Earphones

SHARE:

 Danger of earphones: Famous singer's ears are damaged! - You are safe if you use this!

ఇయర్​ ఫోన్స్​ ముప్పు ​: ఫేమస్​ సింగర్​కే చెవులు దెబ్బతిన్నాయి! - ఇలా వాడితేనే మీరు సేఫ్!

danger of earphones the danger of using earphones on the road danger of using earphones can earphones harm you is using earphones harmful are earphones harmful dangers of earphones can earphones damage your brain dangers of earphones use dangers of using earphones while charging phone dangers of wearing earphones dangers of sharing earphones dangers of wireless earphones dangers of bluetooth earphones harmful effects of earphones the dangers of using earphones on the road essay dangers of using earphones what are the effects of earphones is earphone dangerous harms of earphones disadvantages of earphones is earphones safe earphone is dangerous is it dangerous to use earphones while charging what are the effects of using earphones headphones dangerous earphones disadvantages is earphones harmful

Side Effects of Using Earphones : చేతిలో సెల్‌ఫోన్‌ ఉంటే.. చెవిలో ఇయర్‌ ఫోన్స్​ లేదా ఇయర్​ బడ్స్ ఖచ్చితంగా​ ఉండాల్సిందే. పాటలు, సినిమా, వీడియోస్.. అంటూ ఏవేవో చూస్తూ.. చెవులను పాడుచేస్తున్నారు నేటి యువత. యువకులే కాదు.. చిన్నారుల నుంచి పెద్దల దాకా అందరూ ఇదే పద్ధతి ఫాలో అవుతున్నారు. కానీ.. రాబోయే ప్రమాదాన్ని మాత్రం గుర్తించలేకపోతున్నారు.

ఇయర్‌ఫోన్స్‌తో వినికిడి శక్తి కూడా బాగా తగ్గిపోతుందని, పూర్తిగా చెవుడు కూడా రావొచ్చని వైద్యులు హెచ్చరిస్తూనే ఉన్నప్పటికీ.. ఎవ్వరూ పెద్దగా పట్టించుకోవట్లేదు. తాజాగా.. ప్రముఖ గాయని అల్కా యాగ్నిక్​కు ఈ ముప్పును ఎదుర్కోవడంతో.. ఇయర్​ ఫోన్స్​ అంశం ట్రెండింగ్​లోకి వచ్చింది. తాను "సెన్సోరిన్యూరల్‌ హియరింగ్‌ లాస్‌" అనే జబ్బుతో బాధ పడుతున్నట్టు యాగ్నిక్ తన ఇన్​స్టా పోస్ట్​ ద్వారా వెల్లడించారు. అంతేకాదు.. జనాలు ఇయర్​ ఫోన్లకు దూరంగా ఉండాలని, ప్రమాదాన్ని కొని తెచ్చుకోవద్దని కూడా సూచించారు.

సెన్సోరిన్యూరల్‌ హియరింగ్‌ లాస్‌ అంటే ఏమిటి? : 

ఇది హఠాత్తుగా వచ్చే చెవుడు. చెవిలోని హియరింగ్‌ నర్వ్‌ మీద వైరస్‌ దాడి చేయడంతో ఆ నర్వ్‌ ఉబ్బుతుంది. అయితే ఆ నర్వ్‌ ఒక ఇరుకైన అస్థిక ద్వారా ప్రయాణిస్తుంది కనుక ఎప్పుడైతే ఉబ్బుతుందో అప్పుడు ఒత్తిడికి లోనవుతుంది. దాంతో పనిచేసే గుణం కోల్పోతుంది. దీనివల్ల శబ్దాలు మెదడుకు చేరే వ్యవస్థ దెబ్బ తింటుంది. హఠాత్తుగా చెవుడు వస్తుంది.

ఈ సమస్యకు కారణాలు:

  • పెద్ద పెద్ద శబ్దాలు వినడం, ఎక్కువ సౌండ్​తో గంటలు గంటలు హెడ్‌ఫోన్‌ వాడటం వంటి మూలంగా వినికిడి లోపం వస్తుంది.
  • వైరల్‌ ఇన్ఫెక్షన్‌ వల్లా రావచ్చు.
  • ఆటో ఇమ్యూన్‌ డిసీజ్‌ వల్ల కూడా రావచ్చు.
  • కొన్ని రకాల మందుల వాడితే రావచ్చు. ముఖ్యంగా ఓటోటాక్సిక్ మందులు.. లోపలి చెవి, వినికిడి నరాలకు హాని కలిగిస్తాయి.
  • వయసు పెరిగేకొద్దీ, లోపలి చెవిలోని జుట్టు కణాలు సహజంగా క్షీణిస్తాయి. ఇది వినికిడి లోపానికి దారితీస్తుంది.

