190 Assistant Engineer (AE) posts are being filled through APPSC in the departments of Rural Water Supply, Sanitation, Public Health, Municipal Engineering, Ground Water, Water Resources, Panchayati Raj, Rural Development etc.

SHARE:

 ఏఈ పరీక్షకు సమగ్ర సన్నద్ధత


ఏపీపీఎస్‌సీ ద్వారా గ్రామీణ నీటి సరఫరా, పారిశుద్ధ్యం, ప్రజారోగ్యం, మున్సిపల్‌ ఇంజినీరింగ్‌, భూగర్భ జలాలు, నీటి వనరులు, పంచాయతీ రాజ్‌, గ్రామీణాభివృద్ధి తదితర శాఖలలో 190 అసిస్టెంట్‌ ఇంజినీర్‌ (ఏఈ) ఉద్యోగాల భర్తీ జరగబోతోంది

         
190 Assistant Engineer (AE) posts are being filled through APPSC in the departments of Rural Water Supply, Sanitation, Public Health, Municipal Engineering, Ground Water, Water Resources, Panchayati Raj, Rural Development etc.


దీనికోసం నిర్వహించే రాత పరీక్షకు దాదాపు 60 రోజుల సమయం ఉంది. ఈ తరుణంలో అభ్యర్థుల సన్నద్ధత వ్యూహం, సమగ్రంగా తయారయ్యే మెలకువలు తెలుసుకుందాం!


ఏ ఈ నియామక పరీక్షను ఆన్‌లైన్‌లో నిర్వహిస్తారు. ఇది ఆబ్జెక్టివ్‌ విధానంలో ఉంటుంది. పరీక్షాపత్రం ఆంగ్ల భాషలో ఉంటుంది. అభ్యర్థులు ఇప్పటివరకు కొనసాగించిన ప్రిపరేషన్‌కు కొన్ని మెలకువలతో తుది మెరుగులు దిద్దుకుంటే ఈ పరీక్షలో విజయం సాధించవచ్చు.


పరీక్షలోపు ఉన్న వ్యవధిని పునశ్చరణ సమయంగా పరిగణించవచ్చు. ఇప్పటినుంచి రోజుకు కనీసం 8 నుంచి 10 గంటలు సన్నద్ధతకు కేటాయించాలి. ఇప్పటికే అభ్యర్థులు తగినంత సమయం సన్నద్ధతకు కేటాయించి ఉంటారు. ఈ సమయంలో ఏవైనా అంశాలు మిగిలి ఉంటే అత్యంత త్వరితంగా పూర్తిచేసి పునశ్చరణను ప్రారంభించాలి.


* ఇప్పటినుంచి ప్రతిరోజూ సాలిడ్‌ మెకానిక్స్‌, ఫ్లూయిడ్‌ మెకానిక్స్‌ నుంచి రెండు చాప్టర్‌లను (టాపిక్స్‌) ఎంచుకుని ముఖ్యమైన ఫార్ములాలను అభ్యసించాలి. వాటిని నోట్సులా తయారు చేసుకోవాలి. ఇది పరీక్ష ముందు రోజు త్వరిత పునశ్చరణకు ఉపయోగపడుతుంది.


* ప్రతిరోజూ జనరల్‌ స్టడీస్‌ అండ్‌ మెంటల్‌ ఎబిలిటీలో రెండు టాపిక్స్‌ చదవాలి. ఈ సబ్జెక్టు మొత్తానికీ సమగ్రమైన షార్ట్‌నోట్స్‌ తయారు చేసుకోవాలి.


* ఎన్విరాన్‌మెంటల్‌ పరీక్ష రాయదలిచిన అభ్యర్థులు రోజుకు ఒక సబ్జెక్టు చొప్పున చదవాలి. పరీక్ష ముందు రోజు పునశ్చరణకు ఉపయోగపడేలా నోట్సు తయారు చేసుకోవాలి.


* ఈ పరీక్షకు నాన్‌ ప్రోగ్రామబుల్‌ కేలిక్యులేటర్‌ను అనుమతిస్తారు. అందుకని వైవిధ్యముండే న్యూమరికల్‌ ప్రశ్నలు అడగవచ్చు. దీన్ని దృష్టిలో ఉంచుకుని అభ్యర్థులు సన్నద్ధతను కొనసాగించాలి.


