(April 24) Sachin Tendulkar Biography (Cricketer)@2024

SHARE:

Sachin Tendulkar Biography
(Cricketer)

(April 24) Sachin Tendulkar Biography  (Cricketer)@2024

ప్రపంచ క్రికెట్ క్రీడా చరిత్రలో ప్రఖ్యాతి గాంచిన భారతీయ ఆటగాడు సచిన్ రమేష్ టెండుల్కర్ (Sachin Ramesh Tendulkar). క్రికెట్ క్రీడకు భారతదేశంలో అత్యధిక జనాదరణకు కారకుడై, చిన్న పిల్లలు మొదలు ముసలివాళ్ళ మనసులను సైతం దోచుకున్న వర్తమాన క్రికెటర్ టెండుల్కర్ ఏప్రిల్ 24, 1973 న జన్మించాడు.

16-నవంబర్-2013 నాడు తన 40వ ఏట 200వ టెస్ట్ మ్యాచ్ పూర్తి చేసి, అంతర్జాతీయ క్రీడారంగం నుంచి విరమించుకుంటున్న సందర్భంలో భారతప్రభుత్వం అత్యున్నత పౌర పురస్కారమైన భారత రత్నను ఈయనకు ప్రకటించింది. ఈ విధంగా ఈ అవార్డును పొందిన ప్రథమ క్రీడాకారునిగా మరో రికార్డు నెలకొల్పాడు సచిన్ టెండూల్కర్.

ఈనాడు భారత్ లో ఈ క్రీడకు ఇంత జనాదరణ ఉందంటే అదంతా సచిన్, అతని ఆట తీరు కూడా ఒక కారణం. 1990 దశకంలో భారత క్రికెట్ లో మెరుపులు మెరిపించి ప్రేక్షకులను ఉర్రూతలూగించిన ఆటగాడు సచిన్. భారత జట్టుకు ఆపద్భాందవుడిగా ఎన్నో విజయాలు అందజేసిన ఈ ముంబాయికి చెందిన బ్యాట్స్‌మెన్ ను పొగడని వారు లేరనే చెప్పవచ్చు. 2002లో విజ్డెన్ పత్రిక టెస్ట్ క్రికెట్ లో ఆస్ట్రేలియాకు చెందిన డాన్ బ్రాడ్‌మెన్, వన్డే క్రికెట్ లో వెస్ట్‌ఇండీస్ కు చెందిన వివియన్ రిచర్డ్స్ ల తర్వాత క్రికెట్ క్రీడా ప్రపంచంలోనే సచిన్ ను రెండో అత్యున్నత బ్యాట్స్‌మెన్ గా ప్రకటించింది. 2003లో మళ్ళి తిరగరాసి వన్డే క్రికెట్ లో వివియన్ రిచర్డ్స్కు రెండో స్థానంలోకి నెట్టి సచిన్ ను అగ్రస్థానంలో నిలబెట్టారు. అతని యొక్క ఆటతీరు, ఆట లోని నైపుణ్యం ఎంత చూసిననూ తనవి తీరదని అభిమానుల నమ్మకం. అతను అవుటైన వెంటనే టి.వి.లను కట్టేసిన సందర్భాలు, స్టేడియం నుంచి ప్రేక్షకులు వెళ్ళిన సందర్భాలు కోకొల్లలు. టెస్ట్ రికార్డులు చూసిననూ, వన్డే రికార్డులు చూసిననూ అడుగడుగునా అతని పేరే కనిపిస్తుంది. లెక్కకు మించిన రికార్డులు అతని సొంతం.టెస్ట్ క్రికెట్ లో అత్యధిక పరుగులలో అక్టోబర్ 17, 2008 న వెస్ట్‌ఇండీస్ కు చెందిన బ్రియాన్ లారాను అధికమించి మొదటి స్థానం సంపాదించాడు. వన్డే క్రికెట్ లో అత్యధిక పరుగుల రికార్డు అతనిదే. ఇక సెంచరీల విషయంలో అతనికి దరిదాపుల్లో ఎవరూ లేకపోవడం గమనార్హం. లిటిల్ మాస్టర్ లేదా మాస్టర్ బ్లాస్టర్ అని పిలువబడే సచిన్ 1989లో అంతర్జాతీయ క్రికెట్ లో ఆరంగేట్రం చేశాడు. 1997-1998లో రాజీవ్ గాంధీ ఖేల్‌రత్న పొంది ఈ అవార్డు స్వీకరించిన ఏకైక క్రికెట్ క్రీడాకారుడిగా నిల్చాడు. ఇప్పటి వరకు క్రికెట్ క్రీడా జగత్తులోని అత్యంత ప్రముఖమైన క్రీడాకారులలో ఒకరు సచిన్ టెండుల్కర్..

2010 ఫిబ్రవరి 24 న దక్షిణాఫ్రికాతో జరిగిన ఒకరోజు అంతర్జాతీయ మ్యాచ్ లో సచిన్ 200 పరుగులు సాధించిన మొట్ట మొదటి ఆటగాడిగా కొత్త రికార్డు సృష్టించాడు. అలాగే 2010 డిసెంబర్ 19 న దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టులో తన 50వ సెంచరి పూర్తి చేసి టెస్టుల్లో మరే క్రికెటర్ అందుకోని మైలురాయిని అధిరోహించాడు. 2012, మార్చి 16న అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌లలో (వన్డేలు, టెస్టులు కలిపి) ఎవరూ సాధించని 100వ సెంచరీతో కొత్తరికార్డు సృష్టించాడు.

Playing It My Way Book

బాల్యం, కుటుంబ జీవితం

సచిన్ టెండుల్కర్ ముంబాయి (పూర్వపు బొంబాయి) లోని సారస్వత బ్రాహ్మణ కుటుంబంలో ఏప్రిల్ 24, 1973 న జన్మించాడు. తండ్రి రమేష్ మరాఠీ నవలా రచయిత. 1995లో గుజరాత్ పారిశ్రామికవేత్త ఆనంద్ మెహతా కూతురు అంజలిని వివాహం చేసుకున్నాడు. వారికి ఇద్దరు సంతానం. సారా (జననం అక్టోబర్ 12, 1997), అర్జున్ (జననం సెప్టెంబర్ 23, 1999.

క్రీడా జీవితం:

దేశవాళీ క్రికెట్

1988/1989 లో అతని మొట్టమొదటి ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో ముంబాయి తరఫున ఆడుతూ గుజరాత్ పై 100* పరుగులు సాధించాడు. 15 సం.ల 232 రోజుల వయస్సులోనే ఫస్ట్ క్లాస్ సెంచరీ సాధించి ఆ ఘనతను సాధించిన యువ బ్యాట్స్‌మెన్ గా అవతరించాడు. అంతేకాకుండా రంజీ ట్రోఫీ, దులీప్ ట్రోఫీ, ఇరానీ ట్రోఫీ లలో కూడా తను ఆడిన తొలి మ్యాచ్ లలోనే సెంచరీలు సాధించి ఆ ఘనతను పొందిన ఏకైక క్రికెటర్ గా రికార్డు సృష్టించాడు.

