ్జిక్యూటివ్ పోస్టులు.
హైదరాబాద్‌లోని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL)కు చెందిన ఏవియానిక్స్ డివిజన్‌లో (AVIONICS DIVISION).. షార్ట్ టర్మ్ ప్రాతిపదికన ఖాళీగా ఉన్న ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది.
పోస్టు పేరు- ఖాళీలు.:
1. సీఎంఎం (లెవల్-5) ఇంజినీర్ : 04.
2. మిడిల్ స్పెషలిస్ట్: 08.
3. జూనియర్ స్పెషలిస్ట్: 05.
మొత్తం పోస్టుల సంఖ్య: 17.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఇంజినీరింగ్ (మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ర్టానిక్స్ అండ్ కమ్యూనికేషన్, కంప్యూటర్ సైన్స్) ఉత్తీర్ణతతో పాటు పని ఉండాలి.
వయోపరిమితి: సీఎంఎం పోస్టుకు 45 ఏళ్లు; మిడిల్ స్పెషలిస్ట్ పోస్టుకు 40 ఏళ్లు; జూనియర్ పోస్టుకు 35 ఏళ్లు మించకూడదు. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, పీడబ్ల్యూబీడీలకు పదేళ్ల సడలింపు ఉంటుంది.
జీతం: నెలకు సీఎంఎం పోస్టుకు రూ.60,000; మిడిల్ స్పెషలిస్ట్ పోస్టుకు రూ.50,000; జూనియర్ పోస్టుకు రూ.40,000.
దరఖాస్తు ఫీజు: రూ.500, ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఉంటుంది.
ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, ఇంటర్వ్యూ, వైద్య పరీక్షల ఆధారంగా.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
దరఖాస్తు చివరి తేదీ: 24-11-2024.
Important Links:
FOR NOTIFICATION CLICKHERE.
FOR WEBSITE CLICKHERE.
FOR LATEST JOB NOTIFICATIONS CLICKHERE
COMMENTS