* ముఖ్యమైన అంశాలను స్నేహితులతో చర్చించడం, సందేహాలు వస్తే అధ్యాపకుల, సీనియర్‌ల సలహాలు తీసుకోవడం చేస్తే పరీక్ష నెగ్గే అవకాశాలు మెరుగవుతాయి.


* పేపర్‌-2, పేపర్‌-3లో మౌలిక అంశాలకు సంబంధించినవి 60 శాతం, ఆచరణాత్మక అనువర్తనాలు, న్యూమరికల్స్‌ 25 శాతం, ఫార్ములాలు, ఫ్యాక్ట్స్‌, ఫిగర్స్‌లో 15 శాతం ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది.


* ఈ సమయంలో పరీక్ష సిలబస్‌ పరంగా ఏ అంశాలపై దృష్టి పెడితే ఎక్కువ మార్కులు వస్తాయో గుర్తించి వాటిపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి.


* క్లిష్టమైన కీలకాంశాలను మరోసారి చదివి అందులోని ప్రతి ఫార్ములాకు సంబంధించీ ఒకటి, రెండు న్యూమరికల్‌ ప్ల్రాబ్లమ్స్‌ అభ్యాసం చేయాలి.


* సన్నద్ధతలో పరిమాణం కంటే నాణ్యత ముఖ్యమని మరువకూడదు.


* ఈ సమయంలో ఆన్‌లైన్‌లో నిర్వహించే పూర్తిస్థాయి నమూనా పరీక్షలు (మాక్‌ టెస్ట్‌లు) తప్పనిసరిగా రాయాలి. దీనివల్ల ప్రిపరేషన్‌ స్థాయి అర్థమవుతుంది. అంతేకాకుండా సమగ్ర అవగాహన లేని అంశాలను గుర్తించి, పునశ్చరణ చేయొచ్చు.


* పూర్వం చదివిన అన్ని అంశాలు గుర్తుంటాయని భావించటం సరికాదు. అందుకే చదివిన అన్ని అంశాల పునశ్చరణ చాలా ముఖ్యం.


* పూర్వపు ఏపీసీఎస్‌సీ (ఏఈ) ప్రశ్నపత్రాలతోపాటు ఏఈఈ ప్రశ్నపత్రాలను కూడా సాధన చేయాలి. గేట్‌, ఈఎస్‌ఈలో సాధారణ, సులభ ప్రశ్నలను సాధన చేయాలి.


 


ఏ పేపర్‌ ఎలా?


పేపర్‌-1: జనరల్‌ స్టడీస్‌, మెంటల్‌ ఎబిలిటీ (అన్ని బ్రాంచిలకూ కామన్‌)


* ఈ పేపర్‌కు అభ్యర్థులు చాలా జాగ్రత్తగా తయారవ్వాలి. ఆంధ్రప్రదేశ్‌ విభజన, దాని పరిపాలన, ఆంధ్రప్రదేశ్‌ భౌగోళిక, ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక, రాజకీయ అంశాలు, కొత్త రాజధాని రూపకల్పనలో సవాళ్లు, చట్టపరమైన చిక్కులు, సమస్యలు, నూతన విద్యా సంస్థల నిర్మాణం, నదీజలాల పంపిణీ సమస్యలు, స్థానికతను బట్టి ఉద్యోగుల విభజన సమస్యలు ఇందులో కీలకం కానున్నాయి.


* భారతదేశ ఆర్థిక వ్యవస్థ, భౌగోళిక పరిస్థితులు, స్వాతంత్య్రం వచ్చిన తర్వాత భారతదేశ ఆర్థికాభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్‌ ప్రాధాన్యం, ఆపత్కాల సమయాల్లో భారతదేశ, ఆంధ్రప్రదేశ్‌ల నిర్వహణ సామర్థ్యం, భూకంపాలు, తుపానులు, సునామీలు, వరదలు, కరవులు- వాటి నివారణ చర్యలు, పునర్నిర్మాణ చర్యలపై ప్రశ్నలు అడుగుతారు.


* సైన్స్‌ అండ్‌ టెక్నాలజీలో నూతన మార్పులు, ప్రాంతీయంగా, జాతీయంగా, అంతర్జాతీయంగా జరుగుతున్న అంశాలపై ఎప్పటికప్పుడు అవగాహన మెరుగుపరుచుకోవాలి.