సెన్సోరిన్యూరల్‌ హియరింగ్‌ లాస్‌ లక్షణాలు: 

ఈ స్థితికి ముందు ఎటువంటి లక్షణాలూ కనిపించవు. క్రమక్రమంగా ఒక్కొక్క లక్షణం కనిపిస్తాయి. ఒక చెవితో మొదలై రెండోచెవికి వ్యాధి రావచ్చు. ఒకోసారి రెండు చెవులకు ఒకేసారి రావచ్చు.

  • చెవులు బరువుగా అనిపించడం
  • చెవిలో నొప్పిగా ఉండటం
  • కుయ్‌ లాంటి శబ్దం వినిపించడం లేదా సముద్రపు ఘోష చెవిలో వినిపించడం
  • తక్కువ శబ్దాలను వినడంలో ఇబ్బంది
  • సంభాషణలను అర్థం చేసుకోవడంలో ఇబ్బంది
  • ఒక చెవితో మాత్రమే వినడం
  • చెవిలో రింగింగ్ (టిన్నిటస్)

తీసుకోవాల్సిన జాగ్రత్తలు: అవకాశం ఉన్నంత వరకు హెడ్‌ఫోన్‌ వినియోగించకూడదు. తప్పదు అనుకుంటేనే వాడాలి. అది కూడా.. సౌండ్ 80 డెసిబుల్స్‌ కంటే ఎక్కువగా ఉండొద్దని ENT సర్జన్‌ జానకి రామిరెడ్డి వివరించారు. అది కూడా గంట కంటే ఎక్కువ సేపు వాడొద్దని సలహా ఇస్తున్నారు. కాల్​ సెంటర్​ వంటి ఉద్యోగాల రిత్యా రోజూ గంటలకొద్దీ హెడ్‌ఫోన్‌ వాడేవారు.. 8 నెలలకోసారి చెవి పరీక్ష చేయించుకోవాలని సూచిస్తున్నారు. ఒక్కసారి చెవి లోపలి భాగం పూర్తిగా దెబ్బతింటే మాత్రం.. మళ్లీ వెనక్కి తీసుకురాలమేని హెచ్చరిస్తున్నారు.

