Without a written test! Direct job. Apply immediately. GMC Bhadradri District Record for 105 Connect Vacancies Apply Here.
In Telangana state. The newly established Government Medical College, Bhadradri Kothagudem District has issued a notification Rc.No.E1/Rect 2/GMC 2024 Date:06.08.2024 to conduct appointments on contract basis for filling up all 105 vacant posts in various departments. Interested local district and 33 district candidates spread across Telangana state for these jobs. 22.08.2024 can attend interviews conducted from 10:30 am to 03:00 pm. Here is complete information about post wise vacancies, important dates, application form, etc. for interested candidates.
Bhadradri Kothagudem District Government Medical College has issued a notification to conduct job placements on contract basis for filling up vacancies in various departments.
Total Number of Posts :: 105.
Qualification :
Eligibility criteria should be as mentioned below as per posts from Government recognized University/Institute.
Must have MBBS/ MD/ MS/DNB degree qualifications following the posts.
Experience in relevant discipline is required.
Candidates who already have experience in that department will be given first priority.
Age Limit :
The age of candidates applying for these posts should be at least 18 years by 22.08.2024 and not more than 69 years.
Selection Process :
There is no written test for filling up these posts.
Interviews will be conducted on 22.08.2024 and final selections will be made.
Interested candidates attend the interviews.
Salary:
According to Government Medical College Narayanapet District Rules following the posts of selected candidates.
Professors Rs.1,90,000/-
Associate Professors Rs.1,50,000/-
Assistant Professors Rs.1,25,000/-
For senior residents Rs.92,575/-
Tutors Rs.57,700/-. Paid as honorarium every month.
Application Procedure :
No application is required to be submitted.
Those interested attend the interviews directly.
Add copies of eligibility certificates with biodata/resume.
Interview Entry Fee :: No.
Details of interview venue, time, dates :
Interview Venue :
Integrated District Office Complex (IDOC), Navbarat, Palvancha Mandal, Bhadradri Kathagudem District.
Interview Date:
22.08.2024.
Interview Time:
10:30 am to 03:00 pm.
రాత పరీక్ష లేకుండా! డైరెక్ట్ ఉద్యోగం.. వెంటనే దరఖాస్తు చేసుకోండి.. GMC Bhadradri District Rectt for 105 Contract Vacancies Apply here..
తెలంగాణ రాష్ట్రంలో.. కొత్తగా స్థాపించబడిన ప్రభుత్వ వైద్య కళాశాల, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నందు వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న మొత్తం 105 పోస్టుల భర్తీకి కాంట్రాక్ట్ ప్రాతిపదికన నియామకాలు నిర్వహించడానికి నోటిఫికేషన్ Rc.No.E1/Rect 2/GMC 2024 Date:06.08.2024 జారీ చేసింది. ఆసక్తి కలిగిన స్థానిక జిల్లా మరియు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించి ఉన్న 33 జిల్లాల అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం.. 22.08.2024 ఉదయం 10:30 నుండి సాయంత్రం 03:00 గంటల వరకు నిర్వహిస్తున్న ఇంటర్వ్యూలకు హాజరు కావచ్చు.. ఆసక్తి కలిగిన అభ్యర్థుల కోసం పోస్టుల వారీగా ఖాళీలు, ముఖ్య తేదీలు, దరఖాస్తు ఫారం, మొదలగు పూర్తి సమాచారం ఇక్కడ..
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రభుత్వ వైద్య కళాశాల నందు వివిధ విభాగాల్లో ఖాళీల భర్తీకి కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఉద్యోగ నియామకాలు నిర్వహించడానికి నోటిఫికేషన్ జారీ అయినది..
మొత్తం పోస్టుల సంఖ్య :: 105.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి ఈ దిగువ పేర్కొన్న ప్రకారం అర్హత ప్రమాణాలు కలిగి ఉండాలి.
- పోస్టులను అనుసరించి MBBS/ MD/ MS/ DNB డిగ్రీ అర్హతలు కలిగి ఉండాలి.
- సంబంధిత విభాగంలో అనుభవం అవసరం.
- ఇప్పటికే ఆ విభాగంలో అనుభవం ఉన్న అభ్యర్థులకు మొదటి ప్రాధాన్యత ఉంటుంది.
వయోపరిమితి :
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 22.08.2024 నాటికి కనిష్టంగా 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని, గరిష్టంగా 69 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
ఎంపిక విధానం :
ఈ పోస్టుల భర్తీకి ఎలాంటి రాత పరీక్ష లేదు.
22.08.2024 న ఇంటర్వ్యూ లను నిర్వహించి తుది ఎంపికలు చేస్తారు.
ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఇంటర్వ్యూలకు హాజరు అవ్వండి.
గౌరవ వేతనం:
ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను అనుసరించి ప్రభుత్వ మెడికల్ కాలేజ్ నారాయణపేట జిల్లా నిబంధనల ప్రకారం..
ప్రొఫెసర్లకు రూ.1,90,000/-,
అసోసియేట్ ప్రొఫెసర్లకు రూ.1,50,000/-,
అసిస్టెంట్ ప్రొఫెసర్లకు రూ.1,25,000/-,
సీనియర్ రెసిడెంట్లకు రూ.92,575/-,
ట్యూటర్లకు రూ.57,700/-. ప్రతి నెల గౌరవ వేతనంగా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
ఎలాంటి దరఖాస్తు సమర్పించాల్సిన అవసరం లేదు.
ఆసక్తి కలిగిన వారు నేరుగా ఇంటర్వ్యూలకు హాజరు అవ్వండి.
బయోడేటా/ రెజ్యూమ్ తో అర్హత ధ్రువపత్రాల కాపీలను జతచేసుకు వెళ్ళండి.
ఇంటర్వ్యూ ఎంట్రీ ఫీజు :: లేదు.
ఇంటర్వ్యూ వేదిక, సమయం, తేదీల వివరాలు :
ఇంటర్వ్యూ వేదిక :
Integrated District Office Complex (IDOC), Navbharat, Palvancha Mandal, Bhadradri Kothagudem District.
ఇంటర్వ్యూ తేదీ :
22.08.2024.
ఇంటర్వ్యూ సమయం :
ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 03:00 వరకు.
Important Links:
FOR NOTIFICATION CLICKHERE.
FOR WEBSITE CLICKHERE.
FOR LATEST JOB NOTIFICATIONS CLICKHERE
COMMENTS