Jobs in Govt College without written exam with 10th qualification.. per month Rs. 19500 salary
10th అర్హతతో రాత పరీక్ష లేకుండానేGovt College లో ఉద్యోగాలు.. నెలకు రూ. 19500 జీతం.
Government Medical College Requirement 2024 Vacancy: జిల్లా లోని ప్రభుత్వ వైద్య కళాశా లలో ఈ దిగువ పేర్కొన్న విభాగాల్లో ఖాళీగా ఉన్న (32) పోస్టులకు పొరుగు సేవల
పద్ధతిలో భర్తీచేయుటకు తెలంగాణ ప్రభు ప్ర త్వ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్, యాదాద్రిభువనగిరిజిల్లా గారిఅనుమతితో దరఖాస్తులు స్వీకరించబడును. కావున జిల్లాలోని
అర్హులైన అభ్యర్థులు https://yadadri.telangana.gov.in/ వెబ్సైట్ నుంచి దరఖాస్తును డౌన్లోడ్
చేసుకొని జిల్లా ఉపాదికల్పనా కార్యాలయం యందు గల తెలంగాణ ఎంప్లాయిమెంట్ అసిస్టెం ట్ మిషన్ కార్యాలయం, రూమ్ నెంబర్ F8. మొదటి అంతస్తు, కలెక్టరేట్ నందు దరఖాస్తును సమర్పించగలరు.
(పూర్వము టీం ఆఫీసు నందు లేదా ప్రజా ప్ర వాణి యందు దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధులు కూడా మళ్లీ వెబ్సైట్ నుంచి దరఖాస్తులు డౌన్లోడ్ చేసుకొని దరఖాస్తు చేయవలెను.)
ఈ జిల్లాలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో డేటా ఎంట్రీఆపరేటర్లు, డిసెక్షన్ హాల్ అటెండెంట్స్, ల్యాబ్ అటెండెంట్స్, సబార్డినేట్ స్టాఫ్, రికార్డ్ అసిస్టెం ట్స్, థియేటర్ అసిస్టెం ట్స్ పైపోస్టులను మెరిట్, మరియు నిర్దేశించిన పోస్టులకు పైన తెలిపిన అర్హతల ఆధారముగా భర్తీచేయబడును. జిల్లాకు చెందిన 18 నుండి44
సంవత్సరాల వయస్సు కలిగిపైఅర్హతలు కలిగిన అభ్యర్ధులు వారిదరఖాస్తుతో పాటు పైన తెలిపిన అన్ని విద్యార్హతలకు సంబంధించిన సర్టిఫికెట్స్, కుల ధృవీకరణ పత్రం , నివాస ధృవపత్రం , ఆధార్ కార్డు, నాల్గవ తరగతి నుంచి పదవ తరగతి వరకు బో నాఫైడ్ సర్టిఫికెట్స్ కాపీలు జతపరచి జిల్లా ఉపాదికల్పనాధికారి కార్యాలయము నందు గల తెలంగాణ ఎంప్లాయిమెంట్ అసిస్టెన్స్ మిషన్ (టీమ్) కార్యాలయములో 18-06-2024 నుం డి 22-06-2024 సాయంత్రం 5 గంటలలోపు సమర్పించగలరు. నిర్దేశించిన గడువు తర్వాత వచ్చినవి స్వీకరించబడవు.
పోస్ట్ కు సంబంధించి ముఖ్యమైన వివరాలు:
ఆర్గనైజేషన్ పేరు :జిల్లాలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో రిక్రూట్మెంట్ 2024
వయసు :18 to 44 Yrs
నెల జీతము :రూ.15,600/- to రూ19,500/-
దరఖాస్తు ఫీజు: 0/-.
ఎంపిక విధానము :రాత పరీక్ష
అప్లైవిధానము :ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి
ఎ ప్రభుత్వ సంస్థ నుండివిడుదల చేసింది?
మనకు ఈ నోటిఫికేషన్ జిల్లాలోని ప్రభు ప్ర త్వ వైద్య కళాశాలలోఉద్యోగ నియమాకాలకు దరఖాస్తు ఆహ్వానం.
ఉద్యోగాలు వివరాలు
ఈ Government Medical College నోటిఫికేషన్ లోడేటా ఎంట్రీఆపరేటర్లు, డిసెక్షన్ హాల్
అటెండెంట్స్, ల్యాబ్ అటెండెంట్స్, సబార్డినేట్ స్టాఫ్, రికార్డ్ అసిస్టెం ట్స్, థియేటర్ అసిస్టెం ట్స్ పోస్టులు
ఉన్నాయి.
