Fire Department Recruitment 2024
Any డిగ్రీ అర్హతతో నేషనల్ ఫైర్ సర్వీస్ కాలేజ్ అకౌంటెంట్ & అప్పర్ డివిజన్ క్లర్క్ గా బంపర్ నోటిఫికేషన్ విడుదల.
National Fire Service College Notification 2024 : హలో ఫ్రెండ్స్, భారత ప్రభుత్వం లో హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ లో ఉన్నటువంటి నేషనల్ ఫైర్ సర్వీస్ కాలేజ్ లో అకౌంటెంట్ & అప్పర్ డివిజన్ క్లర్క్ ఒక బంపర్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. NFSC వెబ్‌సైట్‌లో (www.nfscnagpur.nic.in) ఈ ప్రకటన ప్రచురించబడిన తేదీ నుండి 60 రోజులలోపు లేదా అంతకు ముందు ప్రచురించబడిన నిర్దేశిత ప్రొఫార్మాలో అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి.
ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తున్న సంస్థ పేరు : భారత ప్రభుత్వం, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ, నేషనల్ ఫైర్ సర్వీస్ కాలేజ్ లో నోటిఫికేషన్ విడుదల చేశారు.
పోస్టులు పేరు : అకౌంటెంట్ & అప్పర్ డివిజన్ క్లర్క్ గ్రూప్ సి పోస్టులను భర్తీ చేస్తున్నారు.
మొత్తం పోస్ట్‌లు: 02 పోస్టులు
అర్హత: పోస్టులను అనుసరించి Any డిగ్రీ అర్హత కలిగి ఉండాలి.
వయోపరిమితి: అభ్యర్థికి తప్పనిసరిగా 23 జూలై 2024 నాటికీ 18 నుండి 35 సంవత్సరాలు మధ్యలో వయసు కలిగి ఉండాలి.
దరఖాస్తు రుసుము: అప్లికేషన్ ఫీజు చెల్లించిన అవసరం లేదు.
చివరి తేదీ: ఆన్‌లైన్ దరఖాస్తుల కోసం రిజిస్ట్రేషన్ 25 మే 2024న తెరవబడుతుంది (1100 గంటలు) మరియు 23 జులై 2024 (2330 HRS)న https://careerindianairforce.cdac.in లేదా https://accat.in ద్వారా మూసివేయబడుతుంది.
జీతం: నెలకు అకౌంటెంట్ పోస్టులు కు రూ. 29200/- to రూ.92300/- & అప్పర్ డివిజన్ క్లర్క్ రూ. 25500 to 81100/- నెల జీతం చెల్లిస్తారు.
జాబ్ లొకేషన్: (ఆల్ ఇండియా)
దరఖాస్తు మోడ్: ఆన్‌లైన్
అధికారిక వెబ్‌సైట్: దరఖాస్తు “http://www.nfscnagpur.nic.in/” వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటుంది.
ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూ & డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి పర్మినెంట్ జాబ్ ఇస్తారు.
ఎలా దరఖాస్తు చేయాలి: అభ్యర్థులు Director National Fire Service College, Takli Feeder Road, Rajnagar Nagpur -440013 ద్వారా మాత్రమే అప్లై చేసుకోవాలి.
Important Links:
FOR ACCOUNTANT Notification CLICKHERE.
FOR UPPER DIVISION CLERK Notification CLICKHERE.
FOR APPLY CLICKHERE.
FOR WEBSITE CLICKHERE.
FOR LATEST JOB NOTIFICATIONS CLICKHERE
COMMENTS