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

>>>>FOR MORE HEALTH TIPS CLICKHERE

COMMENTS

TRENDING$type=blogging$count=3

Recent Blog$type=blogging$count=3

Name

'QR' Code for Tenth Public Question Papers!,1,10th Class Material,13,Aadhaar Card,20,Aaya Cerificate,1,Academic Calender,2,ACCOUNT STATEMENT,1,Admissions,42,AGRICULTURE Information,225,Ajadhi ka amruth,1,Annual plan,3,AP E Hazar,1,AP GOVT SCHEMES,1,AP SCERT TEXT BOOKS,15,AP Schools Mapping,1,AP Students Attendance App,3,AP TET,3,AP Tet DSC Materials,27,Ap TET Papers,6,Apdeecet,1,APGLI,17,APOSS-SSC,3,APPSC GROUP -4,3,APPSC Group-2,7,APPSC GROUP-3,5,APTeLS App,1,APZPGPF,9,Azadi ka amruth,2,Banking,6,BASE LINE TEST,6,BEST TOURIST PLACES,22,Biography,144,Business ideas,101,CAR & BIKE CARE TIPS,61,CBSE,1,CENTRAL GOVT JOBS,17,CET,26,CFMS ID,2,Chekumukhi,1,CHINNARI NESTHAM,1,CM Minutes,1,College Admissions & Choosing Schools,2,CONSISTENCE RHYTHM APP,1,Corona,2,COVID,1,Covid vaccine certificate,1,CPS,3,CTET,2,D.A,1,DELHI Jobs,1,Departmental Tests,4,Devotional Information,159,diary,1,Dictionary Books,4,DIKSHA APP,1,DSC,2,DSC Materials,15,education,70,EDUCATIONAL INFO,144,EHS,14,Employee News,7,Employee salary cerificate,1,ENGLISH,25,English Job,1,English News,5,EVER GREEN,863,EVS,1,Exams,10,FA-1 & 2 & 3 &4,5,Facebook,2,FELLOWSHIP,1,Festivals,34,FLN,1,Gate exam,2,General information,1271,GO,79,Google form links,2,Google read along,1,Government Jobs,9,GramaSachivalayam,33,GUJARAT Jobs,1,HALLTICKETS,40,Health,355,HERB APP,1,Holidays,6,Ibps,1,IIIT Notification,3,IMMS APP,2,IncomeTax,7,Independence Day,5,Indian Polity,21,INSPIRATION,148,INSPIRE AWARDS,3,Jagananna vidya kanuka,2,Jagannanna Amma Odi,8,Jee mains,4,Job,17,Jobs,1927,Jobs in ARUNACHAL PRADESH,1,Jobs in Andhra Pradesh,3,Jobs in Andhra Pradesh,2,Jobs in Bangalore,2,Jobs in GOA,1,Jobs in India,3,Jobs in Jammu and Kashmir,1,Jobs in Kerala,1,Jobs in Telangana,1,Keys,13,Latest Apps,12,Learn a word a day,8,Leave Rules,10,Lesson plan,53,Live,3,ManaBadi Nadu-Nedu,4,MATHS,5,MDM,6,Medical Job,1,MeritList,2,Money Saving Tips,36,NEET,1,New districts in AP,3,News,4,News paper,1,No bag day,1,Notifications,13,PANCARD,3,Payslip,1,Paytm,2,PF,5,phonepe,3,PINDICS,1,PM KISAN YOJANA,1,POLITICS,1,postal insurance,3,Postal Jobs,3,PRASHAST,1,PRASHAST Programme,1,PROMOTION LISTS,4,Rationalization,2,RationCard,1,Readers Corner(ఆనాటి పుస్తకాలు),85,READING MARATHON,1,Recruitment,28,Registers,1,Results,97,SA- 1&2&3,1,SBI,12,Scholarship,82,Scholarships & Financial Aid,2,school attendance,6,SCHOOL EDUCATION INFO,27,SchoolReadyness program,1,SCHOOLS INFO,9,schoolsinfo for APTeachers,94,Science and Technology,32,Science@APTeachers,8,Scientific Facts,1,Service Information,5,softwares,13,Special days,279,SSC,8,STMS App,1,Student Info,2,Teacher Attendance APP,2,Teacher awards,3,Teacher Handbooks,1,Teacher transfers,2,TEACHERS CORNER,52,TEACHERS INFO,12,Teachers News,1,Technology Tips,96,TELANGANA,1,Telecom,1,TELUGU,11,Telugu Grammer,3,TEMPLE,16,TEMPLES,28,TimeTables,8,TIS,1,TLM,1,TS SCHEMES,3,upsc job,3,Vidyarthi Vigyan Manthan 2022-23,1,Votercard,5,Walk-in,2,Whatsapp,24,XTRA apps,1,గ్రామ సచివాలయము,30,జీవిత చరిత్ర,2,పండుగలు,2,మీకు తెలుసా?,238,
ltr
item
ApTeachers9: Earphones
Earphones
danger of earphones the danger of using earphones on the road danger of using earphones can earphones harm you is using earphones harmful are earphone
https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEj3nJIzzw7AK-y2rxsL1kVsiknPo76965mQ30P9mgsmxLlPHzgGZ-aA_CYIAq9d0ERuhxvMoN44jFrubmeU5ukwmhKdlm64Gcoa0W8pJM9QSQjSfCm9HimwMq9j3FV5ayeLNOgu2QLlT8DaVLKrl_QI_9DLnv6ITa40tEVgxcYuhFEg1oq5ub_jQb4E9AsR/w400-h224/earphones.PNG
https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEj3nJIzzw7AK-y2rxsL1kVsiknPo76965mQ30P9mgsmxLlPHzgGZ-aA_CYIAq9d0ERuhxvMoN44jFrubmeU5ukwmhKdlm64Gcoa0W8pJM9QSQjSfCm9HimwMq9j3FV5ayeLNOgu2QLlT8DaVLKrl_QI_9DLnv6ITa40tEVgxcYuhFEg1oq5ub_jQb4E9AsR/s72-w400-c-h224/earphones.PNG
ApTeachers9
https://www.apteachers9.com/2024/06/earphones.html
https://www.apteachers9.com/
https://www.apteachers9.com/
https://www.apteachers9.com/2024/06/earphones.html
true
5655761100908271862
UTF-8
Loaded All Posts Not found any posts VIEW ALL Readmore Reply Cancel reply Delete By Home PAGES POSTS View All RECOMMENDED FOR YOU LABEL ARCHIVE SEARCH ALL POSTS Not found any post match with your request Back Home Sunday Monday Tuesday Wednesday Thursday Friday Saturday Sun Mon Tue Wed Thu Fri Sat January February March April May June July August September October November December Jan Feb Mar Apr May Jun Jul Aug Sep Oct Nov Dec just now 1 minute ago $$1$$ minutes ago 1 hour ago $$1$$ hours ago Yesterday $$1$$ days ago $$1$$ weeks ago more than 5 weeks ago Followers Follow THIS PREMIUM CONTENT IS LOCKED STEP 1: Share to a social network STEP 2: Click the link on your social network Copy All Code Select All Code All codes were copied to your clipboard Can not copy the codes / texts, please press [CTRL]+[C] (or CMD+C with Mac) to copy Table of Content