HAL: 324 ITI Apprentice Vacancies at HAL Nashik.
Hindustan Aeronautics Limited (HAL), Aircraft Division, Nashik, Maharashtra is inviting applications to fill up vacancies in ITI stream as part of Apprentice Training for the year 2024-25. Eligible candidates should apply by 31st August.Vacancy Details:
ITI Apprentice: 324 Vacancies
Branches: Fitter, Tool and Die Maker, Turner, Machinist, Electrician, Electronics Mechanic, Refrigeration and Air Conditioning Mechanic, Painter, Carpenter, Sheet Metal Worker, Computer Operator and Programming Assistant, Welder, Stenographer.
Eligibility: Must have passed ITI in relevant discipline.
Stipend: Rs.7700 per month for one year course; 8,050 for the two-year course.Application Fee: No application fee.
Important Dates...
- Applications through Google Form Start: 08-08-2024.
- Last date for application: 31-08-2024.
- Document Verification Dates: Second/Third Week of September, 2024.
- Shortlisted Candidates List Released: Fourth week of September.
- Joining Date: Second week of October, 2024.
HAL: హెచ్‌ఏఎల్ నాసిక్‌లో 324 ఐటీఐ అప్రెంటిస్ ఖాళీలు
మహారాష్ట్ర నాసిక్‌లోని హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్‌ఏఎల్), ఎయిర్‌క్రాఫ్ట్ డివిజన్… 2024-25 ఏడాదికి సంబంధించి అప్రెంటిస్ శిక్షణలో భాగంగా ఐటీఐ స్ట్రీమ్‌లో ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హులైన అభ్యర్థులు ఆగస్టు 31 తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి.
ఖాళీల వివరాలు:
ఐటీఐ అప్రెంటిస్: 324 ఖాళీలు.
బ్రాంచులు: ఫిట్టర్, టూల్ అండ్ డై మేకర్, టర్నర్, మెషినిస్ట్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్, రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్ మెకానిక్, పెయింటర్, కార్పెంటర్, షీట్ మెటల్ వర్కర్, కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్, వెల్డర్, స్టెనోగ్రాఫర్.
అర్హత: సంబంధిత విభాగంలో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి.
స్టైపెండ్: నెలకు ఏడాది కోర్సుకు రూ.7700; రెండేళ్ల కోర్సుకు రూ.8,050.
దరఖాస్తు ఫీజు: దరఖాస్తు ఫీజు లేదు.
ముఖ్య తేదీలు...
గూగుల్ ఫాం ద్వారా దరఖాస్తులు ప్రారంభం: 08-08-2024.
దరఖాస్తుకు చివరి తేదీ: 31-08-2024.
డాక్యుమెంట్ వెరిఫికేషన్ తేదీలు: సెప్టెంబర్ రెండు/ మూడో వారం, 2024.
ఎంపికైన అభ్యర్థుల జాబితా వెల్లడి: సెప్టెంబర్ నాలుగో వారం.
జాయినింగ్ తేదీ: అక్టోబర్ రెండో వారం, 2024.
Important Links:
FOR NOTIFICATION CLICKHERE.
FOR WEBSITE CLICKHERE.
FOR LATEST JOB NOTIFICATIONS CLICKHERE
COMMENTS