అంతర్జాతీయ క్రికెట్

టెండుల్కర్ వ్రాయడంలో ఎడమచేతి వాటం ఉపయోగించిననూ, బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ లలో మాత్రం కుడిచేతినే ఉపయోగిస్తాడు. టెండుల్కర్ తన తొలి టెస్ట్ క్రికెట్ మ్యాచ్ 1989లో పాకిస్తాన్ పై ఆడి కేవలం 15 పరుగులకే వకార్ యూనిస్ బౌలింగ్ లో అవుటయ్యాడు. వకార్ కు కూడా ఇదే తొలి టెస్ట్ మ్యాచ్ కావడం గమనార్హం. ఆ తర్వాత ఫైసలాబాద్ లో తన తొలి అర్థశతకం పూర్తిచేశాడు. డిసెంబర్ 18 న ఆడిన తన తొలి వన్డే మ్యాచ్ లో కూడా వకార్ యూనిస్ బౌలింగ్ లోనే డకౌట్ అయ్యాడు. పాకిస్తాన్ సీరీస్ తర్వాత న్యూజీలాండ్ టూర్ లో రెండో టెస్ట్ లో 88 పరుగులు సాధించాడు. 1990 ఆగష్టులో ఇంగ్లాండు లోని ఓల్డ్ ట్రఫర్డ్ లో జరిగిన మ్యాచ్ లో తన తొలి శతకం సాధించాడు. 1991-1992లో ఆస్ట్రేలియా టూర్ లో ప్రపంచ శ్రేణి బ్యాట్స్ మెన్ గా అవతరించాడు. షేన్‌వార్న్ టెస్ట్ మ్యాచ్ లో రంగప్రవేశం చేసిన సిడ్నీ మ్యాచ్ లో 148 పరుగులు చేశాడు. ఆ తర్వాత పెర్త్ మ్యాచ్ లో మరో సెంచరీ సాధించాడు.

టెండుల్కర్ ప్రతిభ 1994-1999 సంవత్సరాలలో ఉన్నత శిఖరాలకు చేరింది. 1994లో ఆక్లాండ్ వన్డేలో టెండుల్కర్‌ను ఓపెనర్‌గా పంపించారు.. ఆ వన్డేలో 49 బంతుల్లోనే 82 పరుగులను సాధించాడు. సచిన్ టెండుల్కర్ 1994, సెప్టెంబర్ 27 న ఆస్ట్రేలియాపై తన తొలి వన్డే సెంచరీ సాధించాడు. తొలి వన్డే శతకం సాధించడంకోసం 79 మ్యాచ్ లు ఆడాల్సి వచ్చింది.

1996 ప్రపంచ కప్ : తన ప్రతిభను అలాగే కొనసాగిస్తూ 1996 ప్రపంచ కప్ క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్ మెన్‌గా నిల్చాడు. ఆ ప్రపంచ కప్ లో 2 శతకాలు సాధించాడు.1998 ప్రారంభంలో భారత్ విచ్చేసిన ఆస్ట్రేలియా క్రికెట్ టీం పై వరుసగా 3 సెంచరీలు సాధించి బ్యాటింగ్ లో తన ప్రతిభను మరింతగా మెరుగుపర్చుకున్నాడు. అందులోనే షేన్‌వార్న్, రోబర్ట్ సన్ లను లక్ష్యంగా ముందస్తు ప్రణాళిక వేసుకున్నట్లు వారి బౌలింగ్ ను చీల్చి చెండాడాడు. అతని ఫలితంగా భారత్ ఆస్ట్రేలియాను ఓడించింది. ఆ సీరీస్ తర్వాత సచిన్ తన బౌలింగ్ ను ఉతికి ఆరేసినట్లు రాత్రి కలలో వచ్చినట్లు వార్న్ పేర్కొనడం విశేషం.

1999 ప్రపంచ కప్ : 1999 ప్రపంచ కప్ పోటీలో ఉండగా అతని తండ్రి రమేష్ టెండుల్కర్ మృతిచెందారు. తండ్రి అంతిమక్రియల కొరకు భారత్ రావడంతో జింబాబ్వేతో ఆడే మ్యాచ్ కోల్పోయాడు. వెంటనే మళ్ళీ ప్రపంచ కప్ పోటీలకు హాజరై కెన్యా పై బ్రిస్టన్లో జరిగిన మ్యాచ్ లో 101 బంతుల్లోనే 140 పరుగులు చేసాడు. ఈ శతకం తన తండ్రికి అంకితం ఇచ్చాడు.

షేర్‌వార్న్ కు సింహస్వప్నం : 1998 ఆస్ట్రేలియా పర్యటనలో సచిన్ మంచి ఊపుపై ఉండి 3 సెంచరీలను సాధించాడు. ప్రముఖ స్పిన్నర్ షేన్‌వార్న్ బౌలింగ్‌ను ఎలా ఎదుర్కోవాలో ముందుగానే నిర్ణయించిన విధంగా ఎదుర్కొని బంతిని బౌండరీలు దాటిస్తుంటే వార్న్ నిశ్చేతుడిగా చూస్తూ ఊరుకోవాల్సి వచ్చింది. రాత్రివేళల్లో సచిన్ స్వప్నంలోకి వచ్చాడని కూడా వార్న్ పేర్కొనడం గమనార్హం.

నాయకత్వం : ఆస్ట్రేలియా పర్యటన సందర్భంగా అజహరుద్దీన్ నుంచి సచిన్ తెండుల్కర్ కు నాయకత్వ పగ్గాలు అప్పగించారు. కాని ఈ సీరీస్ కొత్త ప్రపంచ చాంపియన్ చేతిలో 3-0 తేడాతో ఓడిపోయింది. ఆ తర్వాత 2-0 తేడాతో దక్షిణాఫ్రికాపై కూడా ఓడిపోవడంతో సచిన్ నాయకత్వ బాధ్యతల నుంచి తప్పుకున్నాడు.అతని తర్వాత 2000లో సౌరవ్ గంగూలీకి కెప్టెన్సీ ఇవ్వబడింది.

2003 ప్రపంచ కప్ : 2003 ప్రపంచ కప్ లో సచిన్ 11 మ్యాచ్ లలో 673 పరుగులు సాధించి భారత్ ను ఫైనల్స్ కి చేర్చాడు. కాని ఈసారి కూడా ఆస్ట్రేలియానే విజయం వరించింది. అయినా మ్యాన్ ఆఫ్ ది సీరీస్ అవార్డ్ మాత్రం ఉత్తమ ఆటతీరును ప్రదర్శించిన సచిన్ నే వరించింది. 2003-04 లో భారత్ ఆస్ట్రేలియా పర్యటనలో సిడ్నీలో జరిగిన చివరి టెస్ట్ మ్యాచ్ లో సచిన్ డబుల్ సెంచరీ సాధించాడు.

అత్యధిక టెస్ట్ సెంచరీల రికార్డు : డిసెంబర్ 10, 2005 న ఢిల్లీ లోని ఫిరోజ్ షా కోట్లా మైదానంలో శ్రీలంక పై ఆడుతూ 35 వ టెస్ట్ సెంచరీ సాధించి క్రికెట్ ప్రపంచంలోనే అత్యధిక సెంచరీలు సాధించిన బ్యాట్స్‌మెన్ గా అవతరించాడు. దీంతో ఇది వరకు సునీల్ గవాస్కర్ పేరిట ఉన్న 34 టెస్ట్ సెంచరీల రికార్డును విచ్ఛిన్నమైంది.

