MNNIT RECRUITMENT 2023
మోతీలాల్ నెహ్రూ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో 103 నాన్ టీచింగ్ ఉద్యోగాలు.
భారత ప్రభుత్వ రంగానికి చెందిన అలహాబాద్ (ప్రయాగరాజ్)లోని మోతీలాల్ నెహ్రూ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఎన్‌నిట్) వివిధ డిపార్ట్‌మెంట్/సెక్షన్‌లలో.. డైరెక్ట్ రిక్రూట్‌మెంట్/డిప్యూటేషన్/ఒప్పంద ప్రాతిపదికన 103 నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
పోస్టును బట్టి ఇంటర్మీడియట్, సంబంధిత స్పెషలైజేషన్‌లో ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత పొంది ఉండాలి. సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి. పీహెచ్‌డీ చేసిన వారికి ప్రాధాన్యత ఉంటుంది. దరఖాస్తుదారుల వయసు 56 ఏళ్లకు మించకుండా ఉండాలి.
ఆసక్తి కలిగిన వారు ఆన్‌లైన్ విధానంలో ఫిబ్రవరి 15, 2023వ తేదీ సాయంత్రం 5 గంటలు 30 నిముషాలలోపు దరఖాస్తు చేసుకోవచ్చు.
జనరల్ కేటగిరీ అభ్యర్ధులు రూ.500లు రిజిస్ట్రేషన్ ఫీజుగా చెల్లించాలి.
ఎస్సీ/ఎస్టీ/వికలాంగ/మహిళా అభ్యర్థులు ఫీజు చెల్లించనవసరం లేదు.
స్క్రీనింగ్ టెస్ట్, ట్రేడ్ టెస్ట్/స్కిల్ టెస్ట్, రాత పరీక్ష ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
ఎంపికైన వారికి నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా జీతభత్యాలు చెల్లిస్తారు.
ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్ చేసుకోవచ్చు.
పోస్టుల వివరాలు..
సూపరింటెండెంట్ పోస్టులు: 3
పర్సనల్ అసిస్టెంట్ పోస్టులు: 1
సీనియర్ స్టెనోగ్రాఫర్ పోస్టులు: 1
సీనియర్ అసిస్టెంట్ పోస్టులు: 1
జూనియర్ అసిస్టెంట్ పోస్టులు: 4
ఆఫీస్ అటెండెంట్/ ల్యాబ్ అటెండెంట్ పోస్టులు: 21
ఫార్మసిస్ట్ పోస్టులు: 2
టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు: 20
జూనియర్ ఇంజినీర్ సివిల్/ ఎలక్ట్రికల్ పోస్టులు: 5
ఎస్‌ఏఎస్ అసిస్టెంట్ పోస్టులు: 1
లైబ్రరీ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్ పోస్టులు: 1
సీనియర్ టెక్నీషియన్ పోస్టులు: 15
టెక్నీషియన్ పోస్టులు: 28
Important Links:
FOR NOTIFICATION CLICKHERE
FOR FULL INFORMATION CLICKHERE
COMMENTS