Sahitya Academy: Jobs in Sahitya Academy
Sahitya Akademi, Delhi. Applications are invited for filling up the vacant posts on direct basis.
Post Name-Listences:
1. Deputy Secretary (02)
2. Regional Secretary (02)
3. Publication Assistant (01)
4. Program Assistant (01)
5. Stenographer Grade-3 (01)
6. Junior Clerk (01)
7. Assistant Editor (01)
8. Sub Editor (English ) (01)
9. Proof Reader Come General Assistant (01)
10. Multitasking Staff (01)
Total Number of Vacancies: 12
Eligibility: Following the post one should have tenth class, intermediate, ITI, diploma journalism, degree, PG pass along with work experience in the relevant discipline.
Salary: Rs.67,700-Rs.2,08,700 per month for the post of Deputy Secretary; Rs.56,000-Rs.1,77,500 for the post of Assistant Editor; Rs.35,400-Rs.1,12,400 for Publication Assistant, Sub-Editor, Program Assistant Posts; Steno Grafer, PR-cum General Rs.25,000-Rs.81,10000.
Workplaces: Delhi, Bangalore, Mumbai.
Selection Process: Based on Written Test, Interview etc.
Application Procedure: Offline applications should be sent to Secretary, Sahitya Akademi, Ravindra Bhavan, 35 Feroze Shah Road, Delhi address.
Last Date of Application: 16-09-2024.
Sahitya Akademi: సాహిత్య అకాడమీలో ఉద్యోగాలు
దిల్లీలోని సాహిత్య అకాడమీ.. డైరెక్ట్ ప్రాతిపదికన ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది.
పోస్టు పేరు- ఖాళీలు:
1. డిప్యూటీ సెక్రటరీ (02)
2. రీజినల్ సెక్రటరీ (02)
3. పబ్లికేషన్ అసిస్టెంట్ (01)
4. ప్రోగ్రామ్ అసిస్టెంట్ (01)
5. స్టెనోగ్రాఫర్ గ్రేడ్-3 (01)
6. జూనియర్ క్లర్క్ (01)
7. అసిస్టెంట్ ఎడిటర్ (01)
8. సబ్ ఎడిటర్ (ఇంగ్లిష్) (01)
9. ప్రూఫ్ రీడర్ కమ్ జనరల్ అసిస్టెంట్ (01)
10. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (01)
మొత్తం ఖాళీల సంఖ్య: 12
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో పదో తరగతి, ఇంటర్మీడియట్, ఐటీఐ, డిప్లొమా జర్నలిజం, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
జీతం: నెలకు డిప్యూటీ సెక్రటరీ పోస్టుకు రూ.67,700-రూ.2,08,700; అసిస్టెంట్ ఎడిటర్ పోస్టుకు రూ.56,000-రూ.1,77,500; పబ్లికేషన్ అసిస్టెంట్, సబ్ ఎడిటర్, ప్రోగ్రామ్ అసిస్టెంట్ పోస్టులకు రూ.35,400-రూ.1,12,400; స్టెనో గ్రాఫర్, పీఆర్ కమ్ జనరల్ అసిస్టెంట్ పోస్టులకు రూ.25,000-రూ.81,100.
పని ప్రదేశాలు: దిల్లీ, బెంగళూరు, ముంబయి.
ఎంపిక ప్రక్రియ: రాతపరీక్ష, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ దరఖాస్తులను సెక్రటరీ, సాహిత్య అకాడమీ, రవీంద్ర భవన్, 35 ఫిరోజ్‌షా రోడ్, దిల్లీ చిరునామాకు పంపించాలి.
దరఖాస్తు చివరి తేదీ: 16-09-2024.
Important Links:
FOR NOTIFICATION CLICKHERE.
FOR WEBSITE CLICKHERE.
FOR LATEST JOB NOTIFICATIONS CLICKHERE
COMMENTS