2007 ప్రపంచ కప్ : వెస్ట్ఇండీస్ లో జరిగిన 2007 ప్రపంచ కప్ లో రాహుల్ ద్రవిడ్ నేతృత్వంలో లోయర్ ఆర్డర్ బ్యాంటింగ్ చేసి పేలవమైన్ స్కోరు సాధించాడు. బంగ్లాదేశ్ పై 7 పరుగులు, బెర్ముడా పై 57* పరుగులు, శ్రీలంక పై సున్నా పరుగులు చేసాడు. దాంతో భారత జట్టు కోచ్ గ్రెగ్ చాపెల్ సోదరుడైన ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ ఇయాన్ చాపెల్ సచిన్ క్రికెట్ నుంచి రిటైరవ్వాలని ముంబాయికి చెందిన మధ్యాహ్న పత్రికలో కాలమ్ రాసి సంచలనం సృష్టించాడు.

11000 పరుగులు పూర్తి : జూలై 28, 2007 నాటింఘమ్ టెస్టు రెండో రోజున సచిన్ టెస్ట్ క్రికెట్ లో 11000 పరుగులు పూర్తిచేసి ఈ ఘనతను సాధించిన మూడవ బ్యాట్స్ మెన్ గా అవతరించాడు. కాగా భారతీయులలో ఈ ఘనత పొందిన మొట్టమొదటి బ్యాట్స్‌మెన్ గా రికార్డు సృష్టించాడు

1997లో విజ్డెన్ పత్రిక సచిన్ ను క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ గా ప్రకటించింది. ఆ క్యాలెండర్ సం.లో సచిన్ తొలిసారిగా 1000 పరుగులు పూర్తిచేసాడు. ఆ తర్వాత 1999, 2001, 2002 లలో కూడా సచిన్ ఈ ఘనతను సాధించాడు.

50వ టెస్ట్ సెంచరి : డిసెంబర్ 19, 2010 న సెంచూరియన్ టెస్ట్ నాలుగవ రోజున ప్రత్యర్థి దక్షిణాఫ్రికా బౌలర్ డేల్ స్టేన్ బౌలింగ్లో సెంచరి పూర్తి చేసి టెస్టుల్లో మొదటిసారి 50 సెంచరిలు చేసిన ఆటగాడిగా సచిన్ చరిత్ర సృష్టించాడు.

బంగ్లాదేశ్ మీద 100 వ సెంచరీ చేసి ప్రపంచ రికార్డు సృష్టించాడు.

మీడియా గుర్తింపులు

2003 ఆగస్ట్లో జీన్యూస్ ద్వారా దేశంలో గొప్ప క్రీడావ్యక్తిగా ఎన్నికైనాడు.

2006 నవంబర్లో టైంమేగజైన్‌చే ఏషియన్ హీరోలలో ఒకడిగా గుర్తింపు పొందినాడు.

2006 డిసెంబర్లో స్పోర్ట్స్ పర్సన్ ఆప్ ది ఇయర్‌గా పేరుసంపాదించాడు.

2010 అక్టోబర్ లండన్లో జరిగిన ద ఆసియన్ అవార్డ్స్ వేడుకల్లో ఔట్ స్టాండింగ్ అచీవ్మెంట్ ఇన్ స్పోర్ట్స్, పీపుల్స్ ఛాయస్ అవార్డులు గ్రహించాడు.

సచిన్ సాధించిన రికార్డులు

వన్డే రికార్డులు

వన్డే క్రికెట్లో అత్యధిక సెంచరీలు సాధించిన బ్యాట్స్ మెన్. (49 సెంచరీలు)

వన్డే క్రికెట్ లో అత్యధిక అర్థ సెంచరీలు సాధించిన బ్యాట్స్ మెన్. (96 అర్థ సెంచరీలు)

అత్యధిక వన్డే పోటీలకు ఆడిన క్రికెటర్. (463 వన్డేలు)

వన్డే క్రికెట్ లో అత్యధిక పర్యాయాలు మ్యాన్ ఆప్ ది మ్యాచ్ అవార్డు పొందిన క్రికెటర్. (62 సార్లు)

వన్డే క్రికెట్ లో అత్యధిక పర్యాయాలు మ్యాన్ ఆప్ ది సీరీస్ అవార్డు పొందిన క్రికెటర్. (15 సార్లు)

అతిపిన్న వయస్సులో (16) వన్డే క్రికెట్ ఆడిన భారతీయుడు.

అత్యధిక పరుగులు సాధించిన బ్యాట్స్‌మెన్. (18426 పరుగులు)

10000, 11000, 12000, 13000, 14000, 15000, 16000 17000, 18000 పరుగులు పూర్తిచేసిన తొలి ఆటగాడు.

ఒకే క్యాలెండర్ సంవత్సరంలో 1000 పరుగులు చొప్పున 7 సార్లు సాధించాడు.

ఆస్ట్రేలియా, దక్షిణ ఆఫ్రికా, న్యూజీలాండ్, శ్రీలంక, జింబాబ్వేలపై అత్యధిక సెంచరీలు సాధించిన బ్యాట్స్‌మెన్.

ఒకే క్యాలెండర్ సంవత్సరంలో అత్యధిక పరుగులు. (1894 పరుగులు)

ఒకే క్యాలెండర్ సంవత్సరంలో అత్యధిక సెంచరీలు. (9 సెంచరీలు)

రాహుల్ ద్రవిడ్తో కలిసి అత్యధిక పరుగుల పాట్నర్‌షిప్ రికార్డు. (331 పరుగులు )

సౌరవ్ గంగూలీతో కలిసి అత్యధిక ఓపెనింగ్ పాట్నర్‌షిప్ రికార్డు. (6609)

అత్యధిక సార్లు 200 మించి పాట్నర్‌షిప్ పరుగులు. (6 సార్లు)

వన్డేలలో డబుల్ సెంచరీ సాధించిన తొలి ఆటగాడు.

2011 వరల్డ్ కప్ గెలిచిన భారత క్రికెట్ జట్టు సభ్యుడు.

టెస్ట్ రికార్డులు

పిన్న వయస్సులో టెస్ట్ క్రికెట్ ఆడిన భారతీయుడు.

టెస్ట్ క్రికెట్లో అత్యధిక సెంచరీలు సాధించిన బ్యాట్స్ మెన్. (51 సెంచరీలు)

టెస్ట్ క్రికెట్‌లోఅత్యధిక అర్థసెంచరీలు సాధించిన భారతీయ బ్యాట్స్ మెన్. (67అర్థ సెంచరీలు)

20 సంవత్సరాల వయస్సులోనే 5 టెస్ట్ సెంచరీలు చేసిన ఏకైక బ్యాట్స్‌మెన్.

కెప్టెన్‌గా ఇన్నింగ్సులో అత్యధిక పరుగులు చేసిన భారతీయుడు. (217 పరుగులు)

అన్ని టెస్టు ఆడే దేశాలపై సెంచరీలు సాధించిన తొలి భారతీయుడు.

అత్యధిక టెస్టులు ఆడిన భారతీయ క్రికెటర్. (200 టెస్టులు)

టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్. (15837)

అతివేగంగా 10 వేల పరుగులు పూర్తి చేసిన భారతీయ బ్యాట్స్‌మెన్. (195 ఇన్నింగ్సులలో)

12000, 13000, 14000, 15000 పరుగులు పూర్తి చేసిన తొలి బ్యాట్స్‌మెన్.