  పేపర్‌-2: సివిల్‌, మెకానికల్‌


* ఇది సివిల్‌, మెకానికల్‌ అభ్యర్థులకు ఉమ్మడిగా ఉంటుంది. ఈ పేపర్‌ డిప్లొమా స్థాయిలో ఉంటుంది.


* ఇందులో రెండు సబ్జెక్టులు ఉన్నాయి. సాలిడ్‌ మెకానిక్స్‌, ఫ్లూయిడ్‌ మెకానిక్స్‌.


* గత ప్రశ్నపత్రాల ఆధారంగా సాలిడ్‌ మెకానిక్స్‌లో ఇంజినీరింగ్‌ మెకానిక్స్‌, సింపుల్‌ స్ట్రెస్‌ అండ్‌ స్ట్రెయిన్‌, షియర్‌ ఫోర్స్‌ అండ్‌ బెండింగ్‌ మూమెంట్‌, థియరీ ఆఫ్‌ సింపుల్‌ బెండింగ్‌, కాలమ్స్‌, కాంప్లెక్స్‌ స్ట్రెసెస్‌ అండ్‌ స్ట్రెయిన్‌, థిన్‌ సిలిండర్స్‌పై ఎక్కువ ప్రశ్నలు అడుగుతున్నారు. .


* ఫ్లూయిడ్‌ మెకానిక్స్‌లో ఎనర్జీ ఈక్వేషన్‌ అండ్‌ ఇట్స్‌ అప్లికేషన్స్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. ప్రెషర్‌ మెజర్‌మెంట్స్‌ అండ్‌ హైడ్రోస్టాటిక్స్‌, ప్రాపర్టీస్‌ ఆఫ్‌ ఫ్లూయిడ్స్‌, డైమెన్షనల్‌ ఎనాలిసిస్‌పై ఎక్కువ ప్రశ్నలు వస్తున్నాయి.


పేపర్‌-3: ఎన్విరాన్‌మెంటల్‌/ సివిల్‌ (కామన్‌) (పోస్ట్‌ కోడ్‌-3కి మాత్రమే)


* ఈ పేపర్‌లో మొత్తం 10 సబ్జెక్టులు ఉన్నాయి.


* గత ప్రశ్నపత్రాలను బట్టి చూస్తే.. ఎన్విరాన్‌మెంటల్‌ ఇంజినీరింగ్‌కు చాలా ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు.


* జియోటెక్నికల్‌ ఇంజినీరింగ్‌, ట్రాన్స్‌పోర్టేషన్‌ ఇంజినీరింగ్‌, రీఇన్‌ఫోర్స్‌డ్‌ సిమెంట్‌ కాంక్రీట్‌ (ఆర్‌సీసీ), సర్వేయింగ్‌, ఫ్లూయిడ్‌ మెకానిక్స్‌లపై ఎక్కువ ప్రశ్నలు అడుగుతున్నారు.


పరీక్ష సమయంలో జాగ్రత్తలు


పరీక్షకు సన్నద్ధమవడం, పునశ్చరణ అనేవి ఒక ఎత్తయితే పరీక్ష రాసే సమయలో జాగ్రత్తలు తీసుకోవడం మరో ఎత్తు. పరీక్షకు ముందుగానీ, పరీక్ష రాసే సమయంలోగానీ ఎలాంటి ఆందోళనకూ గురికాకూడదు. పరీక్ష రాసే సమయంలో మానసిక ప్రశాంతత చాలా ముఖ్యం.


* ఆబ్జెక్టివ్‌ పరీక్షల్లో సమయం కీలకం. ఈ పరీక్ష విధానాన్ని పరిశీలిస్తే ఒక ప్రశ్నకు సమాధానం రాయడానికి ఒక నిమిషం అందుబాటులో ఉంది. సబ్జెక్టు పరంగా ఎంతటి నిష్ణాతులైనా అన్ని ప్రశ్నలకూ సమాధానాలు రాయడం కష్టం. కాబట్టి ప్రతి పేపర్‌లో 150 ప్రశ్నలకు 120-130 ప్రశ్నల వరకూ సరైన సమాధానాలు రాసినా విజయం సాధించవచ్చు.


