RRB NTPC: 8,113 Graduate Posts in Railways
The Ministry of Railways, Government of India, Railway Recruitment Board (RRB) is filling a total of 11,558 vacancies in all railway zones across the country. To this extent, a complete notification has been released for the recruitment of various non-technical popular category graduate posts. Eligible candidates can apply till October 13.
Post Details:
Non-Technical Popular Category Graduate - 8, 113
1. Commercial Come Ticket Supervisor: 1,736 Posts.
2. Station Master: 994 Posts.
3. Goods Train Manager: 3,144 Posts.
4. Junior Account Assistant cum Typist: 1,507 Posts.
5. Senior Clerk cum Typist: 732 Posts.
Total Number of Posts: 8,113.
Eligibility: Passed Bachelors Degree in relevant discipline.
Age Limit: 01-01-2025 should be between 18 to 36 years old. There will be relaxation for SC, ST and disabled candidates.
Starting Salary: Rs.29,200 to Rs.35,400 per month.
Selection Process: Based on Computer Based Test (Tier-1, Tier-2), Skill Test, Document Verification, Medical Examination.
Application Fee: For General, EWS, OBC category candidates Rs.500. SC, ST, ESM, EBC, Handicapped, Women Candidates Rs.250.
Important dates.
- Start of Online Applications: 14-09-2024.
- Last date for online application: 13-10-2024.
Highlights:
- Applications for filling 8,113 graduate posts in Railways have started.
- Filling up of posts with degree qualification.
- Application deadline is October 13.
RRB NTPC: రైల్వేలో 8,113 గ్రాడ్యుయేట్ పోస్టులు
భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖ, రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) దేశ వ్యాప్తంగా అన్ని రైల్వే జోన్లలో మొత్తం 11,558 ఖాళీల భర్తీ చేస్తోంది. ఈ మేరకు వివిధ నాన్-టెక్నికల్ పాపులర్ కేటగిరీ గ్రాడ్యుయేట్ పోస్టుల భర్తీకి పూర్తి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత కలిగిన అభ్యర్థులు అక్టోబరు 13 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
పోస్టుల వివరాలు:
నాన్-టెక్నికల్ పాపులర్ కేటగిరీ గ్రాడ్యుయేట్- 8, 113.
1. కమర్షియల్ కమ్ టికెట్ సూపర్‌వైజర్: 1,736 పోస్టులు.
2. స్టేషన్ మాస్టర్: 994 పోస్టులు.
3. గూడ్స్ రైలు మేనేజర్: 3,144 పోస్టులు.
4. జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్: 1,507 పోస్టులు.
5. సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్: 732 పోస్టులు.
మొత్తం పోస్టుల సంఖ్య: 8,113.
అర్హత: సంబంధిత విభాగంలో బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణత.
వయోపరిమితి: 01-01-2025 నాటికి 18 నుంచి 36 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు సడలింపు ఉంటుంది.
ప్రారంభ వేతనం: నెలకు రూ.29,200 నుంచి రూ.35,400 వరకు.
ఎంపిక ప్రక్రియ: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (టైర్-1, టైర్-2), స్కిల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా.
దరఖాస్తు రుసుము: జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు రూ.500. ఎస్సీ, ఎస్టీ, ఈఎస్‌ఎం, ఈబీసీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు రూ.250.
ముఖ్య తేదీలు:
- ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం: 14-09-2024.
- ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 13-10-2024.
ముఖ్యాంశాలు:
- రైల్వేలో 8,113 గ్రాడ్యుయేట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ప్రారంభం.
- డిగ్రీ అర్హతతో పోస్టుల భర్తీ.
- దరఖాస్తు గడువు అక్టోబరు 13.
Important Links:
FOR NOTIFICATION CLICKHERE.
FOR WEBSITE CLICKHERE.
FOR LATEST JOB NOTIFICATIONS CLICKHERE
COMMENTS