విదేశాలలో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్.

ఒకే క్యాలెండర్ సంవత్సరంలో 1000 పరుగులు చొప్పున 5 సార్లు సాధించిన తొలి భారతీయ బ్యాట్స్‌మెన్‌.

ప్రపంచ కప్ రికార్డులు

ప్రపంచ కప్ లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్. (2000+ పరుగులు)

2003 ప్రపంచ కప్ లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్. (673 పరుగులు)

1996 ప్రపంచ కప్ లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్. (523 పరుగులు)

అవార్డులు

1994లో అర్జున అవార్డు.

1999లో పద్మశ్రీ పురస్కారం.

1997లో రాజీవ్ గాంధీ ఖేల్‌రత్న పురస్కారం.

1997లో విస్డెన్ క్రికెటర్ అఫ్ ది ఇయర్ పురస్కారం.

2008లో పద్మ విభూషణ్ పురస్కారం.

2010లో ఐసిసి క్రికెటర్ అఫ్ ది ఇయర్ అవార్డు .

2014కు గాను భారతప్రభుత్వం అత్యున్నత పౌర పురస్కారమైన భారత రత్నను ఈయనకు 16-నవంబర్-2013 నాడు ఈయన క్రీడావిరమణ సందర్భంగా ప్రకటించింది.

2020లో లారస్ వరల్డ్ స్పోర్ట్స్ అవార్డు

                          (ENGLISH VERSION)

Sachin Tendulkar made his test debut against Pakistan as a 16-year-old, little did the world know that the curly-haired teenager would one day become one of the greatest cricketers of the game. In his homeland, India, Sachin is more than just a popular sportsperson; he is considered an institution in himself. He is not just loved and respected, but revered. Fondly called the ‘God of Cricket’ by his fans, Sachin ruled the game for well over two decades—a very rare feat for a sportsperson. Widely considered to be one of the greatest batsmen ever, he is the only player to have scored 100 international centuries. Born into a middle-class family in Bombay, he started playing cricket while he was still a little boy, and made his international test debut at the age of 16! And thus began the journey of a cricketer who would smash several long-standing records and create new ones. Keeping in view his awesome performance, he was made the captain of the Indian team. Captaincy however did not suit him and he gave up captaincy. In spite of his iconic status, Sachin is known to be a simple and principled man, which further adds to his popularity.

