IISER: Library Professional Jobs in IISER Mohali.
Indian Institute of Science Education and Research (IIS ER), Mohali, Punjab State. Applications are invited for filling up the following vacancies on temporary basis.
Post Name-Posts:
Library Professional-04
Eligibility: Must have passed Degree, Masters in Library and Information Science (MLISC).
Salary: First year Rs,18,000 per month; Second year Rs.20,000 per month.
Maximum Age Limit: 30 years.
Selection Process: Based on Written Test/Investigation.
Application Procedure: By offline.
Address: The Registrar Dispatch Section, Indian Institute of Science Education and Research (Mohali, Sector-81, Knowledge City, S.a.s. Nagar, P.o. Manali, Mohali, Punjab.
Application Last Date: 06-09-2024.
Highlights:
- Library Professional Jobs in IISER Mohali
- Jobs with Degree, MLC Pass.
- Application Deadline: September 06.
IISER: ఐఐఎస్ఈఆర్ మొహాలీలో లైబ్రరీ ప్రొఫెషనల్ ఉద్యోగాలు.
పంజాబ్ రాష్ట్రం మొహాలీలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చ్ (ఐఐఎస్‌ఈఆర్).. తాత్కాలిక ప్రాతిపదికన కింది ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టు పేరు-ఖాళీలు:
లైబ్రరీ ప్రొఫెషనల్- 04
అర్హత: డిగ్రీ, మాస్టర్స్ ఇన్ లైబ్రరీ అండ్ ఇన్‌ఫర్మేషన్ సైన్స్ (ఎంఎల్ఐఎస్‌సీ) ఉత్తీర్ణత ఉండాలి.
జీతం: మొదటి ఏడాది నెలకు రూ,18,000; రెండో ఏడాది నెలకు రూ.20,000.
గరిష్ఠ వయోపరిమితి: 30 ఏళ్లు.
ఎంపిక విధానం: రాత పరీక్ష/ ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా.
చిరునామా: ది రిజిస్ట్రార్ డిస్పాచ్ సెక్షన్, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆప్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చ్, మొహాలి, సెక్టార్-81, నాలెడ్జ్ సిటీ, ఎస్.ఏ.ఎస్. నగర్, పీ.ఓ. మనాలీ, మొహాలీ, పంజాబ్.
దరఖాస్తు చివరి తేదీ: 06-09-2024.
ముఖ్యాంశాలు:
- ఐఐఎస్ఈఆర్ మొహాలీలో లైబ్రరీ ప్రొఫెషనల్ ఉద్యోగాలు
- డిగ్రీ, ఎంఎల్ఐఎస్‌సీ ఉత్తీర్ణతో ఉద్యోగాలు.
- దరఖాస్తు గడువు తేదీ: సెప్టెంబరు 06.
Important Links:
FOR NOTIFICATION CLICKHERE.
FOR WEBSITE CLICKHERE
FOR LATEST JOB NOTIFICATIONS CLICKHERE
COMMENTS