Visakha DSNLU Jobs : Notification for 21 jobs
Visakha DSNLU Jobs : Notification for 21 jobs in Visakha Law University, last date for applications is August 15.
Visakha dsnlu jobs notification for 21 jobs online DSNLU vacant seats 2024 DSNLU Recruitment DSNLU Merit List 2024 dsnlu academic calendar 2024-25DSNLU vacant Seats 2024 Merit List NLU Visakhapatnam vacant Seats 2024 DSNLU Fees structureWhat is the highest package of Dsnlu? What is the cut off for Dsnlu 2024? What is the admission process for Dsnlu? What is the fees of Dsnlu LLM?
Visakha DSNLU Jobs : The notification has been released for jobs in Damodaram Sanjivaiah National Law University (DSNLU), Visakhapatnam. The last date for filing the applications is August 15. It includes teaching and non-teaching posts.
Jobs:
University has released a notification for all 21 posts. Teaching posts are 16 posts while five posts are non-teaching posts. Teaching posts include 2 posts of Professor, 3 posts of Associate Professor, 4 posts of Assistant Professor, 3 posts of Teaching Associate, 4 posts of Research Assistant, 1 post of Account Officer in Non-Teaching Posts, Regional Secretary Re Post 1, Assistant Register Post 1, IPR Chair Professor Post 1, Research Assistants Post 1.
Candidates who want to apply for non-teaching posts will open the application if they click on the direct link https://dsnlu.ac.in/storage/2024/06/Application-form-Non-Teaching-Posts.pdf of the official website of the university. It has to be downloaded and completed.
Candidates who want to apply for the posts of IPR Chair Professor and Research Assistant, the official website of the university is direct link https://dsnlu.ac.in/storage/2024/06/Application-Form-For-IPR.pdf
Application fee:
The application fee is Rs.2,000 for J four category candidates and Rs.1,000 for SC, ST, BC and disabled candidates. The Registrar Damodaram has to draw a DD in the name of L Law University in Sanjeeva Yya Nesha. Candidates who wish to file the application will have to pay the application fee by 5 pm on 15th August.
Teaching Posts:
There are 2 posts of Professor. Out of which one TSC (M Hila) and one TOC category V. The pay scale will be Rs.1,44,200 to Rs.2,18,200. Should have done PhD with good record. Must have done the research in UGC listed articles. Must have teaching experience as Assistant Professor, Associate Professor, Professor.
There are 3 posts of Associate Professor. Out of which one TSC (M Hila), one TOC and one TOC belong to Divyanga (Ma Hila) category. Pay scale from Rs.1,31,400 to Rs. 2,17,100. Should have done PhD with good academic record. At least 55 percent marks should be obtained in Masters. Must have eight years of teaching experience. Seven researches should have been done in UGC listed articles.
There are 4 posts of Assistant Professor. Out of which one TST (M Hila), one TOC, one TSC, one TBC-A (M Hila) category belong to. The pay scale is Rs.57,700 to Rs.1,82,400. Should be a PhD award. At least 55 percent marks should be obtained in Masters. Net, set, slate should be cleared. There are 3 teaching associate posts. It has one TOC (M Hila), one TSC (Ma Hila) and one TOC category. The pay scale is Rs.54,060 to Rs.1,40,540. Must have a good academic record. At least 55 percent marks should be obtained in Masters. There are 4 posts of Research Assistant. One TOC (Ma Hila), one TSC (Ma Hila), one TOC, one T BC-A (M Hila) category are in it. The pay scale is Rs.37,640 to Rs.1,15,500. Must have a good academic record. At least 55 percent marks should be obtained in Masters.
Non teaching posts:
There is Account Officer Post 1. It also belongs to OC category. The pay scale is Rs.54,060 to Rs.1,40,540. Must have done Masters in Finance with 55 percent marks. SC, ST, BC, Handicapped have 5 percent approval. Must have two years of experience. There is Regional Secretary Re Post 1. That too belongs to ST's women's category. The pay scale is Rs.54,060 to Rs.1,40,540. Must have done Masters with 55 percent marks. SC, ST, BC, Handicapped have 5 percent approval. Must have Stenogram Fee (Higher) and Computer Skills. Must have three years of experience. There is Assistant Register Post 1. It also belongs to the OC category. The pay scale is Rs.54,060 to Rs.1,40,540. Must have done Masters with 55 percent marks. SC, ST, BC, Handicapped have 5 percent approval. Must have five years of experience.
IPR Chair Professor Post:
Should have been a Mick Scholar with a good track record. Must be a retired IP officer. Must have five years of experience. There should be knowledge in IPR field. Wa yo pa limit should be under 70 years of age. Salary No. Rs.1 per month. There will be a job for five years. If you want, you can extend it by two years. A committee consisting of three members will be appointed. Each IPR chair can hire two research assistants. Those who have completed the education of Research Assistants will get Rs.30 thousand, those who have completed PG and LLM will get Rs.40 thousand and PhD will get Rs.50 thousand.