sachin tendulkar sachin tendulkar age sachin tendulkar daughter sachin tendulkar net worth sachin tendulkar son sachin tendulkar height sachin tendulkar wife sachin tendulkar stats sachin tendulkar biography sachin tendulkar height in feet sachin tendulkar ipl sachin tendulkar awards sachin tendulkar age and wife age sachin tendulkar autobiography sachin tendulkar achievements sachin tendulkar average sachin tendulkar age 2022 sachin tendulkar autograph sachin tendulkar all centuries sachin tendulkar air force about sachin tendulkar in english autobiography of sachin tendulkar about sachin tendulkar in hindi achievements of sachin tendulkar age of sachin tendulkar wife about sachin tendulkar in english essay age of sachin tendulkar son autograph of sachin tendulkar age of sachin tendulkar and his wife age of sachin tendulkar daughter sachin tendulkar birthday date sachin tendulkar biography in hindi sachin tendulkar bat weight sachin tendulkar bharat ratna sachin tendulkar brother sachin tendulkar book sachin tendulkar bat sachin tendulkar biopic sachin tendulkar bharat ratna award biography of sachin tendulkar in english brian lara vs sachin tendulkar bharat ratna sachin tendulkar brad hogg vs sachin tendulkar biography of sachin tendulkar in hindi birth chart of sachin tendulkar boyfriend of sachin tendulkar daughter best innings of sachin tendulkar bharat ratna award sachin tendulkar brother of sachin tendulkar sachin tendulkar centuries sachin tendulkar career sachin tendulkar children sachin tendulkar centuries in career sachin tendulkar coach sachin tendulkar car collection sachin tendulkar childhood photos sachin tendulkar cricket sachin tendulkar chain sachin tendulkar cricket academy cricket sachin tendulkar cricbuzz sachin tendulkar cricinfo sachin tendulkar coach of sachin tendulkar century of sachin tendulkar childhood of sachin tendulkar cars of sachin tendulkar childhood photo of sachin tendulkar car collection of sachin tendulkar comparison of virat kohli and sachin tendulkar sachin tendulkar daughter age sachin tendulkar daughter name sachin tendulkar debut match sachin tendulkar drawing sachin tendulkar dob sachin tendulkar debut match age sachin tendulkar double century sachin tendulkar daughter boyfriend name sachin tendulkar daughter marriage daughter of sachin tendulkar don bradman vs sachin tendulkar date of birth of sachin tendulkar and his wife descriptive paragraph on sachin tendulkar did sachin tendulkar won world cup don bradman on sachin tendulkar did sachin tendulkar played for pakistan dr sachin tendulkar date of birth sachin tendulkar drawing of sachin tendulkar sachin tendulkar education sachin tendulkar education qualification sachin tendulkar essay sachin tendulkar essay in english sachin tendulkar espncricinfo sachin tendulkar easy drawing sachin tendulkar essay in hindi sachin tendulkar essay 150 words sachin tendulkar early life sachin tendulkar elder brother essay on sachin tendulkar education of sachin tendulkar education qualification of sachin tendulkar essay on sachin tendulkar in hindi ellyse perry sachin tendulkar essay on sachin tendulkar in english espncricinfo sachin tendulkar ellyse perry vs sachin tendulkar essay on sachin tendulkar in marathi eliyantha white sachin tendulkar sachin tendulkar family sachin tendulkar first match sachin tendulkar father sachin tendulkar family photos sachin tendulkar friend sachin tendulkar father name sachin tendulkar first century sachin tendulkar fan sachin tendulkar ferrari sachin tendulkar first match age facts about sachin tendulkar first match of sachin tendulkar father of sachin tendulkar ferrari sachin tendulkar family of sachin tendulkar few lines on sachin tendulkar in english first test match of sachin tendulkar first century of sachin tendulkar farewell speech of sachin tendulkar first international match of sachin tendulkar sachin tendulkar guru name sachin tendulkar gold chain sachin tendulkar got bharat ratna sachin tendulkar got bharat ratna in which year sachin tendulkar game sachin tendulkar girl sachin tendulkar guru sachin tendulkar government job sachin tendulkar god of cricket sachin tendulkar gymkhana glenn mcgrath vs sachin tendulkar group captain sachin tendulkar glenn mcgrath on sachin tendulkar geoffrey boycott on sachin tendulkar gautam gambhir on sachin tendulkar goat sachin tendulkar glenn mcgrath vs sachin tendulkar statistics graham bensinger sachin tendulkar gary kirsten on sachin tendulkar geoffrey boycott commentary on sachin tendulkar sachin tendulkar house sachin tendulkar highest score in odi sachin tendulkar highest score in test sachin tendulkar history sachin tendulkar horoscope sachin tendulkar hd images sachin tendulkar home sachin tendulkar highest score in t20 happy birthday sachin tendulkar height of sachin tendulkar how many centuries of sachin tendulkar how old is sachin tendulkar he is sachin tendulkar of our team horoscope of sachin tendulkar how many times sachin tendulkar out on 99 history of sachin tendulkar house of sachin tendulkar how is sachin tendulkar sachin tendulkar in hindi sachin tendulkar images sachin tendulkar ipl 2022 sachin tendulkar instagram sachin tendulkar ipl team sachin tendulkar ipl team 2022 sachin tendulkar ipl century sachin tendulkar information sachin tendulkar international centuries images of sachin tendulkar is sachin tendulkar 10th fail information about sachin tendulkar in english language is sachin tendulkar retired is sachin tendulkar left handed interview of sachin tendulkar information about sachin tendulkar in marathi ipl sachin tendulkar is sachin tendulkar bharat ratna is sachin tendulkar married sachin tendulkar jersey number sachin tendulkar jersey sachin tendulkar job sachin tendulkar job now sachin tendulkar jersey number 99 sachin tendulkar jivan parichay sachin tendulkar jivani sachin tendulkar janam kundli sachin tendulkar jersey no 10 sachin tendulkar job in air force james anderson vs sachin tendulkar jacques kallis vs sachin tendulkar joe root vs sachin tendulkar joe root sachin tendulkar jersey number of sachin tendulkar james anderson on sachin tendulkar jonty rhodes sachin tendulkar javed chaudhry column about sachin tendulkar jonty rhodes sachin tendulkar catch javed miandad on sachin tendulkar sachin tendulkar kundli sachin tendulkar kids sachin tendulkar ki beti sachin tendulkar kaun hai sachin tendulkar kaal sarp dosh sachin tendulkar ka beta sachin tendulkar ke bare mein sachin tendulkar ka photo sachin tendulkar ka janm kab hua sachin tendulkar ke bete ka naam kapil dev and sachin tendulkar kundali of sachin tendulkar kerala blasters owner sachin tendulkar kabhie ajnabi the sachin tendulkar kapil sharma show sachin tendulkar kohli total centuries vs sachin tendulkar kumar sangakkara vs sachin tendulkar kerala congress sachin tendulkar kane williamson on sachin tendulkar kaal sarp dosh sachin tendulkar sachin tendulkar latest news sachin tendulkar last match sachin tendulkar last ipl match sachin tendulkar last odi match scorecard sachin tendulkar life story sachin tendulkar love story sachin tendulkar last odi sachin tendulkar last century sachin tendulkar last international match sachin tendulkar last match age lata mangeshkar sachin tendulkar last match of sachin tendulkar learning the game by sachin tendulkar learning the game by sachin tendulkar 9th standard last odi of sachin tendulkar latest news on sachin tendulkar learning the game by sachin tendulkar summary learning the game sachin tendulkar pdf last century of sachin tendulkar learning the game sachin tendulkar question answer sachin tendulkar movie sachin tendulkar movie name sachin tendulkar matter in hindi sachin tendulkar mother sachin tendulkar marriage date sachin tendulkar movie download sachin tendulkar matter in telugu sachin tendulkar match sachin tendulkar movie in telugu movierulz sachin tendulkar marriage age movie on sachin tendulkar mca sachin tendulkar gymkhana master blaster sachin tendulkar maria sharapova sachin tendulkar ms dhoni vs sachin tendulkar michael schumacher sachin tendulkar maria sharapova sachin tendulkar twitter my favourite player sachin tendulkar mca sachin tendulkar gymkhana membership fees mera priya khiladi sachin tendulkar sachin tendulkar news sachin tendulkar news today sachin tendulkar net worth in rupees sachin tendulkar nickname sachin tendulkar number sachin tendulkar net worth in rupees 2021 sachin tendulkar net worth in dollars sachin tendulkar net worth 2022 sachin tendulkar net worth in crores net worth of sachin tendulkar net worth of sachin tendulkar in rupees nickname of sachin tendulkar news about sachin tendulkar name of sachin tendulkar son nervous ninety of sachin tendulkar next sachin tendulkar net worth of sachin tendulkar in indian rupees name of sachin tendulkar daughter net worth of sachin tendulkar in dollars sachin tendulkar odi runs sachin tendulkar odi century sachin tendulkar on sanju samson sachin tendulkar old photos sachin tendulkar odi wickets sachin tendulkar one day total runs sachin tendulkar orange cap sachin tendulkar odi retirement day sachin tendulkar odi debut match sachin tendulkar odi highest score odi runs of sachin tendulkar obama on sachin tendulkar odi century of sachin tendulkar on this day sachin tendulkar odi debut of sachin tendulkar order of australia sachin tendulkar odi records of sachin tendulkar on sachin tendulkar essay sachin tendulkar photos sachin tendulkar profile sachin tendulkar playing 11 sachin tendulkar picture sachin tendulkar pic sachin tendulkar property sachin tendulkar png sachin tendulkar paragraph sachin