Indian Army: Havaldar and Naib Subedar posts in Indian Army
Indian Army has released a notification for filling up Havildar, Naib Subedar (Sports) vacancies through Direct Entry (Intake 02/2024) under Sports Quota Entry. Eligible unmarried male and female players should apply by September 30th.
Advertisement Details:
Havaldar, Naib Subedar (Sports )-Intake 02/2024
Sports Departments: Athletics, Archery, Basketball, Boxing, Diving, Football, Fencing, Gymnastics, Hockey, Handball, Kabaddi.
Eligibility: Certain physical criteria are required along with passing class X. Must be the best sportspersons who have participated in International/Junior or Senior National Championship/Khelo India Games/Youth Games.
Age Limit: Should be between 17 ½to 25 years old.
Selection Process: Based on Sports Trials, Physical Fitness Test, Physical Standards Test, Skill Test, Medical Examination, Certificate Verification etc.
Application Procedure: Offline Applications Directorate of PT and Sports, General Staff Branch, IHQ (Army), Room no. 747, ‘A’ Wing, Sena Bhavan, New Delhi address.
Last date for receipt of application: 30-09-2024.
Indian Army: ఇండియన్ ఆర్మీలో హవల్దార్, నాయబ్ సుబేదార్ పోస్టులు
ఇండియన్ ఆర్మీ… క్రీడా కోటా ఎంట్రీ కింద డైరెక్ట్ ఎంట్రీ (ఇంటేక్ 02/2024) ద్వారా హవిల్దార్, నాయబ్ సుబేదార్ (స్పోర్ట్స్) ఖాళీల భర్తీకి నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. అర్హులైన అవివాహిత పురుష, మహిళా క్రీడాకారులు సెప్టెంబర్ 30వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి.
ప్రకటన వివరాలు:
హవల్దార్, నాయబ్ సుబేదార్ (స్పో్ర్ట్స్)- ఇంటేక్ 02/2024
క్రీడా విభాగాలు: అథ్లెటిక్స్, ఆర్చరీ, బాస్కెట్‌బాల్, బాక్సింగ్, డైవింగ్, ఫుట్‌బాల్, ఫెన్సింగ్, జిమ్నాస్టిక్స్, హాకీ, హ్యాండ్‌బాల్, కబడ్డీ.
అర్హత: పదో తరగతి ఉత్తీర్ణతతో పాటు నిర్దిష్ట శారీరక ప్రమాణాలు అవసరం. అంతర్జాతీయ/ జూనియర్ లేదా సీనియర్ నేషనల్ ఛాంపియన్‌షిప్/ ఖేలో ఇండియా గేమ్స్/ యూత్ గేమ్స్‌లో పాల్గొన్న అత్యుత్తమ క్రీడాకారులై ఉండాలి.
వయోపరిమితి: 17 ½నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: స్పోర్ట్స్ ట్రయల్స్, ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్స్ టెస్ట్, స్కిల్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్, సర్టిఫికెట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ దరఖాస్తులను డైరెక్టరేట్ ఆఫ్ పీటీ అండ్ స్పోర్ట్స్, జనరల్ స్టాఫ్ బ్రాంచ్, ఐహెచ్‌క్యూ (ఆర్మీ), రూమ్ నెం. 747, ‘ఎ’ వింగ్, సేనా భవన్, న్యూదిల్లీ చిరునామాకు పంపించాలి.
దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ: 30-09-2024.
Important Links:
FOR NOTIFICATION CLICKHERE.
FOR WEBSITE CLICKHERE.
FOR LATEST JOB NOTIFICATIONS CLICKHERE
COMMENTS