IRDAI: Assistant Manager Jobs in IRDAI
Public Sector Undertaking - Insurance Regulatory and Development Authority of India (IRDAI), Hyderabad. Applications are invited for filling up the vacant posts.
Post Name-Listences:
Assistant Manager (49)
Eligibility: Following the post one should pass Engineering Degree (Electrical/ Electronics / IT / CSE), PG Diploma (Economics / Quantitative Economics / Applied Statistics) with at least 60 percent marks in the relevant discipline along with work experience.
Age Limit: Not to exceed 30 years as of 20-09-2024.
Application Fee: General Rs.750; Rs.100 for SC / ST / PWBD candidates.
Selection Process: Based on Written Test, Interview etc.
Application Procedure: Through Online.
Application Last Date: 05-09-2024.
IRDAI: ఐఆర్‌డీఏఐలో అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలు
హైదరాబాద్‌లోని ప్రభుత్వ రంగ సంస్థ- ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఐఆర్‌డీఏఐ).. ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది.
పోస్టు పేరు- ఖాళీలు:
అసిస్టెంట్ మేనేజర్ (49)
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో కనీసం 60 శాతం మార్కులతో ఇంజినీరింగ్ డిగ్రీ (ఎలక్ట్రికల్/ ఎలక్ట్రానిక్స్ / ఐటీ / సీఎస్ఈ), పీజీ డిప్లొమా (ఎకనామిక్స్ / క్వాంటిటేటివ్ ఎకనామిక్స్ /అప్లైడ్ స్టాటిస్టిక్స్) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 20-09-2024 నాటికి 30 ఏళ్లు మించకూడదు.
దరఖాస్తు ఫీజు: జనరల్ రూ.750; ఎస్సీ / ఎస్టీ / పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు రూ.100.
ఎంపిక ప్రక్రియ: రాతపరీక్ష, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
దరఖాస్తు చివరి తేదీ: 05-09-2024.
Important Links:
FOR NOTIFICATION CLICKHERE.
FOR WEBSITE CLICKHERE
FOR LATEST JOB NOTIFICATIONS CLICKHERE
COMMENTS