SPA: Non-Teaching Vacancies in Delhi, SPA
School of Planning and Architecture (SPA), Delhi. Inviting applications for filling up vacant non-teaching posts on regular/deputation / contract basis.
Post Name - Vacancies:
Group-A Posts:
1. Registrar: 01.
2. Assistant Registrar: 01.
3. Library and Information Officer: 01.
Group-B Posts:
4. Section Officer: 01.
5. Senior Library and Information Assistant: 02.
6. Technical Assistant: 01.
7. Senior Assistant: 01.
8. Personal Assistant: 03.
9. Hindi Translator: 01.
Group-C Posts:
10. Assistant: 05.
11. Estate Supervisor: 01.
12. Library and Information Assistant: 01.
13. Junior Assistant: 04.
14. Junior Library and Information Assistant: 03.
15. Hindi Typist: 01.
16. Caretaker : 03.
17. Driver: 01.
Total number of vacancies: 31.
Eligibility: Should have work experience with Diploma, Degree, PG, PhD pass in relevant discipline following Intermediate, Post.
Application Fee: Rs.2,500 for Group-A posts; Rs.1000 for Group-B, C posts; SC/ST/PWBD/Women candidates are exempted from the fee.
Application Procedure: Through Online.
Selection Process: Based on Written Test, Interview etc.
Last Date of Application: 25-11-2024.
SPA: దిల్లీ, ఎస్‌పీఏలో నాన్ టీచింగ్ ఖాళీలు.
దిల్లీలోని స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ (SPA).. రెగ్యూలర్/ డిప్యూటేషన్/ ఒప్పంద ప్రాతిపదికన ఖాళీగా ఉన్న నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది.
పోస్టు పేరు - ఖాళీలు:
గ్రూప్-ఎ పోస్టులు:
1. రిజిస్ట్రార్: 01.
2. అసిస్టెంట్ రిజిస్ట్రార్: 01.
3. లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్: 01.
గ్రూప్-బి పోస్టులు:
4. సెక్షన్ ఆఫీసర్: 01.
5. సీనియర్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్: 02.
6. టెక్నికల్ అసిస్టెంట్: 01.
7. సీనియర్ అసిస్టెంట్: 01.
8. పర్సనల్ అసిస్టెంట్: 03.
9. హిందీ ట్రాన్స్‌లేటర్: 01.
గ్రూప్-సి పోస్టులు:
10. అసిస్టెంట్: 05.
11. ఎస్టే్ట్ సూపర్‌వైజర్: 01.
12. లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్: 01.
13. జూనియర్ అసిస్టెంట్: 04.
14. జూనియర్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్: 03.
15. హిందీ టైపిస్ట్: 01.
16. కేర్‌టేకర్: 03.
17. డ్రైవర్: 01.
మొత్తం ఖాళీల సంఖ్య: 31.
అర్హత: ఇంటర్మీడియట్, పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా, డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పని అనుభవం ఉండాలి.
దరఖాస్తు ఫీజు: గ్రూప్-ఎ పోస్టులకు రూ.2,500; గ్రూప్-బి, సి పోస్టులకు రూ.1000; ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూబీడీ/ మహిళా అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఎంపిక ప్రక్రియ: రాతపరీక్ష, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా.
దరఖాస్తు చివరి తేదీ: 25-11-2024.
Important Links:
FOR NOTIFICATION CLICKHERE.
FOR WEBSITE CLICKHERE.
FOR LATEST JOB NOTIFICATIONS CLICKHERE
COMMENTS