KGBV Recruitment: 729 non-teaching staff vacancies in KGBVs.
The state government has decided to fill 729 non-teaching staff vacancies in Kasturba Gandhi Girls' Vidyalaya (KGBV) run by Andhra Pradesh Comprehensive Shiksha Society (School Education Department) for the period of 2024-25 academic year (year). Advertisements have been issued to this effect. Recruitment process will be undertaken on neighborhood services (Outsourcing) basis. Only interested and eligible women candidates should apply by October 15th. Applications should be submitted at the Mandal Education Officer's office. Applications received in mandals will be sent to district office on 17th.
Type-III Posts:
1. Head Cook: 48 Posts
2. Assistant Cook: 263 Posts
3. Day/Night Watch Women : 95 Posts
4. Scavenger: 78 posts
5. Sweeper: 63 Posts
Type-IV Posts:
6. Head Cook: 48 Posts
7. Assistant Cook: 76 Posts
8. Chowkidar: 58 posts
Total Number of Posts: 729.
Qualifications:
Educational qualifications are not mandatory for the posts of Head Cook, Assistant Cook, Sweeper, Scavenger.
Age record sheet / TC/Aadhaar card is mandatory for age limit.
Must have passed 7th standard for Day/Night Watch Woman, Chowkidar posts.
Honorarium: Rs.15,000 per month.
Maximum Age Limit: Not to exceed 42 years as of 01-07-2024. SC/ST/BC/EWS candidates have relaxation of five years and disabled persons for ten years.
Selection Process: Candidates residing in KGBVs will be given first priority and candidates residing in the same mandal will be given second preference.
Application Procedure: Offline applications should be submitted at the Mandal Education Officer's office.
Recruitment Schedule:
Notification Release Date: 07-10-2024.
Acceptance of applications at MEO offices: 07-10-2024 to 15-10-2024.
Preparation of list of candidates applied by mandals: 16-10-2024.
Submission of applications applied to APCS office: 17-10-2024.
Preparation of final list of applied candidates: 18-10-2024.
Scrutiny of Selection Committee Applications: 21-10-2024.
Submission of selection list to APCOS Chairman: 22-10-2024.
Duty Reporting: 22-10-2024.
KGBV recruitment: కేజీబీవీల్లో 729 బోధనేతర సిబ్బంది ఖాళీలు
ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్షా సొసైటీ (పాఠశాల విద్యాశాఖ) ఆధ్వర్యంలో నిర్వహించే కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయా(KGBV)ల్లో 2024-25 విద్యా సంవత్సరం (ఏడాది) కాలానికి 729 బోధనేతర సిబ్బంది ఖాళీలను భర్తీ చేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ప్రకటనలను జారీ చేసింది. పొరుగుసేవల (Outsourcing) ప్రాతిపదికన నియామక ప్రక్రియ చేపడతారు. ఆసక్తి, అర్హత కలిగిన మహిళా అభ్యర్థులు మాత్రమే అక్టోబరు 15వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తులను మండల విద్యాశాఖ అధికారి కార్యాలయంలో అందజేయాలి. మండలాల్లో స్వీకరించిన దరఖాస్తులను 17న జిల్లా కార్యాలయానికి పంపిస్తారు.
టైప్-III ఖాళీలు:
1. హెడ్ కుక్: 48 పోస్టులు
2. అసిస్టెంట్ కుక్: 263 పోస్టులు
3. డే/ నైట్ వాచ్ ఉమెన్: 95 పోస్టులు
4. స్కావెంజర్: 78 పోస్టులు
5. స్వీపర్: 63 పోస్టులు
టైప్-IV ఖాళీలు:
6. హెడ్ కుక్: 48 పోస్టులు
7. అసిస్టెంట్ కుక్: 76 పోస్టులు
8. చౌకీదార్: 58 పోస్టులు
మొత్తం పోస్టుల సంఖ్య: 729.
అర్హతలు:
హెడ్ కుక్, అసిస్టెంట్ కుక్, స్వీపర్, స్కావెంజర్ పోస్టులకు విద్యార్హతలు తప్పనిసరి కాదు.
వయో పరిమితికి వయస్సు రికార్డు షీట్/ టీసీ/ ఆధార్ కార్డ్ తప్పనిసరి.
డే/ నైట్ వాచ్ ఉమెన్, చౌకీదార్ పోస్టులకు 7వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.
గౌరవ వేతనం: నెలకు రూ.15,000.
గరిష్ఠ వయోపరిమితి: 01-07-2024 నాటికి 42 ఏళ్లు మించకూడదు. ఎస్సీ/ ఎస్టీ/ బీసీ/ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు అయిదేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల సడలింపు ఉంటుంది.
ఎంపిక ప్రక్రియ: కేజీబీవీలు ఉన్న ఆవాసాల్లో నివసించే అభ్యర్థులకు మొదటి ప్రాధాన్యం, అదే మండలంలో నివసిస్తున్న అభ్యర్థులకు రెండో ప్రాధాన్యం ఇస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ దరఖాస్తులను మండల విద్యాశాఖ అధికారి కార్యాలయంలో అందజేయాలి.
రిక్రూట్‌మెంట్ షెడ్యూల్:
నోటిఫికేషన్ విడుదల తేదీ: 07-10-2024.
ఎంఈవో కార్యాలయాల్లో దరఖాస్తుల స్వీకరణ: 07-10-2024 నుంచి 15-10-2024 వరకు.
మండలాల వారీగా దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల జాబితా తయారీ: 16-10-2024.
ఏపీసీఎస్ కార్యాలయానికి దరఖాస్తు చేసుకున్న దరఖాస్తుల సమర్పణ: 17-10-2024.
దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల తుది జాబితా తయారీ: 18-10-2024.
ఎంపిక కమిటీ దరఖాస్తుల పరిశీలన: 21-10-2024.
ఏపీసీవోఎస్ ఛైర్మన్‌కి ఎంపిక జాబితా సమర్పణ: 22-10-2024.
డ్యూటీ రిపోర్టింగ్: 22-10-2024.
Important Links:
FOR NOTIFICATION CLICKHERE.
FOR APPLY CLICKHERE.
FOR WEBSITE CLICKHERE.
FOR LATEST JOB NOTIFICATIONS CLICKHERE
COMMENTS