210 Senior Resident vacancies at AIIMS Kalyani
AIIMS Kalyani: ఎయిమ్స్ కళ్యాణిలో 210 సీనియర్ రెసిడెంట్ ఖాళీలు.
ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కళ్యాణి(AIIMS Kalyani) పశ్చిమ్ బెంగాల్ ఒప్పంద ప్రాతిపదికన వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న సీనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.అర్హత గల అభ్యర్థులు జూన్ 14వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవచ్చు.
విభాగాలు: అనస్థీషియా, కార్డియాలజీ, సీటీవీఎస్, డెన్‌టిస్ట్రీ, డెర్మటాలజీ, ఎమర్జన్సీ మెడిసిన్, ట్రామా, ఎండోక్రైనాలాజీ, ఈఎన్‌టీ, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్, మెడికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ, ఆంకాలజీ, నెఫ్రాలజీ, న్యూరాలజీ, న్యూరోసర్జరీ, న్యూక్లియర్ మెడిసిన్, ఓబీజీ, ఆప్తాల్మాలజీ, ఆర్థోపెడిక్స్, పీడీయాట్రిక్స్, పీడీయాట్రిక్ సర్జరీ, పీఎంఆర్, సైచారిటీ, పల్మోమెడిసిన్, రేడియో డయాగ్నోసిస్, రేడియో థెరఫీ, రుమటాలజీ, సర్జీకల్ గ్యాస్ట్రోఎంటరాలజీ, సర్జికల్ ఆంకాలజీ, యూరాలజీ, ట్రాన్స్‌ఫ్యూజన్ మెడిసిన్, బ్లడ్‌బ్యాంక్, బయోకెమిస్ట్రీ, సీఎంఎఫ్‌ఎం, మైక్రోబయాలజీ, పాథాలజీ, బయోస్టాటిస్టిక్స్.
పోస్టు పేరు - ఖాళీలు
* సీనియర్ రెసిడెంట్: 210
అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో డీఎన్‌బీ, ఎంఎస్సీ, ఎంఫిల్/పీహెచ్‌డీ, ఎంఎస్/ఎండీ, ఎంసీహెచ్, డీఎంలో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 2025 జూన్ 15వ తేదీ నాటికి 45 ఏళ్లు మించకూడదు.
జీతం: నెలకు రూ.15,600 - రూ.39,100.
దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్ ద్వారా.
దరఖాస్తు ప్రారంభ తేదీ: 2025 మే 17.
దరఖాస్తు చివరి తేదీ: 2025 జూన్ 14.
దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.1000. ఎస్సీ, ఎస్టీ, అభ్యర్థులకు ఫీజు లేదు.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా.
ఇంటర్వ్యూ తేదీ: జులై 1, 2.
Important Links:
FOR NOTIFICATION CLICKHERE.
FOR WEBSITE CLICKHERE.
FOR LATEST JOB NOTIFICATIONS CLICKHERE
COMMENTS