APCRDA: Remote Sensing Assistant, Planning Assistant Posts in APCRDA.
Andhra Pradesh Capital Region Development Authority (APCRDA), Vijayawada. Applications are invited for filling up the following posts on contract basis. Eligible candidates should apply online by November 13th.
Vacancy Details:
1. GIS & Remote Sensing Assistant: 06 Posts.
2. Planning Assistant: 02 Posts.
3. Senior Livelihood Specialist: 01 Post.
4. Junior Livelihood Specialist: 03 Posts.
5. Gender / GBV Specialist: 01 Post.
6. Senior Occupational Health and Safety Specialist: 02 Posts.
7. Junior Occupational Health and Safety Specialist: 04 Posts.
Total Number of Posts: 19.
Qualifications: Must have passed BRK, BTech/BE, ME/MTech, PG in relevant discipline along with work experience.
Job Location: Vijayawada-Amaravati.
Last date for online application: 13.11.2024.
APCRDA: ఏపీసీఆర్‌డీఏలో రిమోట్ సెన్సింగ్ అసిస్టెంట్, ప్లానింగ్ అసిస్టెంట్ పోస్టులు.
విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ(APCRDA)... కాంట్రాక్ట్ ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హులైన అభ్యర్థులు నవంబర్ 13వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
ఖాళీల వివరాలు:
1. జీఐఎస్ & రిమోట్ సెన్సింగ్ అసిస్టెంట్: 06 పోస్టులు.
2. ప్లానింగ్ అసిస్టెంట్: 02 పోస్టులు.
3. సీనియర్ లైవ్లీహుడ్ స్పెషలిస్ట్: 01 పోస్టు.
4. జూనియర్ లైవ్లీహుడ్ స్పెషలిస్ట్: 03 పోస్టులు.
5. జెండర్/ జీబీవీ స్పెషలిస్ట్: 01 పోస్టు.
6. సీనియర్ ఆక్యుపేషనల్ హెల్త్ అండ్ సేఫ్టీ స్పెషలిస్ట్: 02 పోస్టులు.
7. జూనియర్ ఆక్యుపేషనల్ హెల్త్ అండ్ సేఫ్టీ స్పెషలిస్ట్: 04 పోస్టులు.
మొత్తం పోస్టుల సంఖ్య: 19.
అర్హతలు: సంబంధిత విభాగంలో బీఆర్క్, బీటెక్/ బీఈ, ఎంఈ/ ఎంటెక్, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
జాబ్ లొకేషన్: విజయవాడ-అమరావతి.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 13.11.2024.
Important Links:
FOR NOTIFICATION CLICKHERE.
FOR WEBSITE CLICKHERE.
FOR LATEST JOB NOTIFICATIONS CLICKHERE
COMMENTS