* న్యూమరికల్‌ ప్రశ్నలు ఎక్కువసార్లు సాధన చేస్తే పరీక్ష వ్యవధిలోపుగానే జవాబులు రాయడం సలభమవుతుంది.


* పరీక్షలో ఎన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయడానికి ప్రయత్నించామనేదానికంటే ఎన్ని ప్రశ్నలకు కచ్చితమైన సమాధానం గుర్తించామన్నదే ముఖ్యం.


* రుణాత్మక మార్కులు ఉన్నందువల్ల పూర్తిగా తెలిసిన, సరైన సమాధానాలను మాత్రమే గుర్తించాలి. తెలియని ప్రశ్నల జోలికి వెళ్లకపోవడం మేలు.


The written test for this takes about 60 days.  In this moment let us know the preparation strategy of the candidates and the techniques that will make it comprehensive!


 Any of these recruitment exams are conducted online.  It is in the Objective‌ approach.  The examination paper will be in English language.  Candidates can succeed in this exam if they make some final touches to the preparation they have done so far with some skills.


 The duration of the test can be considered as a review time.  From now on at least 8 to 10 hours a day should be allocated for readiness.  Candidates already have enough time allotted for preparation.  If there are any items left over at this point it should be completed as soon as possible and the review started.


 * From now on, select two chapters (topics) from Solid Mechanics and Fluid Mechanics every day and practice important formulas.  Make them into notes.  This is useful for a quick recap the day before the test.


 * Daily read two topics in General Studies and Mental Ability.  Comprehensive short notes should be made for the whole subject.


 * Candidates who want to write the Environmental Exam should read one subject per day.  Notes should be prepared the day before the test to be useful for revision.


 * A non-programmable calculator is allowed for this test.  Hence the variety of numerical questions that can be asked.  Candidates should continue to be prepared with this in mind.


 * Discussing important issues with friends and taking the advice of faculty and seniors in case of doubt will improve the chances of failing the exam.


 * Paper-2, Paper-3 will cover 60 per cent of the basics, Practical Applications, Numericals 25 per cent, Formulas, Facts, Figures 15 per cent.


 * At this time, in terms of the syllabus of the exam to focus on what subjects will get the highest marks and pay special attention to them.


 * Re-read the complex key points and practice one or two Numerical Problems for each of its formulas.


 * Do not forget that quality is more important than quantity in preparation.


 * At this time the full sample tests (mock tests) conducted online must be written.  This will help you understand the level of preparation.  In addition, topics that are not comprehensively understood can be identified and revisited.


 * It is not correct to assume that all the points read earlier will be remembered.  That is why it is important to revisit all the material read.


 * Practice AEE question papers along with previous APCSC (AE) question papers.  Simple, easy questions should be practiced at GATE, ESE.


 


 How about any paper?


 Paper-1: General Studies, Mental Ability (Common to All Branches)


 * Candidates should prepare very carefully for this paper.  The division of Andhra Pradesh, its administration, the geographical, economic, social, cultural and political aspects of Andhra Pradesh, the challenges in the design of new capital, the legal implications, the problems, the construction of new educational institutions, the problems of distribution of river water and the division of labor by locality will be crucial.


 * Questions will be asked on the Indian economy, geographical conditions, Andhra Pradesh's importance in India's economic development after independence, India & Andhra Pradesh's management capacity in times of disasters, earthquakes, cyclones, tsunamis, floods, droughts - mitigation and reconstruction measures.


 * Keep abreast of the latest developments in science and technology and keep abreast of developments in the region, nationally and internationally.


   Paper-2: Civil, Mechanical


 * It is common for civil and mechanical candidates.  This paper is at diploma level.


 * There are two subjects.  Solid Mechanics, Fluid Mechanics.


 * Based on past question papers on Solid Mechanics Engineering Mechanics, Simple Stress and Strain, Shear Force Force and Bending Moment, Theory of Simple Bending, Columns, Complex Stresses and Strain, Thin Cylinders.  .


 * Energy Equation and Its Applications are given high priority in Fluid Mechanics.  More and more questions are coming up on Pressure Measurements and Hydrostatics, Properties of Fluids, Dimensional Analysis.


 Paper-3: Environmental / Civil (Common) (Post Code-3 only)


 * There are a total of 10 subjects in this paper.


 * Judging by past question papers .. Environmental Engineering has been given a lot of priority.