tendulkar played for pakistan sachin tendulkar political party profile of sachin tendulkar picture of sachin tendulkar paragraph on sachin tendulkar pandora sachin tendulkar pic of sachin tendulkar ppt on sachin tendulkar profile of sachin tendulkar in english property of sachin tendulkar paytm first game sachin tendulkar sachin tendulkar qualification sachin tendulkar quotes sachin tendulkar qualities sachin tendulkar quotes in hindi sachin tendulkar qualification in hindi sachin tendulkar quotes in english sachin tendulkar quiz sachin tendulkar question answer sachin tendulkar questions quotes on sachin tendulkar qualification of sachin tendulkar questions on sachin tendulkar with answers quiz on sachin tendulkar questions to ask sachin tendulkar qualities of mr sachin tendulkar quotes about sachin tendulkar by legends quotes on sachin tendulkar birthday quotes on sachin tendulkar in hindi qualification of sachin tendulkar cricket sachin tendulkar records sachin tendulkar retirement age sachin tendulkar runs sachin tendulkar retirement day sachin tendulkar rajya sabha sachin tendulkar records list sachin tendulkar run record sachin tendulkar restaurant sachin tendulkar retirement age in ipl sachin tendulkar rank in army records of sachin tendulkar raj thackeray sachin tendulkar rahul dravid vs sachin tendulkar ricky ponting vs sachin tendulkar runs of sachin tendulkar retirement speech of sachin tendulkar role model sachin tendulkar rajya sabha sachin tendulkar records of virat kohli vs sachin tendulkar rank of sachin tendulkar in air force sachin tendulkar son name sachin tendulkar signature sachin tendulkar son age sachin tendulkar started cricket at age sachin tendulkar sketch sachin tendulkar son height sachin tendulkar score sachin tendulkar stand sachin tendulkar total runs sachin tendulkar total centuries sachin tendulkar twitter sachin tendulkar t20 matches sachin tendulkar tweet sachin tendulkar total runs in all formats sachin tendulkar t20 century sachin tendulkar test stats sachin tendulkar test matches sachin tendulkar total net worth twitter sachin tendulkar total runs of sachin tendulkar total centuries of sachin tendulkar tweet sachin tendulkar tendulkar sachin tendulkar today sachin tendulkar news the biography of sachin tendulkar the story of sachin tendulkar the sachin tendulkar movie sachin tendulkar unacademy sachin tendulkar unbreakable records sachin tendulkar used bat sachin tendulkar umpire sachin tendulkar unknown facts sachin tendulkar unseen passage sachin tendulkar untold story movie sachin tendulkar uppercut sachin tendulkar u19 world cup sachin tendulkar unicef unacademy sachin tendulkar unknown facts about sachin tendulkar usain bolt sachin tendulkar unbreakable records of sachin tendulkar update sachin tendulkar upcoming sachin tendulkar match unbroken records of sachin tendulkar unicef sachin tendulkar update on sachin tendulkar health sachin tendulkar ki umar kitni hai sachin tendulkar vs virat kohli sachin tendulkar video sachin tendulkar virat kohli sachin tendulkar vs ms dhoni sachin tendulkar vs shoaib akhtar sachin tendulkar vs shane warne sachin tendulkar vs virat kohli odi runs sachin tendulkar voice sachin tendulkar vegetarian sachin tendulkar vs pakistan virat kohli vs sachin tendulkar virat kohli vs sachin tendulkar statistics virat kohli sachin tendulkar virat kohli and sachin tendulkar comparison vinod kambli and sachin tendulkar virat kohli vs sachin tendulkar statistics 2020 viv richards vs sachin tendulkar virat kohli vs sachin tendulkar records vinod kambli vs sachin tendulkar virat kohli and sachin tendulkar records sachin tendulkar wife age sachin tendulkar wikipedia sachin tendulkar wife age difference sachin tendulkar wife name sachin tendulkar wallpaper sachin tendulkar wikipedia in telugu sachin tendulkar world record sachin tendulkar wickets sachin tendulkar was awarded bharat ratna in who is sachin tendulkar wife of sachin tendulkar what is the age of sachin tendulkar what is the net worth of sachin tendulkar what is the height of sachin tendulkar who is the son of sachin tendulkar weight of sachin tendulkar bat what is the name of sachin tendulkar son where is sachin tendulkar house who is the daughter of sachin tendulkar sachin tendulkar xi sachin tendulkar bmw x5 sachin tendulkar best xi sachin tendulkar bmw x5m sachin tendulkar all time xi sachin tendulkar young sachin tendulkar young photos sachin tendulkar yorkshire sachin tendulkar youtube sachin tendulkar year wise odi runs sachin tendulkar yearly stats sachin tendulkar year wise stats sachin tendulkar year wise performance sachin tendulkar younger than his wife sachin tendulkar youtube channel young sachin tendulkar youtube sachin tendulkar younis khan vs sachin tendulkar youtube sachin tendulkar batting yorkshire sachin tendulkar yuvraj singh and sachin tendulkar yesterday cricket match sachin tendulkar yearly income of sachin tendulkar young sachin tendulkar photos year wise century of sachin tendulkar sachin tendulkar zodiac sign sachin tendulkar zero out sachin tendulkar zauba corp sachin tendulkar zodiac sachin tendulkar zaheer khan partnership sachin tendulkar zee sachin tendulkar zee 24 taas sachin tendulkar vs zimbabwe sachin tendulkar vs new zealand sachin tendulkar record against zimbabwe zodiac sign of sachin tendulkar zakir hussain and sachin tendulkar zaheer abbas on sachin tendulkar sachin tendulkar 163 vs new zealand sachin tendulkar century against zimbabwe sachin tendulkar 160 vs new zealand sachin tendulkar 186 vs new zealand sachin tendulkar 0 out sachin tendulkar 0 run out how many times sachin tendulkar out on 0 sachin tendulkar 100th century sachin tendulkar 1st match sachin tendulkar 100 century list sachin tendulkar 10 lines in hindi sachin tendulkar 100th test match sachin tendulkar 10th result sachin tendulkar 100th test match scorecard sachin tendulkar 175 vs australia sachin tendulkar 100 in ipl sachin tendulkar 1st match age 100 century of sachin tendulkar 10 famous quotes about sachin tendulkar 1998 sachin tendulkar 100mb sachin tendulkar 1989 sachin tendulkar test match 1989 sachin tendulkar first match 10 lines on sachin tendulkar in hindi 10 points about sachin tendulkar in hindi 1992 world cup sachin tendulkar 1999 world cup sachin tendulkar runs sachin tendulkar 200 sachin tendulkar 2011 world cup runs sachin tendulkar 2011 world cup sachin tendulkar 248 scorecard sachin tendulkar 200 test match sachin tendulkar 2003 world cup runs sachin tendulkar 200 highlights sachin tendulkar 200 scorecard cricbuzz sachin tendulkar 241 sachin tendulkar 200 match 2011 world cup sachin tendulkar runs 200 runs sachin tendulkar 2011 sachin tendulkar score 2011 world cup sachin tendulkar score 2011 cricket world cup sachin tendulkar 20 lines on sachin tendulkar in hindi 2007 world cup sachin tendulkar 2003 world cup sachin tendulkar 200 sachin tendulkar video 2010 sachin tendulkar sachin tendulkar 300 runs sachin tendulkar 300th odi match sachin tendulkar 3d model sachin tendulkar 35th test century sachin tendulkar 3am ritual sachin tendulkar 3d wallpaper sachin tendulkar 300 runs in test sachin tendulkar 3 sixes to abdul qadir sachin tendulkar 315 sachin tendulkar 315 bus sachin tendulkar 5/32 sachin tendulkar and rahul dravid 331 sachin tendulkar jersey number 33 sachin tendulkar 300 odi match sachin tendulkar stats at age 32 sachin tendulkar 35th century sachin tendulkar 3rd match scorecard sachin tendulkar centuries at the age of 33 sachin tendulkar 4th match scorecard sachin tendulkar 4k sachin tendulkar 49 odi centuries list sachin tendulkar 4s and 6s sachin tendulkar 49 sachin tendulkar 47 sachin tendulkar ground 4 sachin tendulkar 82 off 49 essay on sachin tendulkar for class 4 sachin tendulkar 50 century list sachin tendulkar 50 sachin tendulkar 50 and 100 list sachin tendulkar 50 list sachin tendulkar 5 lines sachin tendulkar 5 wickets in odi sachin tendulkar 5th test match scorecard sachin tendulkar 50th century sachin tendulkar 50 and 100 in odi 5 lines about sachin tendulkar 5 points about sachin tendulkar in hindi 5 sentences about sachin tendulkar in hindi 5 lines about sachin tendulkar in marathi sachin tendulkar 50th test century sachin tendulkar 50s and 100s sachin tendulkar how many 50 and 100 sachin tendulkar 6 ball 6 six sachin tendulkar 6th test match scorecard sachin tendulkar six sachin tendulkar six pack sachin tendulkar six in world cup 2003 sachin tendulkar vinod kambli 664 scorecard sachin tendulkar 72 of 27 balls scorecard sachin tendulkar 71 century sachin tendulkar 74 sachin tendulkar 72 runs from 27 balls sachin tendulkar 70th century sachin tendulkar bmw 7 series sachin tendulkar 27 balls 72 runs sachin tendulkar 72 off 27 balls sachin tendulkar last test innings of 74 sachin tendulkar 80 to 99 out list sachin tendulkar 83 sachin tendulkar 83 movie sachin tendulkar 83 world cup sachin tendulkar 8000 test runs sachin tendulkar 87 sachin tendulkar maruti 800 sachin tendulkar maruti 800 car number sachin tendulkar in 83 trailer 83 sachin tendulkar 83 movie sachin tendulkar 83 world cup sachin tendulkar who played sachin tendulkar in 83 bio sketch of sachin tendulkar in 80 words sachin tendulkar 99 out list sachin tendulkar 90 to 99 out list sachin tendulkar 99th century sachin tendulkar 99 out how many times sachin tendulkar 90s sachin tendulkar 98 vs pakistan sachin tendulkar 99 century sachin tendulkar 90 to 99 list sachin tendulkar 90 to 99 out sachin tendulkar 98 sachin tendulkar nervous 90 list sachin tendulkar out in 90 to 99 sachin tendulkar out between 90 to 99 sachin tendulkar 90 to 100 out list

