NABARD: Notification released for filling 31 specialist posts in NABARD
NABARD : నాబార్డులో 31 స్పెషలిస్ట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.
ప్రధానాంశాలు:
- నాబార్డ్ జాబ్ రిక్రూట్‌మెంట్ 2024
- 31 పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల
- మార్చి 10 దరఖాస్తులకు చివరితేది
NABARD Specialist Recruitment 2024 : ముంబైలోని నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్ (NABARD).. ప్రధాన కార్యాలయం జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. దేశ వ్యాప్తంగా నాబార్డ్ శాఖల్లో 31 స్పెషలిస్ట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. సంబంధిత విభాగాల్లో డిగ్రీ, పీజీ, పీజీ డిప్లొమా, సీఏ/ సీఎఫ్‌ఏ/ ఐసీడబ్ల్యూఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉన్న వాళ్లు అప్లయ్ చేసుకోవచ్చు. అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో అప్లయ్ చేసుకోవచ్చు. మార్చి 10 దరఖాస్తులకు చివరితేది. పూర్తి వివరాలకు https://www.nabard.org/ వెబ్‌సైట్ చూడొచ్చు.
మొత్తం పోస్టులు : 31
- చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్
- ప్రాజెక్ట్ మేనేజర్
- లీడ్ ఆడిటర్
- అడిషనల్ చీఫ్ రిస్క్ మేనేజర్
- సీనియర్ అనలిస్ట్
- రిస్క్ మేనేజర్
- సైబర్ అండ్ నెట్‌వర్క్ సెక్యూరిటీ స్పెషలిస్ట్
- డేటాబేస్ అండ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ స్పెషలిస్ట్
- ఐటీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ బ్యాంకింగ్ స్పెషలిస్ట్
- ఎకనామిస్ట్
- క్రెడిట్ ఆఫీసర్
- లీగల్ ఆఫీసర్
- ఈటీఎల్ డెవలపర్
- డేటా కన్సల్టెంట్
- బిజినెస్ అనలిస్ట్
- పవర్ బీఐ రిపోర్ట్ డెవలపర్
- స్పెషలిస్ట్- డేటా మేనేజ్‌మెంట్
- ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్ కన్సల్టెంట్- టెక్నికల్
- ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్ కన్సల్టెంట్- బ్యాంకింగ్
ముఖ్య సమాచారం :
అర్హత: సంబంధిత విభాగాల్లో డిగ్రీ, పీజీ, పీజీ డిప్లొమా, సీఏ/ సీఎఫ్‌ఏ/ ఐసీడబ్ల్యూఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
దరఖాస్తు ఫీజు: ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు రూ.50గా.. మిగతా వారందరికీ రూ.800గా నిర్ణయించారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ విధానంలో అప్లయ్ చేసుకోవచ్చు.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: మార్చి 10, 2024.
Important Links:
FOR NOTIFICATION CLICKHERE.
FOR WEBSITE CLICKHERE.
FOR LATEST JOB NOTIFICATIONS CLICKHERE
COMMENTS