 * More questions on Geotechnical Engineering, Transportation Engineering, Reinforced Cement Concrete (RCC), Surveying, Fluid Mechanics.


 Precautions during the test


 Preparing for the exam and revision is one height while taking precautions while writing the test is another height.  No worries before or during the test.  Mental calm is very important while writing the test.


 * Time is crucial in objective‌ exams.  One minute is available to write the answer to a question if you examine this test procedure.  It is difficult to write answers to all the questions no matter how proficient the subject is.  So success can be achieved by writing correct answers to 120-130 questions out of 150 questions in each paper.


 * Numerical‌ Questions can be practiced more often to write answers within the test period.


 * It is more important to know the exact answer to how many questions than to try to write the answers to how many questions in the test.


 * Only fully known and correct answers should be identified as there are negative marks.  It is better not to go into unknown questions.

COMMENTS

TRENDING$type=blogging$count=3

Recent Blog$type=blogging$count=3

Name

'QR' Code for Tenth Public Question Papers!,1,10th Class Material,13,Aadhaar Card,20,Aaya Cerificate,1,Academic Calender,2,ACCOUNT STATEMENT,1,Admissions,30,AGRICULTURE Information,225,Ajadhi ka amruth,1,Annual plan,3,AP E Hazar,1,AP GOVT SCHEMES,1,AP SCERT TEXT BOOKS,15,AP Schools Mapping,1,AP Students Attendance App,3,AP TET,3,AP Tet DSC Materials,27,Ap TET Papers,6,Apdeecet,1,APGLI,17,APOSS-SSC,3,APPSC GROUP -4,3,APPSC Group-2,7,APPSC GROUP-3,5,APTeLS App,1,APZPGPF,9,Azadi ka amruth,2,Banking,5,BASE LINE TEST,6,BEST TOURIST PLACES,21,Biography,144,Business ideas,54,CAR & BIKE CARE TIPS,61,CBSE,1,CENTRAL GOVT JOBS,17,CET,17,CFMS ID,2,Chekumukhi,1,CHINNARI NESTHAM,1,CM Minutes,1,CONSISTENCE RHYTHM APP,1,Corona,2,COVID,1,Covid vaccine certificate,1,CPS,3,CTET,2,D.A,1,DELHI Jobs,1,Departmental Tests,4,Devotional Information,159,diary,1,Dictionary Books,4,DIKSHA APP,1,DSC,2,DSC Materials,15,education,69,EDUCATIONAL INFO,98,EHS,14,Employee News,7,Employee salary cerificate,1,ENGLISH,25,English Job,1,English News,5,EVER GREEN,611,EVS,1,Exams,9,FA-1 & 2 & 3 &4,5,Facebook,2,FELLOWSHIP,1,Festivals,31,FLN,1,Gate exam,2,General information,954,GO,77,Google form links,2,Google read along,1,Government Jobs,9,GramaSachivalayam,33,GUJARAT Jobs,1,HALLTICKETS,32,Health,181,HERB APP,1,Holidays,6,Ibps,1,IIIT Notification,3,IMMS APP,2,IncomeTax,7,Independence Day,5,Indian Polity,21,INSPIRATION,108,INSPIRE AWARDS,3,Jagananna vidya kanuka,2,Jagannanna Amma Odi,8,Jee mains,4,Job,9,Jobs,1442,Jobs in ARUNACHAL PRADESH,1,Jobs in Andhra Pradesh,3,Jobs in Andhra Pradesh,2,Jobs in Bangalore,2,Jobs in GOA,1,Jobs in India,3,Jobs in Jammu and Kashmir,1,Jobs in Kerala,1,Jobs in Telangana,1,Keys,10,Latest Apps,8,Learn a word a day,8,Leave Rules,10,Lesson plan,53,Live,3,ManaBadi Nadu-Nedu,4,MATHS,5,MDM,6,Medical Job,1,MeritList,2,Money Saving Tips,36,NEET,1,New districts in AP,3,News,4,News paper,1,No bag day,1,Notifications,13,PANCARD,3,Payslip,1,Paytm,2,PF,5,phonepe,3,PINDICS,1,PM KISAN