UGC Fake Universities List 2024
UGC Fake Universities List : UGC has announced that there are 21 fake universities across the country. As of May this year, the UGC has identified 21 fake universities in the country. Degrees issued by these universities are not valid. It said that they have no authority to award these degrees. It has been clarified that even if these fake universities award degrees against the rules, they should be recognized for the purposes of education and employment. Delhi has the highest 8 fake universities, Uttar Pradesh has four, AP, Kerala and West Bengal have two. There are fake universities one each in Karnataka, Puducherry and Maharashtra.
State wise list of fake universities:
Andhra Pradesh:
Christ New Testament Deemed University, Kakumanuvari Thota, Guntur.
Andhra Pradesh Bible Open University of India, Visakhapatnam.
Delhi:
Delhi All India Institute of Public & Physical Health Sciences (AIIPHS) University.
Delhi Commercial University Limited, Daryaganj.
Delhi United Nations University.
Delhi Vocational University.
Delhi ADR-Centric Juridical University.
Delhi Indian Institute of Science and Engineering.
Delhi Vishwakarma Open University for Self Employment.
Delhi Spiritual University.
Karnataka:
Karnataka Badaganvi Sarkar World Open University Education Society.
Kerala:
St. John's University, Kerala.
Kerala International Islamic University of Profetic Medicine (IIUPM).
Maharashtra:
Maharashtra Raja Arabic University.
Puducherry:
Sri Bodhi Academy of Higher Education, Puducherry.
Uttar Pradesh:
Gandhi Hindi Vidyapeeth.
Netaji Subhash Chandra Bose University (Open University).
Bharatiya Shiksha Parishad.
Mahamaya Technical University.
West Bengal:
Indian Institute of Alternative Medicine, Coal Katta.
West Bengal Institute of Alternative Medicine and Research.
ఏపీలో రెండు ఫేక్ యూనివర్సిటీలు, దేశవ్యాప్తంగా 21 - యూజీసీ ప్రకటన.
UGC Fake Universities List : దేశ వ్యాప్తంగా 21 ఫేక్ యూనివర్సిటీలు ఉన్నాయని యూజీసీ ప్రకటించింది. ఈ ఏడాది మే నాటికి దేశంలో 21 నకిలీ యూనివర్సిటీలు ఉన్నట్లు యూజీసీ గుర్తించింది. ఈ వర్సిటీలు జారీ చేసే డిగ్రీలు చెల్లుబాటు కావని తెలిపింది. వీటిని డిగ్రీలు ప్రదానం చేసే అధికారంలేదని పేర్కొంది. నిబంధనలకు విరుద్ధంగా ఈ ఫేక్ వర్సిటీలు డిగ్రీలు ప్రదానం చేసినా వాటిని విద్య, ఉద్యోగ ప్రయోజనాల కోసం గుర్తించమని స్పష్టం చేసింది. నకిలీ వర్సిటీల్లో దిల్లీల్లో అత్యధికంగా 8 ఉండగా, ఉత్తర్ ప్రదేశ్ లో నాలుగు, ఏపీ, కేరళ, పశ్చిమబెంగాల్ లో రెండు ఉన్నాయి. కర్ణాటక,పుదుచ్చేరి, మహారాష్ట్రలో ఒక్కొక్కటి చొప్పున ఫేక్ వర్సిటీలు ఉన్నాయి.
రాష్ట్రాల వారీగా నకిలీ విశ్వవిద్యాలయాల జాబితా:
ఆంధ్రప్రదేశ్:
- క్రైస్ట్ న్యూ టెస్టమెంట్ డీమ్డ్ యూనివర్సిటీ, కాకుమానువారి తోట, గుంటూరు
- ఆంధ్ర ప్రదేశ్ బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఆఫ్ ఇండియా, విశాఖపట్నం
దిల్లీ:
- దిల్లీ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ & ఫిజికల్ హెల్త్ సైన్సెస్ (AIIPHS) విశ్వవిద్యాలయం
- దిల్లీ కమర్షియల్ యూనివర్సిటీ లిమిటెడ్, దర్యాగంజ్
- దిల్లీ ఐక్యరాజ్యసమితి విశ్వవిద్యాలయం
- దిల్లీ వొకేషనల్ యూనివర్సిటీ
- దిల్లీ ADR-సెంట్రిక్ జ్యురిడికల్ యూనివర్సిటీ
- దిల్లీ ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్
- దిల్లీ విశ్వకర్మ ఓపెన్ యూనివర్సిటీ ఫర్ సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్
- దిల్లీ ఆధ్యాత్మిక విశ్వవిద్యాలయం
కర్ణాటక:
- కర్ణాటక బడగన్వి సర్కార్ వరల్డ్ ఓపెన్ యూనివర్సిటీ ఎడ్యుకేషన్ సొసైటీ
కేరళ:
- సెయింట్ జాన్స్ విశ్వవిద్యాలయం, కేరళ
- కేరళ ఇంటర్నేషనల్ ఇస్లామిక్ యూనివర్సిటీ ఆఫ్ ప్రొఫెటిక్ మెడిసిన్ (IIUPM)
మహారాష్ట్ర:
- మహారాష్ట్ర రాజా అరబిక్ విశ్వవిద్యాలయం
పుదుచ్చేరి:
- శ్రీ బోధి అకాడమీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్, పుదుచ్చేరి
ఉత్తర్ ప్రదేశ్:
- గాంధీ హిందీ విద్యాపీఠం
- నేతాజీ సుభాష్ చంద్రబోస్ విశ్వవిద్యాలయం (ఓపెన్ యూనివర్సిటీ)
- భారతీయ శిక్షా పరిషత్
- మహామాయ సాంకేతిక విశ్వవిద్యాలయం
పశ్చిమ బెంగాల్:
- ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆల్టర్నేటివ్ మెడిసిన్, కోల్‌కత్తా
- పశ్చిమ బెంగాల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆల్టర్నేటివ్ మెడిసిన్ అండ్ రీసెర్చ్
COMMENTS