NBL: Probationary Officer Posts in Nainital Bank
Nainital Bank Limited. Applications are invited from eligible candidates for filling up other vacancies along with Probationary Officer. Eligible candidates should apply online by August 31st.
Vacancy Details:
1. Probationary Officer (PO)- Officers Grade/ Scale-I: 20 Posts
2. IT-Officer (Cyber Security)-Officers Grade/Scale-I: 02 Posts
3. Manager-IT (Cyber Security)-Officers Grade/ Scale-II: 02 Posts
4. Chartered Accountant (CA) Officers Grade/Scale-II: 01 Post
Total Number of Posts: 25.
Eligibility: Graduation, Post Graduation, Pass in Associate Chartered Accountant (ACA)/ Fellow Chartered Accountant (FCA) as per the post and work experience.
Pay Scale: Rs.48480-55920 per month for PO posts. For IT-Officer posts Rs.48480-Rs.85920. For Manager/CA posts Rs.64820-Rs.93960.
Selection Process: Based on Online Written Test, Interview.
Application Fee: Rs.1500.
Important dates.
- Last date for online application: 31.08.2024.
- Last date for online fee payment: 31.08.2024.
- Exam Dates: Second Week of September, 2024.
Highlights:
- Nainital Bank Limited has issued an advertisement for filling up the probationary officer as well as other vacancies.
- Eligible candidates should apply online by August 31st.
NBL: నైనిటాల్ బ్యాంకులో ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టులు
నైనిటాల్ బ్యాంక్ లిమిటెడ్… ప్రొబేషనరీ ఆఫీసర్‌తో పాటు ఇతర ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. అర్హులైన అభ్యర్థులు ఆగస్టు 31వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
ఖాళీల వివరాలు:
1. ప్రొబేషనరీ ఆఫీసర్ (పీఓ)- ఆఫీసర్స్ గ్రేడ్/ స్కేల్-I: 20 పోస్టులు
2. ఐటీ- ఆఫీసర్(సైబర్ సెక్యూరిటీ)- ఆఫీసర్స్ గ్రేడ్/స్కేల్-I: 02 పోస్టులు
3. మేనేజర్- ఐటీ(సైబర్ సెక్యూరిటీ)- ఆఫీసర్స్ గ్రేడ్/ స్కేల్-II: 02 పోస్టులు
4. చార్టర్డ్ అకౌంటెంట్ (సీఏ) ఆఫీసర్స్ గ్రేడ్/ స్కేల్-II: 01 పోస్టు
మొత్తం పోస్టుల సంఖ్య: 25.
అర్హత: పోస్టును అనుసరించి గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్, అసోసియేట్ చార్టర్డ్ అకౌంటెంట్ (ఏసీఏ)/ ఫెలో చార్టర్డ్ అకౌంటెంట్ (ఎఫ్‌సీఏ) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
పే స్కేల్: నెలకు పీఓ పోస్టులకు రూ.48480- రూ.85920. ఐటీ-ఆఫీసర్ పోస్టులకు రూ.48480-రూ.85920. మేనేజర్/ సీఏ పోస్టులకు రూ.64820-రూ.93960.
ఎంపిక ప్రక్రియ: ఆన్‌లైన్ రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు రుసుము: రూ.1500.
ముఖ్య తేదీలు...
- ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 31.08.2024.
- ఆన్‌లైన్ ఫీజు చెల్లింపుకు చివరి తేదీ: 31.08.2024.
- పరీక్ష తేదీలు: సెప్టెంబర్ రెండో వారం, 2024.
ముఖ్యాంశాలు:
- ప్రొబేషనరీ ఆఫీసర్‌తో పాటు ఇతర ఖాళీల భర్తీకి నైనిటాల్ బ్యాంక్ లిమిటెడ్ ప్రకటన జారీ చేసింది.
- అర్హులైన అభ్యర్థులు ఆగస్టు 31వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
Important Links:
FOR NOTIFICATION CLICKHERE.
FOR WEBSITE CLICKHERE.
FOR APPLY CLICKHERE.
FOR LATEST JOB NOTIFICATIONS CLICKHERE
COMMENTS