ఉద్యోగాలు ఖాళీ వివరాలు
మనకు ఈ రిక్రూమెంట్ 32 ఉద్యోగాల ఖాళీలు ఉన్నాయి.
అవసరమైన వయో పరిమితి:
•కనిష్టం గా : 18 సంవత్సరాలు
•గరిష్టం గా : 44 సంవత్సరాలు
జీతం ప్యాకేజీ:
డేటా ఎంట్రీఆపరేటర్లు – 19,500/-, డిసెక్షన్ హాల్ అటెండెంట్స్-15,600/-, ల్యాబ్ అటెండెంట్స్-19,500/-,
సబార్డినేట్ స్టాఫ్-15,600/-, రికార్డ్ అసిస్టెం ట్స్-19,500/-, థియేటర్ అసిస్టెం ట్స్ -15,600/- నెల జీతం
ఇస్తారు.
దరఖాస్తు రుసుము:
దరఖాస్తు రుసుమును చెల్లిం చాల్సిన అవసరం లేదు.
విద్యా అర్హత :
•డేటా ఎంట్రీఆపరేటర్లు:- ఏదైనా డిగ్రీగ్రాడ్యుయేషన్ మరియు గుర్తింపు పొందిన ఇన్స్టిట్యుట్ నుండి.
PGDCA సర్టిఫికేట్.
•డిసెక్షన్ హాల్ అటెండెంట్స్:- పదవ తరగతి ఉత్తీర్ణత మరియు అనాటమీ (డిసెక్షన్ హాల్) లేదా పోరెన్సిక్
మెడిసిన్ డిపార్ట్మెం ట్ నందు 1 సంవత్సరం అనుభవం.
•ల్యాబ్ అటెండెంట్స్:- BSC MLT లేదా DMLT ఉత్తీర్ణత మరియు పారా మెడికల్ బోర్డు యందు రిజిస్ట్రేషస్ట్రేన్
అయ్యి ఉండాలి.
•సబార్డినేట్ స్టాఫ్:- పదవ తరగతి ఉత్తీర్ణత.
•రికార్డ్ అసిస్టెం ట్స్:- డిప్లమా ఇన్ మెడికల్ రికార్డ్ మరియు మెడికల్ రికార్డ్ మెయింటెనెన్స్ లో అనుభవం.
•థియేటర్ అసిస్టెం ట్స్:-పదవ తరగతి ఉత్తీర్ణత మరియు గుర్తింపుపొందిన ఇనిస్టిట్యూట్ నుండిట్రైనింగ్ సర్టిఫికెట్.
ముక్యమైన తేదీలు(22 జులై2024 నాటికీ):
*ఆన్లైన్ అప్లికేషన్ స్టార్టిం గ్ డేట్ : 18 జూన్ 2024.
*ఆన్లైన్ అప్లికేషన్ చివరితేదీ: 22 జూన్ 2024
18-06-2024 నుండి22-06-2024 సాయంత్రం 5 గంటలలోపు సమర్పించగలరు.
ఎంపిక విధానం:
•రాత పరీక్ష
•ఇంటర్వ్యూ ద్వారా
•సర్టిఫికెట్ వెరిఫికేషన్
దరఖాస్తు విధానం:-
పైఅర్హతలు కలిగిన అభ్యర్ధులు వారిదరఖాస్తుతో పాటు పైన తెలిపిన అన్ని విద్యా ర్హతలకు సంబంధించిన
సర్టిఫికెట్స్, కుల ధృవీకరణ పత్రం , నివాస ధృవపత్రం , ఆధార్ కార్డు, నాల్గవ తరగతి నుంచి పదవ తరగతి
వరకు బోనాఫైడ్ సర్టిఫికెట్స్ కాపీలు జతపరచి జిల్లా ఉపాది కల్పనాధికారి కార్యాలయము నందు గల
తెలంగాణ ఎంప్లాయిమెంట్ అసిస్టెన్స్ మిషన్ (టీమ్) కార్యాలయములో 18-06-2024 నుండి 22-06-
2024 సాయంత్రం 5 గంటలలోపు సమర్పించగలరు. నిర్దేశించిన గడువు తర్వాత వచ్చినవి
స్వీకరించబడవు.
Important Links:
TS Government Medical College education qualification Pdf Click Here
TS Government Medical College Notification Pdf Click Here
COMMENTS