YOJANA,1,POLITICS,1,postal insurance,3,Postal Jobs,3,PRASHAST,1,PRASHAST Programme,1,PROMOTION LISTS,4,Rationalization,2,RationCard,1,Readers Corner(ఆనాటి పుస్తకాలు),85,READING MARATHON,1,Recruitment,28,Registers,1,Results,76,SA- 1&2&3,1,SBI,12,Scholarship,59,school attendance,6,SCHOOL EDUCATION INFO,7,SchoolReadyness program,1,SCHOOLS INFO,7,schoolsinfo for APTeachers,94,Science and Technology,20,Science@APTeachers,8,Scientific Facts,1,Service Information,5,softwares,13,Special days,238,SSC,8,STMS App,1,Student Info,2,Teacher Attendance APP,2,Teacher awards,3,Teacher Handbooks,1,Teacher transfers,2,TEACHERS CORNER,34,TEACHERS INFO,11,Teachers News,1,Technology Tips,96,TELANGANA,1,Telecom,1,TELUGU,11,Telugu Grammer,3,TEMPLE,16,TEMPLES,28,TimeTables,7,TIS,1,TLM,1,TS SCHEMES,3,upsc job,3,Vidyarthi Vigyan Manthan 2022-23,1,Votercard,5,Walk-in,2,Whatsapp,23,XTRA apps,1,గ్రామ సచివాలయము,30,జీవిత చరిత్ర,2,పండుగలు,2,మీకు తెలుసా?,238,
ltr
item
ApTeachers9: 190 Assistant Engineer (AE) posts are being filled through APPSC in the departments of Rural Water Supply, Sanitation, Public Health, Municipal Engineering, Ground Water, Water Resources, Panchayati Raj, Rural Development etc.
190 Assistant Engineer (AE) posts are being filled through APPSC in the departments of Rural Water Supply, Sanitation, Public Health, Municipal Engineering, Ground Water, Water Resources, Panchayati Raj, Rural Development etc.
190 Assistant Engineer (AE) posts are being filled through APPSC in the departments of Rural Water Supply, Sanitation, Public Health, Municipal Engine
https://blogger.googleusercontent.com/img/a/AVvXsEg9pnQv4Zr1OqfYjJ5A3a94vSmODrpH5Sj1yekUxC4PoWTfYSoXl8BCMYjFjsvDpkdhzS_tCDBGOuySocwMuGATzMsXRjiDSr5dhdKHqXDCHP0fmnggC2M0x7vzK08t5oHsxYelZej93pGKrqvu6R6JgJr0T07vVTmyc9XQWDFwIThsxUJ0q2ztzlBFRg=w400-h259
https://blogger.googleusercontent.com/img/a/AVvXsEg9pnQv4Zr1OqfYjJ5A3a94vSmODrpH5Sj1yekUxC4PoWTfYSoXl8BCMYjFjsvDpkdhzS_tCDBGOuySocwMuGATzMsXRjiDSr5dhdKHqXDCHP0fmnggC2M0x7vzK08t5oHsxYelZej93pGKrqvu6R6JgJr0T07vVTmyc9XQWDFwIThsxUJ0q2ztzlBFRg=s72-w400-c-h259
ApTeachers9
https://www.apteachers9.com/2022/03/190-assistant-engineer-ae-posts-are.html
https://www.apteachers9.com/
https://www.apteachers9.com/
https://www.apteachers9.com/2022/03/190-assistant-engineer-ae-posts-are.html
true
5655761100908271862
UTF-8
Loaded All Posts Not found any posts VIEW ALL Readmore Reply Cancel reply Delete By Home PAGES POSTS View All RECOMMENDED FOR YOU LABEL ARCHIVE SEARCH ALL POSTS Not found any post match with your request Back Home Sunday Monday Tuesday Wednesday Thursday Friday Saturday Sun Mon Tue Wed Thu Fri Sat January February March April May June July August September October November December Jan Feb Mar Apr May Jun Jul Aug Sep Oct Nov Dec just now 1 minute ago $$1$$ minutes ago 1 hour ago $$1$$ hours ago Yesterday $$1$$ days ago $$1$$ weeks ago more than 5 weeks ago Followers Follow THIS PREMIUM CONTENT IS LOCKED STEP 1: Share to a social network STEP 2: Click the link on your social network Copy All Code Select All Code All codes were copied to your clipboard Can not copy the codes / texts, please press [CTRL]+[C] (or CMD+C with Mac) to copy Table of Content