Visakha DSNLU Jobs : విశాఖ లా వర్సిటీలో 21 ఉద్యోగాలకు నోటిఫికేషన్, దరఖాస్తులకు ఆగస్టు 15 చివరి తేదీ
Visakha DSNLU Jobs : విశాఖపట్నంలోని దామోదరం సంజీవయ్య నేషనల్ లా యూనివర్సిటీ (డీఎస్ఎన్ఎల్‌యూ)లో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల అయింది. దరఖాస్తులు దాఖలు చేసేందుకు చివరి తేదీ ఆగస్టు 15గా నిర్ణయించారు. ఇందులో టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులు ఉన్నాయి.
ఉద్యోగాలు:
మొత్తం 21 పోస్టులకు యూనివర్సిటీ నోటిఫికేషన్ విడుల చేసింది. టీచింగ్ పోస్టులు 16 పోస్టులు కాగా, ఐదు పోస్టులు నాన్ టీచింగ్ పోస్టులు ఉన్నాయి. టీచింగ్ పోస్టుల్లో ప్రొఫెసర్ పోస్టులు 2, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులు 3, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు 4, టీచింగ్ అసోసియేట్ పోస్టులు 3, రీసెర్చ్ అసిస్టెంట్ పోస్టులు 4, నాన్ టీచింగ్ పోస్టుల్లో అకౌంట్ ఆఫీసర్ పోస్టు 1, పర్సనల్ సెక్రటరీ పోస్టు 1, అసిస్టెంట్ రిజిస్టర్ పోస్టు 1, ఐపీఆర్ చైర్ ప్రొఫెసర్ పోస్టు 1, రీసెర్చ్ అసిస్టెంట్స్ పోస్టు 1 ఉన్నాయి.
నాన్ టీచింగ్ పోస్టులకు అప్లై చేయాలనుకునే అభ్యర్థులు యూనివర్సిటీ అధికారిక వెబ్‌సైట్ డైరెక్ట్ లింక్‌ను https://dsnlu.ac.in/storage/2024/06/Application-form-Non-Teaching-Posts.pdf క్లిక్ చేస్తే అప్లికేషన్ ఓపెన్ అవుతోంది. దాన్ని డౌన్‌లోడ్ చేసుకుని పూర్తి చేయాల్సి ఉంటుంది.
ఐపీఆర్ చైర్ ప్రొఫెసర్ అండ్ రీసెర్చ్ అసిస్టెంట్ పోస్టులకు అప్లై చేయాలనుకునే అభ్యర్థులు యూనివర్సిటీ అధికారిక వెబ్‌సైట్ డైరెక్ట్ లింక్‌ను https://dsnlu.ac.in/storage/2024/06/Application-Form-For-IPR.pdf
అప్లికేషన్ ఫీజు:
అప్లికేషన్ ఫీజు జనరల్ కేటగిరీ అభ్యర్థులకు రూ.2,000 కాగా, ఎస్‌సీ, ఎస్‌టీ, బీసీ, దివ్యాంగు అభ్యర్థులకు రూ.1,000 ఉంది. ది రిజిస్ట్రార్ దామోదరం సంజీవయ్య నేషనల్ లా యూనివర్సిటీ పేరుతో డీడీ తీయాల్సి ఉంటుంది. దరఖాస్తును దాఖలు చేయాలనుకునే అభ్యర్థులు ఆగస్టు 15 తేదీ సాయంత్రం 5 గంటలపు అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
టీచింగ్ పోస్టులు:
ప్రొఫెసర్ పోస్టులు 2 ఉన్నాయి. అందులో ఒకటి ఎస్‌సీ (మహిళ), ఒకటి ఓసీ కేటగిరీకి చెందినవి. పే స్కేల్ రూ.1,44,200 నుంచి రూ.2,18,200 ఉంటుంది. మంచి రికార్డుతో పీహెచ్‌డీ చేసి ఉండాలి. యూజీసీ లిస్టెడ్ జర్నల్స్‌లో కనీసం పది రీసెర్చ్ పబ్లికేషన్ చేసి ఉండాలి. కనీసం పదేళ్ల అసెస్టింట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, ప్రొఫెసర్‌గా టీచింగ్ అనుభవం ఉండాలి.
అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులు 3 ఉన్నాయి. అందులో ఒకటి ఎస్‌సీ (మహిళ), ఒకటి ఓసీ, ఒకటి ఓసీ దివ్యాంగ (మహిళ) కేటగిరీకి చెందినవి. పే స్కేల్ రూ.1,31,400 నుంచి రూ. 2,17,100 ఉంటుంది. మంచి అకాడమిక్ రికార్డుతో పీహెచ్‌డీ చేసి ఉండాలి. మాస్టర్స్‌లో కనీసం 55 శాతం మార్కులు రావాలి. కనీసం ఎనిమిదేళ్ల టీచింగ్ అనుభవం ఉండాలి. యూజీసీ లిస్టెడ్ జర్నల్స్‌లో కనీసం ఏడు రీసెర్చ్ పబ్లికేషన్ చేసి ఉండాలి.
అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు 4 ఉన్నాయి. అందులో ఒకటి ఎస్‌టీ (మహిళ), ఒకటి ఓసీ, ఒకటి ఎస్‌సీ, ఒకటి బీసీ-ఏ (మహిళ) కేటగిరీకి చెందినవి. పే స్కేల్ రూ.57,700 నుంచి రూ.1,82,400 ఉంటుంది. పీహెచ్‌డీ అవార్డు అయి ఉండాలి. మాస్టర్స్‌లో కనీసం 55 శాతం మార్కులు రావాలి. నెట్, సెట్, స్లెట్ క్లియర్ చేసి ఉండాలి. టీచింగ్ అసోసియేట్ పోస్టులు 3 ఉన్నాయి. అందులో ఒకటి ఓసీ (మహిళ), ఒకటి ఎస్‌సీ (మహిళ), ఒకటి ఓసీ కేటగిరీలో ఉన్నాయి. పే స్కేల్ రూ.54,060 నుంచి రూ.1,40,540 ఉంటుంది. మంచి అకాడమిక్ రికార్డు ఉండాలి. మాస్టర్స్‌లో కనీసం 55 శాతం మార్కులు రావాలి. రీసెర్చ్ అసిస్టెంట్ పోస్టులు 4 ఉన్నాయి. అందులో ఒకటి ఓసీ (మహిళ), ఒకటి ఎస్‌సీ (మహిళ), ఒకటి ఓసీ, ఒకటి బీసీ-ఏ (మహిళ) కేటగిరీలో ఉన్నాయి. పే స్కేల్ రూ.37,640 నుంచి రూ.1,15,500 ఉంటుంది. మంచి అకాడమిక్ రికార్డు ఉండాలి. మాస్టర్స్‌లో కనీసం 55 శాతం మార్కులు రావాలి.
నాన్ టీచింగ్ పోస్టులు:
అకౌంట్ ఆఫీసర్ పోస్టు 1 ఉంది. అది కూడా ఓసీ కేటగిరీకి చెందినది. పే స్కేల్ రూ.54,060 నుంచి రూ.1,40,540 ఉంటుంది. కనీసం 55 శాతం మార్కులతో ఫైనాన్స్‌లో మాస్టర్స్ చేసి ఉండాలి. ఎస్‌సీ, ఎస్‌టీ, బీసీ, దివ్యాంగులకు 5 శాతం సడలింపు ఉంది. కనీసం రెండేళ్ల అనుభవం ఉండాలి. పర్సనల్ సెక్రటరీ పోస్టు 1 ఉంది. అది కూడా ఎస్‌టీ మహిళ కేటగిరీకి చెందినది. పే స్కేల్ రూ.54,060 నుంచి రూ.1,40,540 ఉంటుంది. కనీసం 55 శాతం మార్కులతో మాస్టర్స్ చేసి ఉండాలి. ఎస్‌సీ, ఎస్‌టీ, బీసీ, దివ్యాంగులకు 5 శాతం సడలింపు ఉంది. స్టెనోగ్రఫీ (హైయ్యర్) అండ్ కంప్యూటర్ స్కిల్స్ ఉండాలి. కనీసం మూడేళ్ల అనుభవం ఉండాలి. అసిస్టెంట్ రిజిస్టర్ పోస్టు 1 ఉంది. అది కూడా ఓసీ కేటగిరీకి చెందినది. పే స్కేల్ రూ.54,060 నుంచి రూ.1,40,540 ఉంటుంది. కనీసం 55 శాతం మార్కులతో మాస్టర్స్ చేసి ఉండాలి. ఎస్‌సీ, ఎస్‌టీ, బీసీ, దివ్యాంగులకు 5 శాతం సడలింపు ఉంది. కనీసం ఐదేళ్ల అనుభవం ఉండాలి.
ఐపీఆర్ చైర్ ప్రొఫెసర్ పోస్టు:
మంచి ట్రాక్ రికార్డుతో అకడమిక్ స్కాలర్ అయి ఉండాలి. రిటైర్డ్ ఐపీ ఆఫీసర్ అయి ఉండాలి. ఐదేళ్ల అనుభవం ఉండాలి. ఐపీఆర్ ఫీల్డ్‌లో పరిజ్ఞానం ఉండాలి. వయో పరిమితి 70 ఏళ్ల లోపు ఉండాలి. వేతనం నెలకు రూ.1 లక్ష. ఐదేళ్లు ఉద్యోగం ఉంటుంది. కావాలనుకుంటే రెండేళ్లు పొడిగిస్తారు. ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీ నియామకం చేస్తుంది. ప్రతి ఐపీఆర్ చైర్ ఇద్దరు రీసెర్చ్ అసిస్టెంట్స్‌ను నియమించుకోవచ్చు. రీసెర్చ్ అసిస్టెంట్స్ వేతనం గ్రాడ్యూషన్ పూర్తి చేసిన వారికి రూ.30 వేలు, పీజీ, ఎల్ఎల్ఎం పూర్తి చేసిన వారికి రూ.40 వేలు, పీహెచ్‌డీ వారికి రూ.50 వేలు ఉంటుంది.
COMMENTS