Birthday: April 24, 1973 (Taurus)

Born In: Mumbai, Maharashtra, India

Nick Name: Little Master, Master Blaster

Also Known As: Sachin Ramesh Tendulkar

Age: 49 Years, 49 Year Old Males

Spouse/Ex-: Anjali Tendulkar (M. 1995)

Father: Ramesh Tendulkar

Mother: Rajni Tendulkar

Siblings: Ajit Tendulkar, Savita TendulkarNitin Tendulkar

Children: Arjun Tendulkar, Sara Tendulkar

Born Country: India

Height: 5'5" (165 cm), 5'5" Males

City: Mumbai, India

Awards: Arjuna Award (1994)

Wisden Cricketer Of The Year (1997)

Rajiv Gandhi Khel Ratna (1998)

Padma Shri (1999)

Padma Vibhushan (2008)

Bharat Ratna (2014)

Childhood & Early Life :

He was born on 24 April 1973, in Dadar, Bombay, Maharashtra, as the youngest of four siblings, to Ramesh Tendulkar, a Marathi novelist and Rajni, who worked in the insurance industry. He was named after his father’s favorite music director, Sachin Dev Burman.

As a young boy, he was a bully. His older brother encouraged him to play cricket in order to divert his attention from fights, and introduced him to Ramakant Achrekar who was a reputed cricket coach.

He went to ‘Sharadashram Vidyamandir High School,’ as suggested by Achrekar, as the school had a rich cricketing tradition. He shone as a star cricketer, playing for his school. Subsequently, he had people predicting that he would one day become a famous player.

Along with his friend Vinod Kambli, he was involved in a record 664-run partnership in an inter school match against ‘St. Xavier’s High School’ in 1988.

Career :

He embarked on his domestic first-class career in 1988, playing for Mumbai and scored a century in his very first match. He ended the season as the highest run scorer.

Thanks to his impressive performance in first-class matches, he was soon selected for the national team. He made his international test debut against Pakistan in November 1989, aged just 16.

Even though he could not score many runs in the series, he got noticed both for his batting technique and his dedication to the sport. He also made his debut in One Day International (ODI) in 1989.

During the 1991-92 tour of Australia, he made 148 runs in one of the matches and 114 in another, batting against reputed bowlers like Merv Hughes, Craig McDermott, and Bruce Reid.

Asked to open the batting against New Zealand in an ODI in 1994, he set the stadium on fire, blasting 82 runs off just 49 balls. The very same year, he made his first ODI century against Australia.

In 1998, Australia was on a tour to India, and the series was hyped as ‘Sachin versus Warne’ contest. Sachin blasted Warne in the series, and made two centuries in the three-test series. Sachin played a vital role in India’s win in the series.

Sachin had two brief stints as captain of Indian cricket team, and both of them were not very successful. He took over as captain in 1996 but the team performed poorly, and he gave up captaincy in 1997. He was once again made the captain in 1999 but was not very successful and gave up captaincy the same year.

India was one of the favorites to win the 2003 ‘Cricket World Cup’ where he performed superbly, making 673 runs in 11 matches to help India reach the finals. The team however lost the finals to Australia, and Sachin was adjudged ‘Man of the Tournament.’

After going through a difficult phase, he regained his form in 2007, completing 11,000 test runs to become the leading run scorer from India. In the ‘Border-Gavaskar Trophy’ in 2007–08, he scored 493 runs in four tests, demonstrating his unbelievable batting skills.

Sachin was once again at his best in the 2011 ‘World Cup’ during which he made 482 runs, including two centuries. India faced Sri Lanka in the finals and won the match—it was the first ‘World Cup’ victory for him.

His form faltered after the ‘World Cup,’ and he went through a lean phase. He retired from all forms of cricket in November 2013, and was given a very emotional farewell by his fans.

In 2014, he was appointed as the ‘Team Icon’ for the popular ‘IPL’ team ‘Mumbai Indians.’ He was also announced as the ambassador of the 2015 ‘ICC Cricket World Cup.’

Awards & Achievements :

Sachin is one of the most prolific cricketers ever—the first person to score a double century in ODIs, the only player to score 100 centuries, and the only player to have amassed over 30,000 runs in all forms of international cricket. It is no surprise that he occupies a legendary status in India.

Sachin Tendulkar holds the world record for scoring highest number of runs and centuries in both test cricket and one day internationals. He has scored 15,921 runs and 51 centuries in test cricket. In ODIs, he has scored 18,426 runs and 49 centuries.

He is the first person to score a double century in ODIs.

He is the only cricketer to have played 200 test matches so far.

In addition to the numerous cricketing awards that he has won, Sachin is also a proud recipient of several awards from the Government of India. He was awarded the ‘Rajiv Gandhi Khel Ratna,’ India’s highest sporting award, in 1997-98 for his achievements in cricket.

He was honored with the ‘Bharat Ratna,’ India’s highest civilian award, in 2014 in recognition of his spectacular contributions to cricket. He became the first sportsperson as well as the youngest ever individual to receive the award.

Personal Life & Legacy :

He met Anjali, a doctor, in 1990, and dated her for five years before tying the knot in 1995. The couple has two children. His son Arjun is also a cricketer.

He is actively involved with ‘Apnalaya,’ an NGO, and sponsors 200 underprivileged children every year. He has also used his popularity to help many other charities raise large amounts of funds for several noble causes, including cancer research and education.

Trivia :

At 40 years of age, this famous sportsperson became the youngest ever to receive the ‘Bharat Ratna.’

Top 10 Facts You Did Not Know About Sachin Tendulkar :

  • As a young boy, Sachin Tendulkar wanted to become a fast bowler but was rejected by Dennis Lillee's ‘MRF Pace Foundation’ in 1987.
  • He served as a ball boy for the match between India and Zimbabwe at the ‘Wankhede Stadium’ during the 1987 ‘World Cup.’
  • What if someone told you that Sachin Tendulkar fielded for Pakistan in a match! Yes, you heard it right. Sachin Tendulkar fielded as a substitute during a one-day practice match against India at ‘Brabourne Stadium’ in 1987.
  • In his test debut against Pakistan, he wore the pads gifted to him by Sunil Gavaskar.
  • Sachin is ambidextrous; he is a right-handed batsman and bowler, but writes with his left hand.
  • He is a recipient of ‘Rajiv Gandhi Khel Ratna,’ ‘Arjuna Award,’ and ‘Padma Shri’— the only cricketer to have won all three of them.
  • He had a habit of sleepwalking as well as talking in his sleep.
  • He received a bottle of champagne when he won the man-of-the-match award for his first test ton in 1990. However, he was not allowed to pop it open as he was below 18 years!
  • As a popular cricketer, he endorsed several famous brands, but the first brand that he endorsed was the health drink 'Boost.'
  • He is the first sportsperson without an aviation background to be awarded the honorary rank of ‘Group Captain’ by the ‘Indian Air Force.’

