SBI SO: 1,511 Specialist Cadre Officer Posts in SBI
State Bank of India (SBI), Central Recruitment & Promotion Department, Corporate Centre. It has released a huge advertisement for filling up the posts of Specialist Cadre Officer on regular basis. This notification invites applications for 1,511 Specialist Cadre Officer Appointments. Eligible candidates should apply online by October 4th.
Vacancy Details:
Specialist Cadre Officer: 1,511 Posts.
1. Deputy Manager (Systems)- Project Management and Delivery: 187 Posts.
2. Deputy Manager (Systems)-Infra Support and Cloud Operations: 412 posts.
3. Deputy Manager (Systems)- Networking Operations : 80 Posts.
4. Deputy Manager (Systems)- IT Architect: 27 Posts.
5. Deputy Manager (Systems)- Information Security: 07 Posts.
6. Assistant Manager (System): 798 Posts.
Qualifications: Following the post one should have BE, B.Tech, MCA, M.Tech, MSc pass and work experience in the relevant discipline.
Age Limit: 25 to 35 years for Deputy Manager posts as on 30.06.2024; Assistant Manager posts should be between 21 to 30 years old.
Pay Scale: Monthly Deputy Managers Rs.64,820-Rs.93,960. Assistant Managers Rs.48,480-Rs.85,920.
Selection Process: Candidates will be selected on the basis of written test, interview, document verification, medical examination etc.
Application Fee: Rs.750 (SC, ST, Fee Payment Exemption for Handicapped).
Posting Place: Navi Mumbai/Hyderabad.
Online Application Dates: 14.09.2024 to 04.10.2024.
SBI SO: ఎస్‌బీఐలో 1,511 స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ పోస్టులు.
దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు- స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ), సెంట్రల్ రిక్రూట్‌మెంట్ & ప్రమోషన్ డిపార్ట్‌మెంట్, కార్పొరేట్ సెంటర్... రెగ్యులర్ ప్రాతిపదికన స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ ఖాళీల భర్తీకి భారీ ప్రకటనను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 1,511 స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ నియమకాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హులైన అభ్యర్థులు అక్టోబర్ 4వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
ఖాళీల వివరాలు:
స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్: 1,511 పోస్టులు.
1. డిప్యూటీ మేనేజర్ (సిస్టమ్స్)- ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ అండ్ డెలివరీ: 187 పోస్టులు.
2. డిప్యూటీ మేనేజర్ (సిస్టమ్స్)- ఇన్‌ఫ్రా సపోర్ట్ అండ్ క్లౌడ్ ఆపరేషన్స్: 412 పోస్టులు.
3. డిప్యూటీ మేనేజర్ (సిస్టమ్స్)- నెట్‌వర్కింగ్ ఆపరేషన్స్: 80 పోస్టులు.
4. డిప్యూటీ మేనేజర్ (సిస్టమ్స్)- ఐటీ ఆర్కిటెక్ట్: 27 పోస్టులు.
5. డిప్యూటీ మేనేజర్ (సిస్టమ్స్)- ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ: 07 పోస్టులు.
6. అసిస్టెంట్ మేనేజర్ (సిస్టమ్): 798 పోస్టులు.
అర్హతలు: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్, ఎంసీఏ, ఎంటెక్, ఎంఎస్సీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి.
వయోపరిమితి: 30.06.2024 నాటికి డిప్యూటీ మేనేజర్ పోస్టులకు 25 నుంచి 35 ఏళ్లు; అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు 21 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.
పే స్కేల్: నెలకు డిప్యూటీ మేనేజర్‌లకు రూ.64,820- రూ.93,960. అసిస్టెంట్ మేనేజర్‌లకు రూ.48,480- రూ.85,920.
ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ తదితరాల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు రుసుము: రూ.750 (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు చెల్లింపు మినహాయింపు ఉంటుంది).
పోస్టింగ్ స్థలం: నవీ ముంబయి/ హైదరాబాద్.
ఆన్‌లైన్ దరఖాస్తు తేదీలు: 14.09.2024 నుంచి 04.10.2024 వరకు.
Important Links:
FOR NOTIFICATION CLICKHERE.
FOR WEBSITE CLICKHERE.
FOR LATEST JOB NOTIFICATIONS CLICKHERE
COMMENTS