EFLU Hyderabad Jobs 2023: There are a lot of non-teaching jobs in Hyderabad- EFLU.. Salary Rs.2,09,200 per month if selected.
EFLU Hyderabad Jobs 2023: హైదరాబాద్-ఇఫ్లూలో భారీగా నాన్ టీచింగ్ ఉద్యోగాలు.. ఎంపికైతే నెలకు రూ.2,09,200 జీతం.
హైదరాబాద్‌లోని ఇంగ్లిష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ (EFLU) హైదరాబాద్, షిల్లాంగ్‌లోని ఇఫ్లూ క్యాంపస్‌లలో ఖాళీగా ఉన్న .. 97 నాన్-టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది.
పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా పదో తరగతి, ఇంటర్, డిగ్రీ, పీజీ తదితర కోర్సుల్లో ఉత్తీర్ణులై ఉండాలి.
ఆసక్తి కలిగిన వారు ఆన్‌లైన్ విధానంలో జూన్ 26, 2023వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎంపికైన వారికి పోస్టును బట్టి నెలకు రూ.18,000ల నుంచి రూ.2,09,200ల వరకు జీతంగా చెల్లిస్తారు.
వయోపరిమితి, నియామక విధానం, అనుభవం వంటి ఇతర వివరాలు అధికారిక నోటిఫికేషన్ విడుదలైన తర్వాత చెక్ చేసుకోవచ్చు.
ఖాళీల వివరాలు.. గ్రూప్-ఎ పోస్టులు:
డిప్యూటీ రిజిస్ట్రార్ పోస్టులు: 1
అసిస్టెంట్ రిజిస్ట్రార్ పోస్టులు: 4
హిందీ ఆఫీసర్ పోస్టులు: 1
డిప్యూటీ లైబ్రేరియన్ పోస్టులు: 2
అసిస్టెంట్ లైబ్రేరియన్ పోస్టులు: 5
పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ పోస్టులు: 1
గ్రూప్- బి పోస్టులు:
సెక్షన్ ఆఫీసర్ పోస్టులు: 1
అసిస్టెంట్ పోస్టులు: 7
పర్సనల్ అసిస్టెంట్ పోస్టులు: 6
ప్రొఫెషనల్ అసిస్టెంట్ పోస్టులు: 1
అసిస్టెంట్ ఇంజినీర్ (సివిల్) పోస్టులు: 1
జూనియర్ ఇంజినీర్ (ఎలక్ట్రికల్) పోస్టులు: 1
సెక్యూరిటీ ఆఫీసర్ పోస్టులు: 1
ప్రైవేట్ సెక్రటరీ (ప్రొ-వీసీ) పోస్టులు: 1
హిందీ ట్రాన్స్‌లేటర్ పోస్టులు: 1
స్టాటిస్టికల్ అసిస్టెంట్ పోస్టులు: 1
గ్రూప్-సి పోస్టులు:
అప్పర్ డివిజన్ క్లర్క్ పోస్టులు: 7
సెమీ ప్రొఫెషనల్ అసిస్టెంట్ పోస్టులు: 2
లోయర్ డివిజన్ క్లర్క్ పోస్టులు: 56
హిందీ టైపిస్ట్ పోస్టులు: 1
డ్రైవర్ (షిల్లాంగ్ క్యాంపస్) పోస్టులు: 1
కుక్ పోస్టులు: 1
ఎంటీఎస్ పోస్టులు: 29
Important Links:
FOR NOTIFICATION CLICKHERE
FOR APPLY ONLINE CLICKHERE
COMMENTS