COMMENTS

TRENDING$type=blogging$count=3

Recent Blog$type=blogging$count=3

Name

'QR' Code for Tenth Public Question Papers!,1,10th Class Material,13,Aadhaar Card,20,Aaya Cerificate,1,Academic Calender,2,ACCOUNT STATEMENT,1,Admissions,35,AGRICULTURE Information,225,Ajadhi ka amruth,1,Annual plan,3,AP E Hazar,1,AP GOVT SCHEMES,1,AP SCERT TEXT BOOKS,15,AP Schools Mapping,1,AP Students Attendance App,3,AP TET,3,AP Tet DSC Materials,27,Ap TET Papers,6,Apdeecet,1,APGLI,17,APOSS-SSC,3,APPSC GROUP -4,3,APPSC Group-2,7,APPSC GROUP-3,5,APTeLS App,1,APZPGPF,9,Azadi ka amruth,2,Banking,5,BASE LINE TEST,6,BEST TOURIST PLACES,22,Biography,144,Business ideas,57,CAR & BIKE CARE TIPS,61,CBSE,1,CENTRAL GOVT JOBS,17,CET,22,CFMS ID,2,Chekumukhi,1,CHINNARI NESTHAM,1,CM Minutes,1,CONSISTENCE RHYTHM APP,1,Corona,2,COVID,1,Covid vaccine certificate,1,CPS,3,CTET,2,D.A,1,DELHI Jobs,1,Departmental Tests,4,Devotional Information,159,diary,1,Dictionary Books,4,DIKSHA APP,1,DSC,2,DSC Materials,15,education,69,EDUCATIONAL INFO,103,EHS,14,Employee News,7,Employee salary cerificate,1,ENGLISH,25,English Job,1,English News,5,EVER GREEN,697,EVS,1,Exams,9,FA-1 & 2 & 3 &4,5,Facebook,2,FELLOWSHIP,1,Festivals,33,FLN,1,Gate exam,2,General information,1005,GO,78,Google form links,2,Google read along,1,Government Jobs,9,GramaSachivalayam,33,GUJARAT Jobs,1,HALLTICKETS,38,Health,209,HERB APP,1,Holidays,6,Ibps,1,IIIT Notification,3,IMMS APP,2,IncomeTax,7,Independence Day,5,Indian Polity,21,INSPIRATION,127,INSPIRE AWARDS,3,Jagananna vidya kanuka,2,Jagannanna Amma Odi,8,Jee mains,4,Job,9,Jobs,1536,Jobs in ARUNACHAL PRADESH,1,Jobs in Andhra Pradesh,3,Jobs in Andhra Pradesh,2,Jobs in Bangalore,2,Jobs in GOA,1,Jobs in India,3,Jobs in Jammu and Kashmir,1,Jobs in Kerala,1,Jobs in Telangana,1,Keys,13,Latest Apps,9,Learn a word a day,8,Leave Rules,10,Lesson plan,53,Live,3,ManaBadi Nadu-Nedu,4,MATHS,5,MDM,6,Medical Job,1,MeritList,2,Money Saving Tips,36,NEET,1,New districts in AP,3,News,4,News paper,1,No bag day,1,Notifications,13,PANCARD,3,Payslip,1,Paytm,2,PF,5,phonepe,3,PINDICS,1,PM KISAN YOJANA,1,POLITICS,1,postal insurance,3,Postal Jobs,3,PRASHAST,1,PRASHAST Programme,1,PROMOTION LISTS,4,Rationalization,2,RationCard,1,Readers Corner(ఆనాటి పుస్తకాలు),85,READING MARATHON,1,Recruitment,28,Registers,1,Results,82,SA- 1&2&3,1,SBI,12,Scholarship,63,school attendance,6,SCHOOL EDUCATION INFO,8,SchoolReadyness program,1,SCHOOLS INFO,7,schoolsinfo for APTeachers,94,Science and Technology,21,Science@APTeachers,8,Scientific Facts,1,Service Information,5,softwares,13,Special days,252,SSC,8,STMS App,1,Student Info,2,Teacher Attendance APP,2,Teacher awards,3,Teacher Handbooks,1,Teacher transfers,2,TEACHERS CORNER,34,TEACHERS INFO,11,Teachers News,1,Technology Tips,96,TELANGANA,1,Telecom,1,TELUGU,11,Telugu Grammer,3,TEMPLE,16,TEMPLES,28,TimeTables,8,TIS,1,TLM,1,TS SCHEMES,3,upsc job,3,Vidyarthi Vigyan Manthan 2022-23,1,Votercard,5,Walk-in,2,Whatsapp,23,XTRA apps,1,గ్రామ సచివాలయము,30,జీవిత చరిత్ర,2,పండుగలు,2,మీకు తెలుసా?,238,
ltr
item
ApTeachers9: (April 24) Sachin Tendulkar Biography (Cricketer)@2024
(April 24) Sachin Tendulkar Biography (Cricketer)@2024
(April 24) Sachin Tendulkar Biography (Cricketer)@2024
https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEgj7tyFguvpQl92oewvcwV9GuSxSFh8WcjVnu2JwHoFZD0zK-piyqa9rrLTiOOf20QyLM38tEvMfpwOFSVtCEN4XPBR0wTriuEa0fCyeLz0ihH_YB5Do4QfDjaUIzAfk4qeqizPF8UF0M8Clptu0ZNuh384Xi63BjKbQWn9OhuJN9uNEXaJEQgZBYhVIH-B/w400-h400/IMG_20240424_060019.jpg
https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEgj7tyFguvpQl92oewvcwV9GuSxSFh8WcjVnu2JwHoFZD0zK-piyqa9rrLTiOOf20QyLM38tEvMfpwOFSVtCEN4XPBR0wTriuEa0fCyeLz0ihH_YB5Do4QfDjaUIzAfk4qeqizPF8UF0M8Clptu0ZNuh384Xi63BjKbQWn9OhuJN9uNEXaJEQgZBYhVIH-B/s72-w400-c-h400/IMG_20240424_060019.jpg
ApTeachers9
https://www.apteachers9.com/2022/06/sachin-tendulkar-biography-cricketer2022.html
https://www.apteachers9.com/
https://www.apteachers9.com/
https://www.apteachers9.com/2022/06/sachin-tendulkar-biography-cricketer2022.html
true
5655761100908271862
UTF-8
Loaded All Posts Not found any posts VIEW ALL Readmore Reply Cancel reply Delete By Home PAGES POSTS View All RECOMMENDED FOR YOU LABEL ARCHIVE SEARCH ALL POSTS Not found any post match with your request Back Home Sunday Monday Tuesday Wednesday Thursday Friday Saturday Sun Mon Tue Wed Thu Fri Sat January February March April May June July August September October November December Jan Feb Mar Apr May Jun Jul Aug Sep Oct Nov Dec just now 1 minute ago $$1$$ minutes ago 1 hour ago $$1$$ hours ago Yesterday $$1$$ days ago $$1$$ weeks ago more than 5 weeks ago Followers Follow THIS PREMIUM CONTENT IS LOCKED STEP 1: Share to a social network STEP 2: Click the link on your social network Copy All Code Select All Code All codes were copied to your clipboard Can not copy the codes / texts, please press [CTRL]+[C] (or CMD+C with Mac) to copy Table of Content